జ‌గ‌న‌న్న‌కు సోషల్‌ మీడియా యోధుల కృతజ్ఞతలు

జ‌గ‌న‌న్న‌కు సోషల్‌ మీడియా యోధుల కృతజ్ఞత...

అమ‌రావ‌తి: సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటూ వైఎస్ఆర్‌ సీపీ గెలుపు కోసం కృషి చేసిన నెటిజన్లకు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ట్విటర్‌లో ధన్యవాదాలు తెలిపారు. 'నేను రాష్ట్ర బాధ్యతలను స్వీకరించటానికి సహకరించిన సోషల్‌ మీడియా యోధులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. వైఎస్సార్‌సీపీ గెలుపు కోసం మీరు ఎంతలా కష్టపడ్డారో నాకు తెలుసు. ఎల్లో మీడియా తప్పుడు వార్తలను ఎప్పటికప్పుడు ఖండిస్తూ వైఎస్సార్‌సీపీ విజయంలో కీలక పాత్ర పోషించారు. మీ సహకారాన్ని ఎప్పుడూ ఇలానే కొనసాగిస్తారని ఆశిస్తున్నా' అని ట్విటర్‌లో పేర్కొన్నారు. ఆయ‌న ట్వీట్‌కు స్పందించిన సోష‌ల్ మీడియా వారియ‌ర్స్ సీఎంకు ధ‌న్య‌వాదాలు తెలుపుతూ..త‌మ‌ను ముందుండి న‌డిపించిన సోష‌ల్ మీడియా ఇన్‌చార్జ్ దివ్యారెడ్డికి కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్నారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజ‌యంలో సోష‌ల్ మీడియా కీల‌క పాత్ర పోషించింది. సోష‌ల్ మీడియా  ఇన్‌చార్జ్ దివ్యారెడ్డి ఎప్ప‌టిక‌ప్పుడు సోష‌ల్ మీడియా వారియ‌ర్స్‌కు శిక్ష‌ణ ఇస్తూ..ఎల్లోమీడియా, ప‌చ్చ పార్టీ నేత‌ల కుటిల రాజ‌కీయాల‌ను ఎండ‌గ‌ట్టారు. వైఎస్ఆర్‌సీపీకి, సోష‌ల్ మీడియా వారియ‌ర్స్‌కు దివ్యారెడ్డి వార‌ధిగా ప‌ని చేశారు. మ‌రోవైపు వైఎస్సార్‌సీపీ అఫీషియ‌ల్ టీమ్‌కు నాయ‌క‌త్వం వ‌హిస్తూ నిత్యం అమూల్య‌మైన స‌ల‌హాలు, సూచ‌న‌లు  ఇచ్చారు.  ఫేస్‌బుక్‌, ట్విట్ట‌ర్‌, వాట్సాప్ వేదిక‌గా పోస్టులు, ప్ర‌త్యేక క‌థ‌నాలు రాయిస్తూ వైఎస్సార్‌సీపీ బ‌లోపేతానికి కృషి చేశారు.

ప‌లు సంద‌ర్భాల్లో వైఎస్ జ‌గ‌నే ఈ విష‌యాన్ని ఒప్పుకున్నారు. త‌న‌కు బ‌ల‌మైన సోష‌ల్ మీడియా ఉంద‌ని, ఎల్లోమీడియా ఏం చేయ‌లేద‌ని చెప్పారు. ఈ సోష‌ల్ మీడియా యాక్టివ్‌గా ప‌ని చేయ‌డంలో, వారియ‌ర్స్‌ను ముందుకు న‌డిపించ‌డంలో దివ్యారెడ్డి పాత్ర వెల క‌ట్ట‌లేనిది. దీంతో వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సోష‌ల్ మీడియాను అభినందిస్తూ..దివ్యారెడ్డి సేవ‌ల‌ను ప్ర‌శంసించారు. దీంతో రాష్ట్ర‌వ్యాప్తంగా ఉన్న సోష‌ల్ మీడియా వారియ‌ర్స్ దివ్యారెడ్డికి ధ‌న్య‌వాదాలు తెలుపుతూ..త‌మ‌ను జ‌గ‌న‌న్న విజ‌యంలో భాగ‌స్వాములు చేసినందుకు కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతూ సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ముఖ్య‌మంత్రి ఇచ్చిన ప్రోత్స‌హంతో ఇక సోష‌ల్ మీడియా దూకుడుకు ఎల్లోమీడియా త‌ట్టుకోలేదేమో?  


PostedOn: 06 Jun 2019 Total Views: 229
TruJet to double its fleet

TruJet to double its fleet

TruJet to double its fleet Turbo Megha Airways Pvt Ltd, operating under the name Trujet has entered into agreements which will enable the airline to double its fleet to 10 ATR-72 aircraft by the end of 2019. Starting with two ATR-72 aircraft in July 2015, Trujet now operates 5 ATR-72 aircraft in its...

12 Jul 2019

Challenged woman raped, delivers baby

Challenged woman raped, delivers baby

A mentally challenged woman who was allegedly raped by a person at Chinna Bonalu in Sircilla municipality delivered a stillborn baby in the bathroom of her house. Police said her parents are daily wage labourers. One Raju, a local, trapped the victim and raped her. A few months after the incident, h...

09 Jul 2019

Boy attempts suicide after being ragged ...

Boy attempts suicide after being ragged by schoolm...

A 14-year-old boy allegedly attempted suicide at his residence in Saroornagar area here after being harassed by his classmates, police said. The boy, a student of class 10 allegedly tried to hang himself on Monday. "Some of the classmates humiliated the child and demanded a sum of Rs 1,000 from him....

09 Jul 2019

Father arrested for raping 5-year-old da...

Father arrested for raping 5-year-old daughter mul...

A man was arrested for allegedly raping his five-year-old daughter, police said on Friday. According to ACP of Kushaiguda Division K Shiva Kumar, police received a complaint from a woman on 17 June. In the complaint, she said that her 5-year-old daughter was raped multiple times by her alcoholic hus...

22 Jun 2019

Yoga will be introduced in schools and c...

Yoga will be introduced in schools and colleges: G...

Speaking on the occasion of International Day of Yoga - 2019 celebrations held at Samskruti Raj Bhavan Community Centre on Friday, Governor E.S.L. Narasimhan said Yoga will be introduced in all schools and colleges. Narasimhan said that Yoga should be practiced every day as it provides immense healt...

21 Jun 2019

MEIL’s Worlds Biggest Pumphouse Inaugura...

MEIL’s Worlds Biggest Pumphouse Inaugurated

HYDERABAD, May 21: While Kaleshwaram Project has gained recognition as a great and biggest lift irrigation scheme in the entire world, one component of that mega project Medigadda has its own distinction. It is the first Pumping Station in a chain of total 20 pumping stations of this mega lift irrig...

21 Jun 2019

4 terrorists killed in encounter in J&K'...

4 terrorists killed in encounter in J&K's Pulwama,...

Four terrorists were gunned down by the security forces during an encounter in Jammu and Kashmir early on Friday morning. The operation was jointly launched by Army, police and CRPF in Pulwama after they received information about the presence of terrorists there, a police official said. Update. Fou...

07 Jun 2019