అత్యంత దీనస్థితిలో అలనాటి నటి: కప్పు టీ ...

అత్యంత దీనస్థితిలో అలనాటి నటి: కప్పు టీ కొనుక్కోవడ...

అలనాటి బాలీవుడ్‌ నటి పూజా దడ్వాల్‌ తీవ్ర అనారోగ్యంతో అత్యంత దీన స్థితిలో బతుకు పోరాటం చేస్తున్నారు. కొంతకాలంగా ఆమె క్షయ వ్యాధితో బాధపడుతున్నారు. కనీసం కప్పు టీ కొనుక్కోవడానికి కూడా డబ్బుల్లేని స్థితిలో ఉన్నారు. 1990ల్లో వచ్చిన ‘వీర్‌ ఘటి’ చిత్రంలో సల్మాన్‌కు జోడీగా పూ...

20 Mar 2018

వైరల్‌ గా మారిన ఎన్టీఆర్ ఫొటో

వైరల్‌ గా మారిన ఎన్టీఆర్ ఫొటో

అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్ ఫిట్‌గా తయారు కావడానికి కసరత్తులు చేస్తున్న సంగతి తెలిసిందే. తన తర్వాతి చిత్రంలోని పాత్ర కోసం ఆయన జిమ్‌లో చాలా కష్టపడుతున్నారు. తారక్‌ వ్యాయామం చేస్తుండగా తీసిన వీడియోను ఇటీవల ఆయన ట్రైనర్‌ లాయిడ్‌ స్టీవెన్స్‌ ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. ...

15 Mar 2018

మగవాళ్లకు కూడా లైంగిక వేధింపులు తప్పడం ల...

మగవాళ్లకు కూడా లైంగిక వేధింపులు తప్పడం లేదు

దర్శక నిర్మాత వివేక్‌ అగ్నిహోత్రి వ్యాఖ్యలు బాలీవుడ్‌లో కలకలం రేపుతున్నాయి. ఇండస్ట్రీలో మహిళలపై మాత్రమే కాదని.. మగవాళ్లపై కూడా లైంగిక దాడులు జరుగుతున్నాయంటూ వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన తన ట్విట్టర్‌లో ఓ ట్వీట్‌ చేశారు. తన బంధువుల అబ్బాయి ఒకరు అమెరికా నుంచి బాలీవుడ్‌ చిత్రాల...

13 Mar 2018
‘కాలా’ శునకం..@రూ.2కోట్లు!

‘కాలా’ శునకం..@రూ.2కోట్లు!

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘కాలా’. ఈ చిత్రం గురించి నిత్యం ఆసక్తికర వార్తలు వెలువడుతుండగా అభిమానుల్లో రోజు రోజుకు క్రేజీ పెరుగుతోంది. తాజాగా ఈ చిత్రంలో రజనీకాంత్‌ పక్కన నటిస్తున్న శునకం వార్తలకెక్కింది. దాని పేరు మణి. రజనీ ఓ కుర్చీలో కూర్చ...

11 Mar 2018

జయప్రద సంచలన వ్యాఖ్యలు

జయప్రద సంచలన వ్యాఖ్యలు

సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పీ) సీనియర్ నేత ఆజాం ఖాన్‌పై ఆ పార్టీ బహిష్కృత నేత, నటి జయప్రద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 2009లో యూపీలోని రాంపూర్ లోక్‌సభ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల సందర్భంగా ఆయన తనను తీవ్ర మనోవేదనకు గురిచేశారని ఆమె ఆరోపించారు. ఇటీవల విడుదలయిన బాలీవుడ్ చిత్రం ‘పద్మా...

10 Mar 2018

మోడీని మనిషిగా మారుద్దాం… : కొరటాల శివ

మోడీని మనిషిగా మారుద్దాం… : కొరటాల శివ

ప్రధాని నరేంద్ర మోడీని మనిషిగా మారుద్దామంటూ టాలీవుడ్ దర్శకుడు కొరటాల శివ చేసిన ట్వీట్‌పై నలువైపుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. అయితే, బీజేపీ నేతలు మాత్రమే రాజకీయాన్ని అంటగట్టి.. విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విమర్శలకు కొరటాల శివ కౌంటర్ ఇచ్చారు. ఓ బాధ్యతగల పౌరుడిగా మాత్రమే తాను స్పందించానని, రాజకీ...

09 Mar 2018
ఏప్రిల్‌ నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌..

ఏప్రిల్‌ నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌..

ఎన్టీఆర్‌–త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రానున్న సినిమా ఎప్పుడు స్టార్ట్‌ అవుతుంది? రెగ్యులర్‌ షూటింగ్‌ ఎప్పుడు? అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ ప్రశ్నకు సమాధానం వచ్చేసింది. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ఏప్రిల్‌లో మొదలు కానుంది. ఈ చిత్రాన్న...

06 Mar 2018

కవల పిల్లలకు తల్లైన సన్నీలియోనీ..

కవల పిల్లలకు తల్లైన సన్నీలియోనీ..

బాలీవుడ్‌ నటి సన్నీ లియోనీ మరో ఇద్దరు పిల్లలకు తల్లయ్యారు. 2017 జూన్‌లో నిషా అనే చిన్నారిని దత్తత తీసుకున్న సన్నీ, డేనియల్‌ వెబర్‌ దంపతులు ఇప్పుడు సరోగసీ పద్ధతి ద్వారా కవల మగ పిల్లలకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని సన్నీ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ‘దేవుడి ప్లాన్‌ ఇద...

05 Mar 2018

శ్రీదేవి సంస్మరణ సభ: భావోద్వేగంలో సినీ ప...

శ్రీదేవి సంస్మరణ సభ: భావోద్వేగంలో సినీ ప్రముఖులు

అందాల తార శ్రీదేవి ఇకలేరన్న వార్త అన్ని సినీ పరిశ్రమలను కుదిపేసింది. అతిలోక సుందరి మరణం నేపథ్యంలో పారిశ్రామికవేత్త, ఎంపీ, నిర్మాత టీ సుబ్బరామిరెడ్డి హైదరాబాద్‌లో సంస్మరణ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జయప్రద, జయసుధ, నివేదా థామస్, జీవిత, పింకిరెడ్డి, కవిత, జగపతిబాబు, నరేష్,అల్లు అరవింద్, సు...

05 Mar 2018
29న ఎన్టీఆర్‌ బయోపిక్ ప్రారంభం: బాలకృష్ణ

29న ఎన్టీఆర్‌ బయోపిక్ ప్రారంభం: బాలకృష్ణ

అగ్ర సినీనటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జీవితాధారంగా తెరకెక్కించనున్న సినిమా షూటింగ్‌ ఈ నెల 29న ప్రారంభించనున్నట్లు సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఈరోజు ఆయన అమరావతిలోని సచివాలయానికి వచ్చారు. అ...

05 Mar 2018

నా కవిత వలన పవన్ కళ్యాణ్ టార్గెట్ అయ్యార...

నా కవిత వలన పవన్ కళ్యాణ్ టార్గెట్ అయ్యారా? అదెలాగ....

ఇటీవల రేణు దేశాయ్ కవిత రూపంలో ఓ వీడియోని సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో పోస్ట్ చేసారు. పవన్ కళ్యాణ్ అభిమానులు ఆ వీడియోని వ్యతిరేకిస్తూ కామెంట్లు పెండుతున్నారు. ఇలాంటి పోస్ట్ లు పెట్టడం వలన పవన్ కళ్యాణ్ ఇతర రాజకీయ నాయకులకు టార్గెట్ గా మారుతున్నారని ఓ అభిమాని కామెంట్ పెట్టాడు. Seriously? How is it possib...

03 Mar 2018