చంద్ర‌బాబుకు షాక్‌ ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌లో కొత్త‌ ట్విస్ట్‌

చంద్ర‌బాబుకు షాక్‌ ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌ల...
సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ చంద్ర‌బాబుకు మ‌రో ట్విస్ట్ ఇవ్వ‌బోతున్నారు. ఎన్టీఆర్‌కు జ‌రిగిన అన్యాయం, ఆయ‌న‌కు వెన్నుపోటు పొడిచిన సంఘ‌ట‌నల ఇతివృత్తంగా ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో సినిమా తీస్తూ చంద్ర‌బాబుకు నిద్ర‌లేకుండా చేస్తున్న రామ్ గోపాల్ వ‌ర్మ తాజాగా మ‌రో బాంబు పేలుస్తున్న‌ట్లు స‌మాచారం. నాడు ముఖ్య‌మంత్రి ప‌ద‌వి కోసం పిల్ల‌నిచ్చిన మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి సీఎం కుర్చీని లాక్కున్న చంద్ర‌బాబు త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో గెలిచేందుకు ఎలాంటి హ‌త్యా రాజ‌కీయాలు చేశార‌న్న‌ది ఈ చిత్ర‌లో చూపించ‌బోతున్న‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. ప్ర‌స్తుత ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌ను విల‌న్‌గా చూపిస్తూ తాను మ‌ళ్లీ సీఎం కుర్చీ ఎక్కేందుకు వైయ‌స్ జ‌గ‌న్ బాబాయ్ వైయ‌స్ వివేకానంద‌రెడ్డిని తెలుగుదేశం పార్టీ నేత‌లే హ‌త్య చేసి.. అది జ‌గ‌న్‌పై నెట్టేసే కుట్ర‌ల‌ను వ‌ర్మ త‌న ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌లో చూపించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. ముక్తాయింపు ఏంటంటే చంద్ర‌బాబు అనే వ్య‌క్తి అధికారం కోసం ఏమి చేయ‌డానికైనా వెనుకాడ‌డు అనేదే వ‌ర్మ చూపించ‌బోతున్నారు. 
 

PostedOn: 22 Mar 2019 Total Views: 55




'ఎఫ్ 2' దర్శకుడితో నందమూరి బాలకృష్ణ

'ఎఫ్ 2' దర్శకుడితో నందమూరి బాలకృష్ణ

నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా 'ఎన్టీఆర్ కథానాయకుడు' సినిమా మా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నందమూరి బాలకృష్ణ. అయితే ఆ సినిమా అనుకున్నంత రేంజ్ లో విజయాన్ని సాధించలేక పోయింది. అందుకే ఈ చిత్రంలో రెండో భాగం అయిన 'ఎన్టీఆర్ మహానాయకుడు' సినిమాను ఏ మాత్రం బజ్ లేకుండా విడుదల చేశారు. అనుకున్న విధ...

20 Apr 2019

నాని మాటలు నిజం కాబోతున్నాయా

నాని మాటలు నిజం కాబోతున్నాయా

దర్శకుడిగా పరిచయమైన మొదటి సినిమా హిట్ అయితేనే ఆ దర్శకుడు పాపులర్ అయిపోతాడు. అదే వరుసగా రెండు సినిమాలు సూపర్ హిట్ అయితే ఇక నిర్మాతలు కూడా దర్శకుడి ఇంటి ముందు క్యూ కట్టేస్తారు. సరిగ్గా అదే గౌతమ్ తిన్ననూరి కి కూడా జరిగింది. మొదటి సినిమా 'మళ్ళీ రావా' తోనే సూపర్ హిట్ అందుకున్న గౌతమ్ తిన్ననూరి ఇప్పుడు 'జె...

20 Apr 2019

రాములమ్మ స్థానంలో టబు

రాములమ్మ స్థానంలో టబు

టబు, విజయశాంతి ఇద్దరూ టాలెంటు, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటీమణులే. కానీ ఇద్దరూ గత కొంతకాలంగా తెలుగు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఒకవైపు విజయశాంతి రాజకీయాల్లో బిజీ అయిపోతే, మరొకవైపు టబు బాలీవుడ్ లో సెటిల్ అయిపోయింది. అయితే తాజాగా విజయశాంతి రీ ఎంట్రీ ఇవ్వాల్సిన సినిమాతో ఇప్పుడు టబు రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. ...

17 Apr 2019

'సీత' పరిస్థితి ఏంటి?

'సీత' పరిస్థితి ఏంటి?

వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న హీరోలలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా ఒకడు. బెల్లంకొండ ఆఖరిగా 'కవచం' అనే సినిమాలో నటించాడు. ఆ సినిమా కూడా డిజాస్టర్ గా మారిన తర్వాత తాజాగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన ఆశలన్నీ తన తదుపరి సినిమా అయిన 'కవచం' మీదనే పెట్టుకున్నాడు. కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస...

17 Apr 2019

'మా'లో ముసలం...ఎస్వీ కృష్ణారెడ్డి రాజీనా...

'మా'లో ముసలం...ఎస్వీ కృష్ణారెడ్డి రాజీనామా

మూవీ ఆర్టీస్ట్ అసోసియేషన్ లో ముసలం మొదలయ్యింది. మా అసోసియేషన్ ఎన్నికలు జరిగి నెల రోజులు కూడా పూర్తి కాకముందే వర్గపోరు తారా స్థాయికి చేరుకుంది. ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన దర్శకుడు ఎఎస్వీ కృష్ణారెడ్డి రాజీనామా చేశారు. గతంలో జరిగిన అవకతవకలతో పాటు కొత్తగా ఏర్పడిన అసోసియేషన్ లోనూ నిధులు పక్క దారి పట్టాయన్న ...

17 Apr 2019

క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించిన పూనమ్‌ కౌర్...

క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించిన పూనమ్‌ కౌర్‌

సినీ నటి పూనమ్‌ కౌర్‌ మంగళవారం సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించారు. కొంతకాలంగా సామాజిక మాధ్యమాల్లో తనపై అసత్యా ప్రచారం చేస్తున్నారని ఆమె ఫిర్యాదు చేశారు. దాదాపు 50 యూట్యూబ్ ఛానెళ్లలో తనపై దుష్ప్రచారం జరుగుతోందని ఆమె వాటిపై ఫిర్యాదు చేశారు.యూట్యూబ్‌లో ఉద్దేశపూర్వకంగా తనపై అస...

16 Apr 2019

నానిని అన్నా అనేసింది!

నానిని అన్నా అనేసింది!

నేచురల్‌ స్టార్‌నానిహీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం జెర్సీ. ఈ సినిమాతో సాండల్‌వుడ్ బ్యూటీశ్రద్ధా శ్రీనాథ్‌టాలీవుడ్‌కు పరిచయం అవుతోంది. 19న రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రద్ధా ఇచ్చిన స్పీచ...

16 Apr 2019

కీర్తీ మారిపోయింది

కీర్తీ మారిపోయింది

నటికీర్తీసురేశ్‌మారిపోయింది. ఇలా అనగానే ఏదేదో ఊహించుకోకండి. ఈ చిన్నది బాగానే ఉంది. మరేంటంటారా.. కీర్తీ కోలీవుడ్‌లో అవకాశాలను తగ్గించుకుందనే ప్రచారం జరుగుతోంది. చాలా తక్కువ కాలంలోనే మాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్‌లో ఎడాపెడా చిత్రాలు చేసేసింది. ముఖ్యంగా కోలీవుడ్‌లో వరస పెట్టి విజయ్, ...

16 Apr 2019