హాట్ టాపిక్ కి తెర లేపిన నాగ్ ...

హాట్ టాపిక్ కి తెర లేపిన నాగ్ ...

అక్కినేని నాగార్జున రకుల్ ప్రీత్ జంటగా నటిస్తున్న చిత్రం మన్మధుడు 2.. ఈ సినిమాకి రాహుల్ రవీంద్రన్ దర్శకుడు .. ఈ సినిమా ఇటివలే ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా జరుపుకుంది .గతంలో వచ్చిన మన్మధుడు సినిమాకి ఇది కొనసాగింపు .. అయితే సినిమా ఈవెంట్ లో భాగంగా నాగ్ మన్మధుడు సినిమా దర్శకుడు విజయ్ భాస్కర్ ని తెగ పొగిడాడు . కానీ ఇదే సినిమాకి కథ -మాటలు అందిచిన త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి నాగ్ మాట్లాడలేదు . ఇదే విషయాన్నీ సోషల్ మీడియాలోను మరియు మీడియా సంస్థలు నాగ్ త్రివిక్రమ్ ని మరిచావా అని ప్రశ్నించాయి .

ఈ నేపధ్యంలో నాగ్ తాజాగా ఓ ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగ్ కి ఇదే ప్రశ్న ఎదురైంది . అయితే నాగ్ దీనికి సమాధానం ఇస్తూ "నాకు సినిమా కథ చెప్పింది అయన , నన్ను రోజు కలుస్తూ సినిమాలోని పంచ్ డైలాగ్స్ చెప్పింది అయన కాబట్టి అయన గురించే మాట్లాడను నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్" అంటూ నాగ్ సమాధానం ఇచ్చాడు . మన్మధుడు 2 ఆగస్టు 9 న విడుదల కానుంది .PostedOn: 07 Aug 2019 Total Views: 106
ప్రముఖ నటుడు తపాస్‌పాల్‌ మృతి

ప్రముఖ నటుడు తపాస్‌పాల్‌ మృతి

న్యూఢిల్లీ : బెంగాలీ ప్రముఖ నటుడు, తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ తపాస్‌పాల్(61) మంగళవారం గుండెపోటుతో ముంబై నగరంలో కన్నుమూశారు.తపాస్‌పాల్ తన కూతురిని చూసేందుకు ముంబయి వచ్చి తిరిగి కోల్‌కతాకు వెళ్లేందుకు మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు ముంబై విమానాశ్రయానికి వచ్చారు. విమానాశ్రయంలో గుండెనొ...

18 Feb 2020

'గల్లీబాయ్‌'కి అవార్డుల పంట

'గల్లీబాయ్‌'కి అవార్డుల పంట

'గల్లీబాయ్‌' చిత్రానికి అవార్డుల పంట పండింది. 65వ ఫిల్మ్‌ఫేర్‌ పురస్కారాల్లో 'గల్లీబాయ్‌', 'ఆర్టికల్‌ 15' చిత్రాలే ఎక్కువ అవార్డులను సొంతం చేసుకున్నాయి. అందులోనూ ప్రధానమైన అవార్డులన్నీ 'గల్లీబారు'కే దక్కాయి. ఏకంగా ఏడు విభాగాల్లో ఈ సినిమా విజేతగా నిలిచింది. ఉత్తమ చిత్రం, ఉత్త...

17 Feb 2020

ఫిలిం ఫేర్ అవార్డ్స్‌లో స‌త్తా చాటిన 'గల...

ఫిలిం ఫేర్ అవార్డ్స్‌లో స‌త్తా చాటిన 'గల్లీ బోయ్'

ప్ర‌తి ఏడాది బాలీవుడ్‌లో ఫిలింఫేర్ అవార్డుల వేడుక ఎంతో ఘ‌నంగా జ‌రుగుతూ వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ఇదే క్ర‌మంలో శ‌నివారం రోజు 65వ అమెజాన్ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2020 వేడుకను అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హించారు. అసోంలోని గువాహటిలో ఉన్న ఇందిరా గాంధ...

16 Feb 2020

పెళ్లి పనులు మొదలయ్యాయి

పెళ్లి పనులు మొదలయ్యాయి

హీరో నితిన్‌ త్వరలో వైవాహిక జీవితంలో అడుగుపెట్టబోతున్నాడు. శాలిని అనే యువతిని పెళ్లి చేసుకొనేందుకు సిద్ధమవుతున్నాడు. మూడు ముళ్ల బంధంతో వీరిద్దరూ ఒక్కటి కానున్నారు. ఏప్రిల్‌ 16న వీరి వివాహం దుబాయిలో జరగనుంది. శనివారం హైదరాబాద్‌లోని నితిన్‌ ఇంట్లో ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో పసుపు క...

16 Feb 2020

రొమాంటిక్ మూవీగా కృష్ణ అండ్ హిస్ లీల .. ...

రొమాంటిక్ మూవీగా కృష్ణ అండ్ హిస్ లీల .. టీజర్ రిలీ...

తెలుగులో రొమాంటిక్ చిత్రాల జోరు కొనసాగుతోంది. ముగ్గురు కథానాయికలకి తక్కువ కాకుండా తెరపై అందాల సందడి చేస్తున్నారు. అదే తరహాలో రూపొందిన మరో రొమాంటిక్ ఎంటర్టైనరే కృష్ణ అండ్ హిస్ లీల. క్షణం చిత్రం ద్వారా మంచి పేరు తెచ్చుకున్న రవికాంత్ పేరెపు ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. గుంటూరు టాకీస్ ఫేమ్ సిద్ధూ హీరో...

15 Feb 2020

'వ‌రల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్' రివ్యూ

'వ‌రల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్' రివ్యూ

పెళ్లిచూపులు, అర్జున్‌రెడ్డి లాంటి ప్రేమకథలతో యువతరం ఆరాధ్య కథానాయకుడిగా పేరుతెచ్చుకున్నారు విజయ్‌దేవరకొండ. సహజత్వం వైవిధ్యత మేళవించిన ఈ ప్రేమకథా చిత్రాలు నటుడిగా ఆయన్ని కొత్త కోణంలో ఆవిష్కరించాయి. ‘వరల్డ్‌ఫేమస్‌ లవర్‌' తన చివరి ప్రేమకథా చిత్రమంటూ ప్రచార వేడుకల్లో ప్రక...

14 Feb 2020

వీరి ప్రేమ‌లో నిజాయితీదే గెలుపు

వీరి ప్రేమ‌లో నిజాయితీదే గెలుపు

ప్రేమ తాకని తనువు ఎక్కడా ఉండదు. అది ఎలాంటి మనిషినైనా తనలో ఇముడ్చుకుంటుంది. క్షణం తీరికలేనివారు సైతం ప్రేమలో పడి మునకేసిన కథలు మనికి చాలానే తెలుసు. నిజానికి ఇవే తమ విజయానికి కారణమనీ చెబుతుంటారు వీరిలో కొందరు. ఇదే కోవలో... విప్లవాలు చేసినవారూ, ఉద్యమాలు నడిపినవారూ, పోరాటాలతో ప్రజల మన్ననలు పొందినవారూ......

14 Feb 2020

మీరే.. వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌!

మీరే.. వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌!

Love Is Beautiful. నిర్వచనం అక్కర్లేనంత బ్యూటీఫుల్‌. ఇది.. మనసుకు సంబంధించింది. మాటలతో పనిలేనంత మధురమైంది. కానీ.. కొందరు చచ్చేంత ప్రేమ అంటారు. మరి కొందరు చంపేంత ప్రేమ అంటారు. ప్రేమంటే ఇదేనా.? What Is True Love.? మీరు వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ ఔనా? కాదా? ఫిబ్రవరి 14th .. వాలెంటైన్స్&zw...

13 Feb 2020