నావల్ల కాదు… నాపై పెట్టిన డబ్బంతా తిరిగి ఇచ్చేస్తానన్నా

నావల్ల కాదు… నాపై పెట్టిన డబ్బంతా తిరిగి...

 

రోబో ట్రెయిలర్ లాంఛ్ సందర్భంగా సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ మాట్లాడుతూ ”ఆల్‌ ఇండియా మీడియాను ఒక రూఫ్‌ కింద చూడటం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా సూపర్‌డూపర్‌ హిట్‌ అవుతుంది. సుభాష్‌కరణ్‌కి, శంకర్‌కి అడ్వాన్స్‌ కంగ్రాట్స్‌. నిర్మాత 600 కోట్లు పెట్టారు. శంకర్‌ని నమ్మి పెట్టారు. అంతేగానీ నామీదో, అక్షయ్‌కుమార్‌ మీదో కాదు. ఆడియన్స్‌ ఎక్స్‌పెక్టేషన్స్‌, నిర్మాతల ఎక్స్‌పెక్టేషన్స్‌ని ఎప్పుడూ రీచ్‌ అవుతూనే ఉన్నారు శంకర్‌. కొన్నిసార్లు తప్పి ఉండవచ్చు. అయినా అతను మెజీషియన్‌. అతను చాలా గొప్ప డైరక్టర్‌. ఏదో రూ.600 కోట్లు పెట్టినంత మాత్రాన ఈ సినిమా హిట్‌ అని నేను చెప్పడం లేదు. అందరూ కష్టపడతారు. అయినా అన్నిసార్లు వర్కవుట్లు కావు. కొన్నిసార్లు ఏవో మేజిక్‌లు వర్కవుట్లు అవుతాయి. ఈ సినిమాలో అలాంటి మేజిక్‌లున్నాయి. ఈ సినిమాకు మోర్‌ ప్రమోషన్లు అవసరం లేదు. అసలు ఎప్పుడెప్పుడు వస్తుందా అని చాలామంది ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నారు.

ఈ సినిమా విడుదలైన తర్వాత ప్రతి ఒక్కరూ ఈ సినిమాను ప్రమోట్‌ చేస్తారు. మంచికి తోడుగా ఉండే మీడియా తప్పకుండా ఎంకరేజ్‌ చేస్తారు. చిల్డ్రన్‌కీ, ఇంటలెక్చువల్స్‌ కీ, సూడో ఇంటలెక్చువల్స్‌కీ నచ్చుతుంది. ఇందులో అన్ని అంశాలున్నాయి. ఈ విశ్వం మానవులకు మాత్రమే కాదు. పశుపక్ష్యాదులకు కూడా. అలాంటి పలు విషయాలను, సందేశాత్మకంగా చెప్పారు శంకర్‌. పర్యావరణాన్ని, సొసైటీని మోడ్రన్‌ టెక్నాలజీ ఎలా స్పాయిల్‌ చేస్తుందో ఇందులో చాలా బాగా చెప్పారు. శంకర్‌గారు ఏమనుకున్నారో దాన్ని తేగల సత్తా ఆయనకుంది. అందుకే ఆయన కథ చెప్పినప్పుడు ‘ఇదెలా వర్కవుట్‌ అవుతుంది?’ అని గానీ, ఇంకేమీ గానీ అడగలేదు. ఎవరు నిర్మిస్తున్నారు అని మాత్రం అడిగాను.


PostedOn: 04 Nov 2018 Total Views: 124
రాములమ్మ స్థానంలో టబు

రాములమ్మ స్థానంలో టబు

టబు, విజయశాంతి ఇద్దరూ టాలెంటు, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటీమణులే. కానీ ఇద్దరూ గత కొంతకాలంగా తెలుగు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఒకవైపు విజయశాంతి రాజకీయాల్లో బిజీ అయిపోతే, మరొకవైపు టబు బాలీవుడ్ లో సెటిల్ అయిపోయింది. అయితే తాజాగా విజయశాంతి రీ ఎంట్రీ ఇవ్వాల్సిన సినిమాతో ఇప్పుడు టబు రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. ...

17 Apr 2019

'సీత' పరిస్థితి ఏంటి?

'సీత' పరిస్థితి ఏంటి?

వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న హీరోలలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా ఒకడు. బెల్లంకొండ ఆఖరిగా 'కవచం' అనే సినిమాలో నటించాడు. ఆ సినిమా కూడా డిజాస్టర్ గా మారిన తర్వాత తాజాగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన ఆశలన్నీ తన తదుపరి సినిమా అయిన 'కవచం' మీదనే పెట్టుకున్నాడు. కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస...

17 Apr 2019

'మా'లో ముసలం...ఎస్వీ కృష్ణారెడ్డి రాజీనా...

'మా'లో ముసలం...ఎస్వీ కృష్ణారెడ్డి రాజీనామా

మూవీ ఆర్టీస్ట్ అసోసియేషన్ లో ముసలం మొదలయ్యింది. మా అసోసియేషన్ ఎన్నికలు జరిగి నెల రోజులు కూడా పూర్తి కాకముందే వర్గపోరు తారా స్థాయికి చేరుకుంది. ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన దర్శకుడు ఎఎస్వీ కృష్ణారెడ్డి రాజీనామా చేశారు. గతంలో జరిగిన అవకతవకలతో పాటు కొత్తగా ఏర్పడిన అసోసియేషన్ లోనూ నిధులు పక్క దారి పట్టాయన్న ...

17 Apr 2019

క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించిన పూనమ్‌ కౌర్...

క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించిన పూనమ్‌ కౌర్‌

సినీ నటి పూనమ్‌ కౌర్‌ మంగళవారం సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించారు. కొంతకాలంగా సామాజిక మాధ్యమాల్లో తనపై అసత్యా ప్రచారం చేస్తున్నారని ఆమె ఫిర్యాదు చేశారు. దాదాపు 50 యూట్యూబ్ ఛానెళ్లలో తనపై దుష్ప్రచారం జరుగుతోందని ఆమె వాటిపై ఫిర్యాదు చేశారు.యూట్యూబ్‌లో ఉద్దేశపూర్వకంగా తనపై అస...

16 Apr 2019

నానిని అన్నా అనేసింది!

నానిని అన్నా అనేసింది!

నేచురల్‌ స్టార్‌నానిహీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం జెర్సీ. ఈ సినిమాతో సాండల్‌వుడ్ బ్యూటీశ్రద్ధా శ్రీనాథ్‌టాలీవుడ్‌కు పరిచయం అవుతోంది. 19న రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రద్ధా ఇచ్చిన స్పీచ...

16 Apr 2019

కీర్తీ మారిపోయింది

కీర్తీ మారిపోయింది

నటికీర్తీసురేశ్‌మారిపోయింది. ఇలా అనగానే ఏదేదో ఊహించుకోకండి. ఈ చిన్నది బాగానే ఉంది. మరేంటంటారా.. కీర్తీ కోలీవుడ్‌లో అవకాశాలను తగ్గించుకుందనే ప్రచారం జరుగుతోంది. చాలా తక్కువ కాలంలోనే మాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్‌లో ఎడాపెడా చిత్రాలు చేసేసింది. ముఖ్యంగా కోలీవుడ్‌లో వరస పెట్టి విజయ్, ...

16 Apr 2019

విసిగిపోయిన రాజమౌళి..ఎన్టీఆర్ ఆమెని కంఫర...

విసిగిపోయిన రాజమౌళి..ఎన్టీఆర్ ఆమెని కంఫర్మ్ చేశాడా...

‘RRR’ సినిమాలో నటించబోయే ప్రధాన తారాగణం గురించి అఫీషియల్ ప్రకటన చేసిన తర్వాత బ్రిటన్ బ్యూటీ డైసీ ఎడ్గర్ జోన్స్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ఈవిడ ఎన్టీఆర్‌కు జోడీగా నటించాల్సి ఉండగా… పలు కారణాలతో ఆమె ఈ మూవీ నుంచి బయటకు వెళ్లారు. ఓ వైపు షూటింగ్ మొదలైన నేపథ్యంలో రాజమౌళికి వ...

16 Apr 2019

పవన్ కళ్యాణ్ సీఎం కావాలి... రూటు మార్చిన...

పవన్ కళ్యాణ్ సీఎం కావాలి... రూటు మార్చిన బండ్ల గణే...

బ్లాక్బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ అనూహ్యం గా అందరికీ షాక్ ఇస్తూ కాంగ్రెస్ పార్టీ లో చేరారు. గత సంవత్సరం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ కి ప్రచారం చేయడమే కాకుండా కాంగ్రెస్ అధికారం లో కి రాకపోతే పీక కోసుకుంటాను అని కూడా షాకింగ్ కామెంట్స్ చేసాడు. ఆయన కి అసెంబ్లీ టికెట్ వస్తుంది అని ఆశించాడు కానీ హై కమాండ్ ...

04 Apr 2019