ఆన్‌స్క్రీన్ శ‌త్రువులం.. ఆఫ్‌స్క్రీన్ సోద‌రులం

ఆన్‌స్క్రీన్ శ‌త్రువులం.. ఆఫ్‌స్క్రీన్ స...

 

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ త‌న 12వ చిత్రంగా బోయ‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో ఓ మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కానుంది. అతి త్వ‌ర‌లో మూవీ ఫ‌స్ట్ లుక్‌తో పాటు టైటిల్ రివీల్ చేయ‌నున్నారు. అయితే రీసెంట్‌గా చిత్రంలో ప్ర‌తినాయ‌కుడి పాత్ర పోషిస్తున్న వివేక్ ఒబేరాయ్ పార్ట్ ముగిసింది. దీంతో ఆయ‌న త‌న ట్విట్ట‌ర్ ద్వారా చెర్రీతో క‌లిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ షూటింగ్ అనుభవాల‌ని వివ‌రించాడు. కెమెరా ముందు రామ్ చ‌ర‌ణ్, నేను వారియ‌ర్స్‌.. కెమెరా వెనుక సోద‌రులం. శ‌నివారం రోజు నా లాస్ట్ డే షూటింగ్‌. చాలా గొప్ప ఎక్స్‌పీరియెన్స్ వ‌చ్చింది. ప్ర‌తి క్ష‌ణం ఆనందంగా గ‌డిచింది. నా సోద‌రుడు రామ్ చ‌రణ్‌తో క‌లిసి ప‌నిచేయ‌డం సంతోషంగా ఉంది. నువ్వు చూపించిన ప్రేమ‌, అభిమానం, ఆద‌ర‌ణ‌కి ధన్యవాదాలు. గొప్ప న‌టులు చిరంజీవిగారిలో ఉన్న క్వాలిటీస్ ఆయ‌న త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్‌లో ఉన్నాయంటూ ట్వీట్‌లో తెలిపాడు వివేక్. చిత్రానికి విన‌య విధేయ రామ అనే టైటిల్ ప‌రిశీలిస్తుండ‌గా ఈ మూవీలో స్నేహ,ఆర్యన్‌ రాజేశ్‌ తదితరులు నటిస్తున్నారు. కైరా అద్వానీ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. చరణ్ అన్న పాత్రల్లో కోలీవుడ్ హీరో ప్రశాంత్‌ (జీన్స్‌ ఫేం), నవీన్‌ చంద్ర లు నటిస్తున్నారు. ప్ర‌స్తుతం చిత్ర షూటింగ్ హైద‌రాబాద్‌లో జ‌రుగుతుంది.


PostedOn: 04 Nov 2018 Total Views: 44




అమర్ అక్బర్ ఆంటోని రివ్యూ

అమర్ అక్బర్ ఆంటోని రివ్యూ

తెలుగు చిత్రసీమలో విజయవంతమైన కాంబినేషన్స్‌లో హీరో రవితేజ, దర్శకుడు శ్రీనువైట్లలది ఒకటి. వీరిద్దరి కలయికలో రూపొందిన నీకోసం, వెంకీ, దుబాయ్‌శీను చిత్రాలు మంచి విజయాల్ని అందుకున్నాయి. సుదీర్ఘ విరామం తర్వాత వీరు కలిసి చేసిన చిత్రం అమర్ అక్బర్ ఆంటోనీ. కొంతకాలంగా రవితేజతో పాటు శ్రీనువైట్ల పరాజయాల...

16 Nov 2018

నా పరాజయాలు చూసి ఎంజాయ్ చేసేవారిని చేయమన...

నా పరాజయాలు చూసి ఎంజాయ్ చేసేవారిని చేయమనే చెబుతాను...

ఒక్కరోజులో స్టార్ ను కాలేదు కొంతమంది ఈర్ష్య పడుతున్నారు సక్సెస్ లతోనే సమాధానంవిజయ్ దేవరకొండ కథానాయకుడిగా చేసిన 'టాక్సీవాలా' రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "ఈ సినిమా అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుందనే నమ్మకం వుంది. నా నుంచి ఆడియన్స్ ఆశించే అన్ని అంశాలు ఇందులో ఉంటాయి. థి...

16 Nov 2018

ఒక్కటయ్యారు....

ఒక్కటయ్యారు....

బాలీవుడ్‌ ప్రేమికులు నటి దీపికా పదుకొనే, రణవీర్‌ సింగ్‌ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇటలీలో బుధవారం వీరి వివాహం జరిగింది. అక్కడ లేక్‌ కోమోలో కొంకణి సంప్రదాయంలో అట్టహాసంగా జరిగింది. గురువారం ఉత్తరాది సింధు సంప్రదాయ పద్ధతిలో జరగనుంది. పెళ్లికి ముందు దక్షిణాది సంప్రదాయం ప్రకారం ఒకరికొక...

15 Nov 2018

ఒక్క‌టైన ప్రేమ‌జంట‌

ఒక్క‌టైన ప్రేమ‌జంట‌

బాలీవుడ్ ప్రేమ‌ప‌క్షులు ర‌ణ్‌వీర్‌సింగ్ - దీపికా ప‌దుకొణేలు ఒక్క‌ట‌య్యారు. ఇట‌లీలోని లేక్ కొమోలో అత్యంత ఆప్తులు, కుటుంబ స‌భ్యుల స‌మ‌క్షంలో వీళ్లిద్ద‌రి పెళ్లి అంగ‌రంగ‌వైభంగా జ‌రిగింది. నేడు కొంక‌ణీ సాంప్ర‌దాయంల...

14 Nov 2018

‘వినయ విధేయ రామ’ టీజర్ తెచ్చిన తంటా!

‘వినయ విధేయ రామ’ టీజర్ తెచ్చిన తంటా!

ఎన్నో సినిమాల్లో హీరోగా మెప్పించిన ప్రశాంత్చెర్రీ వెనుక రావడాన్ని జీర్ణించుకోలేకపోతున్న అభిమానులుసోషల్ మీడియాలో నిరసిస్తూ పోస్టులుమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటిస్తున్న చిత్రం ‘వినయ విధేయ రామ’. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం టీజర్ ...

14 Nov 2018

'యాత్ర‌'లో అన‌సూయ లుక్ ఔట్

'యాత్ర‌'లో అన‌సూయ లుక్ ఔట్

టాలీవుడ్‌లో తెర‌కెక్కుతున్న ఇంట్రెస్టింగ్ బ‌యోపిక్స్‌లో యాత్ర ఒక‌టి. దివంగ‌త నేత వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి జీవిత నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో మ‌మ్ముట్టి ప్ర‌ధాన పాత్ర పోషించారు. ఇటీవ‌ల చిత్ర షూటింగ్ పూర్తి కాగా, డిసెంబ‌ర్ 21న మ...

13 Nov 2018

18 కోట్లకు ప్రియాంకా పెండ్లి ఫొటోలు !

18 కోట్లకు ప్రియాంకా పెండ్లి ఫొటోలు !

సెలబ్రిటీల పెండ్లి అంటేనే నానా హంగామా ఉంటుంది. ఇక వాళ్ల అభిమానులకైతే పండుగే. పెండ్లి ఎలా జరిగింది.. ఎవరెవరు వచ్చారు.. ఇలా ప్రతి విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. దీనిని బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా సొమ్ము చేసుకుంటున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. నిక్‌తో తన పెండ్లికి సంబంధించిన ఫొటో హ...

12 Nov 2018

వైర‌ల్‌గా మారిన రంభ ఫ్యామిలీ పిక్స్‌

వైర‌ల్‌గా మారిన రంభ ఫ్యామిలీ పిక్స్‌

తెలుగులోనే కాక ప‌లు భాష‌ల‌లోను టాప్ హీరోలంద‌రి స‌ర‌స‌న న‌టించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన రంభ 2010లో కెనడాకు చెందిన బిజినెస్ మ్యాన్ ఇంద్రన్ కుమార్ ను వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. తెలుగు, తమిళ, మలయాళంలో స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ...

11 Nov 2018