బాయ్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకోనున్న సుష్మితా సేన్‌

బాయ్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకోనున్న సుష్మ...

 

మాజీ మిస్ యూనివ‌ర్స్ సుష్మితా సేన్‌.. పెళ్లి చేసుకోబోతున్న‌ది. బాయ్‌ఫ్రెండ్ రోహ‌మ‌న్ షాల్‌ను వ‌చ్చే ఏడాది ఆమె పెళ్లి చేసుకునే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. 27 ఏళ్ల మోడ‌ల్‌ రోహ‌మ‌న్‌తో 42 ఏళ్లు సుష్మితా సేన్ గ‌త కొన్ని నెల‌ల నుంచి డేటింగ్ చేస్తోంది. ఆ జంట ఇప్పుడు ప‌బ్లిక్‌గానే తిరుగుతున్నారు. ఈ ల‌వ్ బ‌ర్డ్స్ పెళ్లి గురించి ఓ ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక స్టోరీ రాసింది. వ‌చ్చే ఏడాది చివ‌రిలోగా ఆ ఇద్ద‌రూ మ్యారేజ్ చేసుకోనున్న‌ట్లు ఆ క‌థ‌నంలో పేర్కొన్నారు. సుష్మితా సేన్ ఇప్ప‌టికే ఇద్ద‌రు అమ్మాయిల‌ను ద‌త్త‌త తీసుకున్న‌ది. ముంబైలో శిల్పా శెట్టి ఇంట్లో జ‌రిగిన దివాళీ వేడుక‌ల‌కు ఈ జంట హాజ‌రైంది. ఇన్‌స్టాగ్రామ్‌లో సుష్మిత కూడా తాజా ఫోటోలోను అప్‌డేట్ చేసింది.


PostedOn: 08 Nov 2018 Total Views: 203




విశాల్.. ఇది నిజమా..?

విశాల్.. ఇది నిజమా..?

తమిళ స్టార్ హీరో విశాల్ నిశ్చితార్ధం హైదరాబాద్ అమ్మాయి అనీషాతో జరిగిన సంగతి తెలిసిందనే. ఈ ఏడాది మార్చి 10 వ తేదీన నిశ్చితార్ధం జరిగింది. ఆ తరువాత ఇద్దరు కలిసి అనేక ఫోటోలు దిగారు. ఇద్దరు కలిసి టర్కీ కూడా వెళ్లొచ్చారు. తరువాత ఏమైందో తెలియదు. వీరి వివాహం గురించిన ఎటువంటి సమాచారం లేదు. పైగా అనీషా సోషల్ ...

22 Aug 2019

హాట్ టాపిక్ కి తెర లేపిన నాగ్ ...

హాట్ టాపిక్ కి తెర లేపిన నాగ్ ...

అక్కినేని నాగార్జున రకుల్ ప్రీత్ జంటగా నటిస్తున్న చిత్రం మన్మధుడు 2.. ఈ సినిమాకి రాహుల్ రవీంద్రన్ దర్శకుడు .. ఈ సినిమా ఇటివలే ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా జరుపుకుంది .గతంలో వచ్చిన మన్మధుడు సినిమాకి ఇది కొనసాగింపు .. అయితే సినిమా ఈవెంట్ లో భాగంగా నాగ్ మన్మధుడు సినిమా దర్శకుడు విజయ్ భాస్కర్ ని తెగ...

07 Aug 2019

హీరోయిన్ తమన్నాకి బిగ్ బాస్ తిప్పలు ...

హీరోయిన్ తమన్నాకి బిగ్ బాస్ తిప్పలు ...

బిగ్ బాస్ కి హీరోయిన్ తమన్నాకి అసలు సంబంధం ఏంటి అనుకుంటున్నారా ? అవును మీరు అనుకున్నది నిజమే... కానీ ఇక్కడే ఓ చిన్న ట్విస్ట్ ఉంది కొన్నిసార్లు మనం చేయని తప్పులకు కూడా మనం బలి అవుతూ ఉంటాం అందులో భాగంగానే హీరోయిన్ తమన్నా కూడా బలైపోతుందట .. బిగ్ బాస్ 3 మొదటి ఎలిమినేషన్ గా హేమ బయటకు వెళ్ళడంతో వైల్డ్ కార...

07 Aug 2019

బిగ్‌ బాస్‌ నిర్వాహకులకు తెలంగాణ హైకోర్ట...

బిగ్‌ బాస్‌ నిర్వాహకులకు తెలంగాణ హైకోర్టులో ఊరట

బిగ్‌ బాస్‌ నిర్వాహకులకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. బిగ్‌ బాస్‌ నిర్వాహ‌కులను అరెస్ట్‌ చేయవద్దంటూ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. బిగ్‌ బాస్‌ షోనిర్వాహకులపై నమోదైన కేసు కొట్టివేయాలని క్వాష్‌ పిటిషన్‌ వేశారు నిర్వాహకులు. బంజారాహిల్స్‌&zwnj...

18 Jul 2019

మహేష్ సినిమా నుంచి తప్పుకున్న జగపతి బాబు...

మహేష్ సినిమా నుంచి తప్పుకున్న జగపతి బాబు?

సూపర్ స్టార్ మహేష్ బాబు, జగపతి బాబు కాంబినేషన్ లో అన్నీ సూపర్ హిట్ సినిమాలే. వారిద్దరూ కల్సి తెర మీద కనిపిస్తే చక్కగా ఉంటుందని అటు దర్శకులు.. ఇటు ప్రేక్షకులు భావిస్తారు. ఇప్పుడు వీరిద్దరూ కలసి నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఆర్మీ ఆఫీసర్ గా మహేష్ బాబు నటిస్తున్న ఈ సిన...

18 Jul 2019

బిగ్ బాస్ ఇష్టం లేదు .. నాకు డబ్బే ముఖ్య...

బిగ్ బాస్ ఇష్టం లేదు .. నాకు డబ్బే ముఖ్యం ... గాయి...

గతంలో క్యాస్టింగ్ కౌచ్ పేరుతో పెద్ద సంచలనమే క్రియేట్ చేసిన నటి గాయిత్రి గుప్తా ఇప్పుడు బిగ్ బాస్ అంటూ సంచలన ఆరోపణలు చేస్తుంది . బిగ్ బాస్ పై ఆమె చేసే ఆరోపణలు పెద్ద దుమారాన్నే లేపుతున్నాయి . తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఆమె బిగ్ బాస్ గురించి మాట్లాడారు . తనకి అసలు బిగ్ బాస్ అంటేనే ఇష్టం లేదని ఒకటి...

17 Jul 2019

నన్నెవరైనా గట్టేకించండి ప్లీజ్ .. లక్ష్మ...

నన్నెవరైనా గట్టేకించండి ప్లీజ్ .. లక్ష్మి రాయ్

సహజంగా మనం వాడుకునే కరెంట్ కి అ తర్వాత వచ్చే కరెంట్ బిల్లకు ఎక్కడ కూడా సంబంధం ఉండదు . అప్పుడప్పుడు అ బిల్లు లక్షల నుండి కోట్లు కూడా దాటినా ఆశ్చర్యపోనవసరం లేదు . ఇది ఇప్పటికి సామాన్యులకు జరిగినట్టుగా మనం చూసాం . కానీ పాపం ప్రముఖ హీరోయిన్ కూడా ఇదే కష్టం వచ్చిందట .. లక్ష్మి రాయ్ తన ఇంటికి వచ్చినా కరెంట...

17 Jul 2019

బిగ్ బాస్ 3 పై మరో కేసు ..

బిగ్ బాస్ 3 పై మరో కేసు ..

సీజన్‌ వన్‌ సీజన్‌ టూతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న రియాలిటీ షో బిగ్ బాస్‌3 బ్రేక్‌ పడింది. కింగ్‌ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ రియాలిటీ షో నిలిపివేయాలంటూ సినీనిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి హైకోర్టు కోర్టులో పిటిష‌న్ వేశారు. అశ్లీలంగా దుస్...

16 Jul 2019