'యాత్ర‌'లో అన‌సూయ లుక్ ఔట్

'యాత్ర‌'లో అన‌సూయ లుక్ ఔట్

 


టాలీవుడ్‌లో తెర‌కెక్కుతున్న ఇంట్రెస్టింగ్ బ‌యోపిక్స్‌లో యాత్ర ఒక‌టి. దివంగ‌త నేత వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి జీవిత నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో మ‌మ్ముట్టి ప్ర‌ధాన పాత్ర పోషించారు. ఇటీవ‌ల చిత్ర షూటింగ్ పూర్తి కాగా, డిసెంబ‌ర్ 21న మూవీ విడుద‌ల‌కి ప్లాన్ చేశారు. మహి వి. రాఘవ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో అనసూయ ముఖ్య పాత్ర పోషించ‌గా, విలేక‌రి పాత్ర‌లో అన‌సూయ క‌నిపించ‌నున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతుంది. తాజాగా సెట్‌లో ఉన్న కుర్చీలో కూర్చొని ఉన్న‌ప్పుడు తీసిన ఫోటోని ట్విట్ట‌ర్ వేదిక‌గా షేర్ చేసింది అనసూయ‌. యాత్ర‌, మ‌మ్ముట్టి, మ‌హి వి రాఘ‌వ్‌ల‌కి యాష్ ట్యాగ్‌ల‌ని జ‌త చేసిన అన‌సూయ త‌న పాత్ర‌కి సంబంధించి మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఈ చిత్రంలో రావు రమేశ్, సుహాసిని, జగపతిబాబు కూడా కీలక పాత్రల్లో నటించనున్నట్లు తెలుస్తోంది. మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి పాత్రలో సుహాసిని, వైఎస్సార్‌ సన్నిహితుడు కేవీపీ రామచంద్ర రావుగా రావు రమేశ్‌ కనిపించనున్నారట. విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

 


PostedOn: 13 Nov 2018 Total Views: 143
కమ్మ రాజ్యంలో కడప రెడ్లు!

కమ్మ రాజ్యంలో కడప రెడ్లు!

కొందరు వివాదాన్ని సృష్టిస్తారు.. ఇంకొందరు వివాదాన్ని పెద్దది చేసి పండగ చేసుకుంటారు.. మరికొందరు వివాదాన్ని తెగేదాకా సాగదీసి లబ్ధిని పొందే ప్రయత్నం చేస్తారు. అయితే, ఈ మూడింటినీ చేయగల దిట్టలు దాదాపుగా కనబడరు. అటువంటి వివాదాస్పద దిట్ట రాంగోపాల్ వర్మ. ఒక మాఫియా నాయకుడిని హీరో లా చూపించాలన్నా.. ఒక స్మగ్లర...

26 May 2019

ఈనెల 31న ఏపీలో లక్ష్మీస్‌ ఎన్టీఆర్ విడుద...

ఈనెల 31న ఏపీలో లక్ష్మీస్‌ ఎన్టీఆర్ విడుదల

ఎన్టీఆర్‌ చరమాంకంలో ఏం జరిగిందనే దానిపై,75 ఏళ్లు రాజుగా బతికిన ఎన్టీఆర్‌ చివరి దశలో నరకయాతన పడి మరణించారని, ఆ నరకయాతనకు గల కారణాలు ఏంటని అందరికి తెలియజేయాలనిపించి లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమా తీశామన్నారు దర్శకుడు రాంగోపాల్‌ వర్మ. ఏపీలో సినిమా విడుదలకు ఇబ్బందులు పెట్టారని, ఈనె...

26 May 2019

నాగ్ కి అభిమానిగా అమల ప్రేమ సందేశం

నాగ్ కి అభిమానిగా అమల ప్రేమ సందేశం

అక్కినేని నాగార్జున తెలుగు ఇండస్ట్రీలో మన్మధుడు అనే పేరు గాంచిన హీరో .. అ పేరుకు తగ్గట్టే అయన కూడా ఇప్పటికి అలాగే ఉన్నారు .. తన కుమారులు అయిన నాగ చైతన్య మరియు అఖిల్ లతో పోటి పడుతున్నారు .. అయితే ఆయన తెలుగు చిత్ర పరశ్రమకు హీరోగా పరిచయం అయి మే 23తో 33 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ఆయన ప్రియమైన సతీమణి ...

26 May 2019

డాన్ పాత్రలో శర్వానంద్ : రణరంగం ఫస్ట్ లు...

డాన్ పాత్రలో శర్వానంద్ : రణరంగం ఫస్ట్ లుక్ వచ్చేసి...

పడి పడి లేచే మనసు సినిమా తర్వాత హీరో శర్వానంద్ సుదీర్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే .. అయితే అ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ వచ్చేసింది .. దీనితో పాటే టైటిల్ కూడా అనౌన్స్ చేశారు. ఇక లుక్ విషయానికి వస్తే చాలా రఫ్ లుక్ తో ఏజ్డ్ పాత్రలో శర్వానంద్ ఎవరూ ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. ఈ ...

26 May 2019

విజయవాడలో రాంగోపాల్ వర్మ ప్రెస్‌మీట్...

విజయవాడలో రాంగోపాల్ వర్మ ప్రెస్‌మీట్...

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విషయంలో ఎంత రచ్చ జరిగిందో మనందరికీ తెలుసు.... డైరెక్టర్ రాంగోపాల్ వర్మ టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆ సినిమా రిలీజ్‌కి సంబంధించి విజయవాడలో రోడ్డుపై ప్రెస్ మీట్ పెడతానని ప్రకటించడం, దానికి అనుమతి లేదంటూ పోలీసులు గన్నవరం ఎయిర్ పోర్టులోనే ఆయన్ని అడ్డుకోవడం, అరెస్టు చెయ్యడం, తిర...

26 May 2019

'బిగ్‌బాస్ 3' కంటెస్టెంట్స్.. లిస్ట్‌లో ...

'బిగ్‌బాస్ 3' కంటెస్టెంట్స్.. లిస్ట్‌లో రేణు దేశాయ...

తెలుగు బిగ్‌బాస్ 3కి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. జూన్‌లో గానీ, జూలైలో గానీ ఈ సీజన్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కంటెస్టెంట్‌ వీరేనంటూ ఓ లిస్ట్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అందులో పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కంటెస్టెంట్ గా ఉండబోతున్నారట. ఇదే సమయంలో టీవీ యాంకర్ ...

21 May 2019

క్రైౖమ్‌ థ్రిల్లర్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెర...

క్రైౖమ్‌ థ్రిల్లర్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన 'క...

విజయ్ ఆంటోనీ, యాక్షన్ కింగ్ అర్జున్ ప్రధాన పాత్రల్లో న‌టించిన తాజా తమిళ చిత్రం ‘కొలైగార‌న్’. ఆండ్రూ లూయిస్ దర్శకుడు. అషిమా క‌థానాయిక‌. దియా మూవీస్‌ బ్యానర్ తమిళంలో నిర్మించిన ఈ సినిమాని పారిజాత మూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై టి.నరేష్‌కుమార్‌&nda...

21 May 2019

దుబాయ్‌లో షూటింగ్ చేయనున్న శేఖర్ కమ్ముల

దుబాయ్‌లో షూటింగ్ చేయనున్న శేఖర్ కమ్ముల

తమన్నా, రానా వంటి చాలా మంది స్టార్ లకు బ్రేక్ ఇచ్చిన దర్శకుడు శేఖర్ కమ్ముల ఒక్కో సినిమాకి చాలా ఎక్కువ గ్యాప్ తీసుకుంటాడన్న విషయం అందరికి తెలిసిందే. ఈ మధ్యనే 'ఫిదా' అనే సినిమాతో మరొక సూపర్ హిట్ ను అందుకున్న శేఖర్ కమ్ముల తన తదుపరి సినిమా ఎప్పుడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతేడాది శేఖర్ ...

21 May 2019