‘వినయ విధేయ రామ’ టీజర్ తెచ్చిన తంటా!

‘వినయ విధేయ రామ’ టీజర్ తెచ్చిన తంటా!

 


ఎన్నో సినిమాల్లో హీరోగా మెప్పించిన ప్రశాంత్
చెర్రీ వెనుక రావడాన్ని జీర్ణించుకోలేకపోతున్న అభిమానులు
సోషల్ మీడియాలో నిరసిస్తూ పోస్టులు
మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటిస్తున్న చిత్రం ‘వినయ విధేయ రామ’. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం టీజర్ ప్రేక్షకుల్లో అంచనాలను భారీ స్థాయికి తీసుకెళ్లింది. అయితే అదే టీజర్ ఒక ఇబ్బందిని కూడా తెచ్చిపెట్టింది. దీనికి కారణం ప్రముఖ నటుడు ప్రశాంత్.

ఆయన ఎన్నో చిత్రాల్లో హీరోగా నటించారు. జీన్స్‌ చిత్రంలో ఐశ్వర్యారాయ్‌తో కలిసి ప్రేక్షకులను మెప్పించారు. అలాంటి హీరో.. ‘వినయ విధేయ రామ’ టీజర్‌లో రామ్ చరణ్ ముందు నడుస్తుండగా వెనుక వస్తున్న నలుగురిలో ఒకరు కావడాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రశాంత్ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.


PostedOn: 14 Nov 2018 Total Views: 91
రజనీ మక్కల్‌ మండ్రం 2021 లో ఎంట్రీ

రజనీ మక్కల్‌ మండ్రం 2021 లో ఎంట్రీ

త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీపై దక్షిణాది సూపర్‌ స్టార్‌, రజనీ మక్కల్‌ మండ్రం అధినేత రజనీకాంత్‌ స్పష్టత ఇచ్చారు. లోక్‌సభ ఎన్నికలకు దూరంగా ఉండనున్నట్లు ఆయన ప్రకటన చేశారు. ఈ మేరకు అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేశారు. చెన్నైలో జరిగిన జిల్లా కార్యదర్శుల సమావేశంలో రజన...

17 Feb 2019

విజయ్ దేవరకొండకు బిగ్ ఛాలెంజ్..

విజయ్ దేవరకొండకు బిగ్ ఛాలెంజ్..

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండకు ఎలాంటి క్రేజ్ నెలకొందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అర్జున్ రెడ్డితో ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారిన ఈ యువ హీరో గత ఏడాది గీత గోవిందం చిత్రంతో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ పట్టిందల్లా బంగారమే అవుతోంది. గత ఏడాది విజయ్ దేవరకొండ ...

14 Feb 2019

‘మజిలీ’ టీజర్.. వెధవలకెప్పుడూ మంచి పెళ్ళ...

‘మజిలీ’ టీజర్.. వెధవలకెప్పుడూ మంచి పెళ్ళాలు దొరుకు...

రియల్ లైఫ్ కపుల్స్ అక్కినేని నాగ చైతన్య, సమంత వివాహం తర్వాత జంటగా నటిస్తున్న తొలి చిత్రం మజిలీ. నిన్ను కోరి ఫేమ్ శివ నిర్వాణ దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రేమ, కుటుంబ బంధాలు ప్రధానంగా ఈ చిత్రాన్ని దర్శకుడు రూపొందిస్తున్నారు. మజిలీలో సమంత, చైతు భార్య భర్తలుగా నటిస్తున్నారు. నేడు ప్రేమికుల దిన...

14 Feb 2019

ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైల‌ర్…వాడిని న‌మ్...

ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైల‌ర్…వాడిని న‌మ్మ‌డమే నేను...

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ జూలు విదిల్చాడు. తాను మనసుపెట్టి చేస్తే ఆ చిత్రం ఎలా ఉంటుందో నిరూపించాడు. ఎప్పుడూ వివాదాలతో సహవాసం చేసే వర్మ సరైన సబ్జెక్ట్ దొరికితే తన దర్శకత్వ ప్రతిభ ఎలా ఉంటుందో తాజాగా లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ద్వారా నిరూపించాడు. రాంగోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర ట్రైలర్ ...

14 Feb 2019

వైఎస్సార్‌గారు ప్రజలను తండ్రిలా ఆదరించార...

వైఎస్సార్‌గారు ప్రజలను తండ్రిలా ఆదరించారు – వైఎస్‌...

‘‘వైఎస్‌ రాజశేఖర రెడ్డిగారి పాదయాత్ర ఆధారంగా చేసుకుని ‘యాత్ర’ సినిమాని నిర్మించి, విజయవంతంగా నడిపించిన డైరెక్టర్‌ మహి, నిర్మాతలు విజయ్, శశి, శివగార్లకు కృతజ్ఞతలు తెలపడంతో పాటు అభినందిస్తున్నా’’ అని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవాధ్యక్షు...

13 Feb 2019

ఫోటో స్టోరి: ఖతర్నాక్ బ్యూటీ

ఫోటో స్టోరి: ఖతర్నాక్ బ్యూటీ

కత్తి లాంటి రూపం మెయింటెయిన్ చేయడం అంటే ఆషామాషీనా? అందుకోసం జిమ్ముల్లో రెగ్యులర్ గా కసరత్తులు చేయాలి. నిరంతరం టైమ్ మెయింటెయిన్ చేస్తూ పొందిగ్గా ఆహార నియమాలు పాటించాలి. యోగ ధ్యానం వంటివి తప్పనిసరి. అలాంటి వన్నీ మెయింటెయిన్ చేస్తారు కాబట్టే సెలబ్రిటీల లుక్ ఆ రేంజులో ఉంటుంది. శిల్పాశెట్టి శ్రీయ వంటి సీ...

13 Feb 2019

ఆయన నన్ను.. ఓ తమ్ముడిలా.. ఓ కొడుకులా చూస...

ఆయన నన్ను.. ఓ తమ్ముడిలా.. ఓ కొడుకులా చూసుకొన్నారు.

మహారాజు, మగమహారాజు, మగధీరుడు, గ్యాంగ్ లీడర్ లాంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించిన ప్రముఖ నిర్మాత, దర్శకుడు విజయ బాపినీడు అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం ఉదయం మృతిచెందారు. తనకు అద్భుతమైన విజయాలను అందించిన విజయబాపినీడు మృతి వార్తతో మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. చిరంజీవి మాటల్ల...

12 Feb 2019

హాట్ బ్యూటీ..స్వీట్ సెల్ఫీ!

హాట్ బ్యూటీ..స్వీట్ సెల్ఫీ!

నటనకు దూరంగా ఉన్న ఈ హాట్ బ్యూటీ సడన్ సెల్ఫీకి నెటిజన్స్ ఫిదా అయిపోతున్నారు. ఫుల్ ఫోటో కావాలంటూ కామెంట్ కూడా చేస్తున్నారు. ఎప్పుడు చూడని అందమైన అమ్మాయి సడన్ గా అబ్బాయిల వైపు ఓ లుక్కిస్తే తట్టుకోగలరా? అలాగే హీరోయిన్స్ కూడా గ్లామర్ అందాలను దాచిపెట్టి సడన్ గా కోసరంతా వదిలినా కుర్రకారు తట్టుకోలేరు. ఛార్మ...

18 Jan 2019