ఒక్కటయ్యారు....

ఒక్కటయ్యారు....

 


బాలీవుడ్‌ ప్రేమికులు నటి దీపికా పదుకొనే, రణవీర్‌ సింగ్‌ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇటలీలో బుధవారం వీరి వివాహం జరిగింది. అక్కడ లేక్‌ కోమోలో కొంకణి సంప్రదాయంలో అట్టహాసంగా జరిగింది. గురువారం ఉత్తరాది సింధు సంప్రదాయ పద్ధతిలో జరగనుంది. పెళ్లికి ముందు దక్షిణాది సంప్రదాయం ప్రకారం ఒకరికొకరు ఉంగరాలు మార్చుకున్నారు. రణ్‌వీర్‌ తన మోకాలిపై కూర్చుని తనకు కాబోయే భార్య వేలికి ఉంగరం తొడుగుతున్నప్పుడు దీపిక ఉద్వేగానికి లోనైతే, వెంటనే రణ్‌వీర్‌ ఆమెను ప్రేమగా ఆలింగనం చేసుకుని బుజ్జగించారట. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన పెళ్లి తంతు సాయంత్రం 3 గంటలకు ముగిసింది. ఈ జంట ఈనెల 18న ఇటలీ నుంచి తిరిగి రానున్నారు. పెళ్లయిన తర్వాత మొదటి సారిగా బెంగళూరులో ఈనెల 21న జరిగే వివాహ రిసెప్షన్‌లో కనిపించనున్నారు. తర్వాత ముంబాయిలోని ఈనెల 28న ఇండిస్టీలోని ప్రముఖులు, వీరి స్నేహితుల కోసం మరోసారి రిసెప్షన్‌ నిర్వహించనున్నారు.


PostedOn: 15 Nov 2018 Total Views: 115




'బిగ్‌బాస్ 3' కంటెస్టెంట్స్.. లిస్ట్‌లో ...

'బిగ్‌బాస్ 3' కంటెస్టెంట్స్.. లిస్ట్‌లో రేణు దేశాయ...

తెలుగు బిగ్‌బాస్ 3కి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. జూన్‌లో గానీ, జూలైలో గానీ ఈ సీజన్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కంటెస్టెంట్‌ వీరేనంటూ ఓ లిస్ట్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అందులో పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కంటెస్టెంట్ గా ఉండబోతున్నారట. ఇదే సమయంలో టీవీ యాంకర్ ...

21 May 2019

క్రైౖమ్‌ థ్రిల్లర్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెర...

క్రైౖమ్‌ థ్రిల్లర్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన 'క...

విజయ్ ఆంటోనీ, యాక్షన్ కింగ్ అర్జున్ ప్రధాన పాత్రల్లో న‌టించిన తాజా తమిళ చిత్రం ‘కొలైగార‌న్’. ఆండ్రూ లూయిస్ దర్శకుడు. అషిమా క‌థానాయిక‌. దియా మూవీస్‌ బ్యానర్ తమిళంలో నిర్మించిన ఈ సినిమాని పారిజాత మూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై టి.నరేష్‌కుమార్‌&nda...

21 May 2019

దుబాయ్‌లో షూటింగ్ చేయనున్న శేఖర్ కమ్ముల

దుబాయ్‌లో షూటింగ్ చేయనున్న శేఖర్ కమ్ముల

తమన్నా, రానా వంటి చాలా మంది స్టార్ లకు బ్రేక్ ఇచ్చిన దర్శకుడు శేఖర్ కమ్ముల ఒక్కో సినిమాకి చాలా ఎక్కువ గ్యాప్ తీసుకుంటాడన్న విషయం అందరికి తెలిసిందే. ఈ మధ్యనే 'ఫిదా' అనే సినిమాతో మరొక సూపర్ హిట్ ను అందుకున్న శేఖర్ కమ్ముల తన తదుపరి సినిమా ఎప్పుడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతేడాది శేఖర్ ...

21 May 2019

ఆ సినిమా అయిష్టంగానే చేసాను అంటున్న విజయ...

ఆ సినిమా అయిష్టంగానే చేసాను అంటున్న విజయ్ దేవరకొండ...

తమిళంలో స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు దక్కించుకున్న బ్యూటీ ఐశ్వర్య రాజేష్. యాంకర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన ఐశ్వర్య మెల్లగా హీరోయిన్ గా మారి మంచి పాపులారిటీ దక్కించుకుంది. తమిళంలో పెద్ద స్టార్స్ తో నటించిన ఈమె ఇప్పుడు టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండతో నటించడానికి రెడి అవుతోంది. క్రాంతి మాధవ...

21 May 2019

అభిమానులకు సర్ఫ్రైజ్ గిఫ్ట్ ఇవ్వబోతున్న ...

అభిమానులకు సర్ఫ్రైజ్ గిఫ్ట్ ఇవ్వబోతున్న ప్రభాస్..

'బాహుబలి' సినిమాతో పాన్ ఇండియన్ గా మారిపోయిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో 'సాహో' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మల్టీ కోర్ యాక్షన్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంలో శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆమధ్య విడుదలైన ఈ చిత్రం మేకింగ్ వీడియోలు రెండు ...

21 May 2019

మహేష్ బాబు సినిమా ఎన్టీఆర్ సినిమా కాపీనా

మహేష్ బాబు సినిమా ఎన్టీఆర్ సినిమా కాపీనా

ఈ మధ్యనే 'భరత్ అనే నేను' సినిమా తో బ్లాక్బస్టర్ అందుకుని సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా 'మహర్షి' అనే సినిమాతో మరో హిట్ ను నమోదు చేసుకున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా తరువాత మహేష్ బాబు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్...

20 May 2019

అలాంటి సినిమాల్లో మాత్రమే నటిస్తా అంటున్...

అలాంటి సినిమాల్లో మాత్రమే నటిస్తా అంటున్న దేవిశ్రీ...

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ సినిమా వేడుకల్లో స్టేజ్ పైన పాడుతూ డాన్స్ చేయడమే కాకుండా కొన్ని సినిమాలలో కూడా తెరపై కనిపించాడు. అయితే రాక్ స్టార్ గా ఎదిగిన దేవిశ్రీ ఒకటో రెండో సినిమాల్లో మాత్రమే వెండి తెరపై కనిపించాడు. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'అత్తారింటికి దారేది' సినిమాలో ఒక పాటలో త...

20 May 2019

కె.స్‌.రామారావు, భీమనేనిల 'కౌసల్య కృష్ణమ...

కె.స్‌.రామారావు, భీమనేనిల 'కౌసల్య కృష్ణమూర్తి.. ది...

కె.స్‌.రామారావు, భీమనేనిల 'కౌసల్య కృష్ణమూర్తి.. ది క్రికెటర్‌' షూటింగ్‌ పూర్తినటకిరీటి డా.రాజేంద్రప్రసాద్‌, ఐశ్వర్యా రాజేష్‌, కార్తీక్‌ రాజు, వెన్నెల కిషోర్‌ ముఖ్య పాత్రల్లో క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ప్రొడక్షన్&zwn...

20 May 2019