కల్యాణ్ రామ్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్

కల్యాణ్ రామ్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర...

 


హీరోగా కల్యాణ్ రామ్ కి దక్కని హిట్
మైత్రీ నిర్మాతలకి ఒక మాట వేసిన ఎన్టీఆర్
కల్యాణ్ రామ్ కి సరిపడే కథ కోసం అన్వేషణ
కల్యాణ్ రామ్ ఒక వైపున నిర్మాతగా ... మరో వైపున హీరోగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. నిర్మాతగా 'జై లవ కుశ' మినహా ఈమధ్య కాలంలో ఆయనకి లాభాలు తెచ్చిపెట్టిన సినిమాలు లేవు. ఇక హీరోగాను ఆయన ఇటీవల కాలంలో హిట్ అందుకోలేదు. ఈ నేపథ్యంలో కల్యాణ్ రామ్ కోసం ఎన్టీఆర్ రంగంలోకి దిగినట్టుగా ఒక వార్త ఫిల్మ్ నగర్లో షికారు చేస్తోంది. 'జనతా గ్యారేజ్' చేసిన దగ్గర నుంచి మైత్రీ మూవీ మేకర్స్ వారితో ఎన్టీఆర్ కి మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. కథ విషయంలోను వాళ్లు చాలా కసరత్తు చేస్తారు. అలాగే ఒక ప్రాజెక్టును అనుకుంటే, ఖర్చు పెరిగినా కాంప్రమైజ్ కాకుండా దానిని పూర్తి చేస్తారు. అందువలన కల్యాణ్ రామ్ తో ఒక సినిమా చేయమని వాళ్లతో ఎన్టీఆర్ అన్నట్టుగా చెప్పుకుంటున్నారు. దాంతో కల్యాణ్ రామ్ కి సరిపోయే ఒక కథ కోసం మైత్రీ వాళ్లు అన్వేషణ మొదలుపెట్టినట్టుగా సమాచారం. కథ ఓకే అయితే మిగతావన్నీ చకచకా సెట్ చేసేసే ఉద్దేశంతో నిర్మాతలు వున్నారు.


PostedOn: 21 Nov 2018 Total Views: 60




ఎన్టీఆర్ ఫసక్..!

ఎన్టీఆర్ ఫసక్..!

వివాదాలతో ప్రచారం సంపాదించుకోడం వర్మ స్టైల్. ఏదో ఒక వివాదాస్పద అంశాన్ని చేర్చడం ద్వారా తన సినిమాలకు ఉచిత ప్రచారం కొట్టేసేందుకు ఎంతో ఉత్సాహంగా ప్లాన్ చేస్తుంటారు ఆర్జీవీ. తనకు ఏమాత్రం సంబంధం లేని `భైరవగీత` ప్రమోషన్ కోసం 2.0 లాంటి మాస్టర్ మైండ్ చిత్రాన్ని తన ఇష్టానుసారం ఉపయోగించుకున్నాడు. ఇక తాను తెరక...

15 Dec 2018

వీళ్ల రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..!

వీళ్ల రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..!

ఇప్పుడున్న టాప్ యాంకర్లలో పారితోషికంలో ఎవరు టాప్? ఉన్న అరడజను టాప్ యాంకర్ల పారితోషికాల రేంజు ఎంత? మీడియం రేంజ్ యాంకర్లు – అప్ కమ్ యాంకర్ల రేంజు ఎలా ఉంది? అని ఆరాతీస్తే కళ్లు భైర్లు కమ్మే నిజాలే తెలిశాయి. ఏదో ఎగేసుకుని వచ్చేస్తే యాంకర్లు అయిపోతారు అనుకుంటే తప్పులో కాలేసినట్టే. వీళ్లకు బోలెడంత స...

14 Dec 2018

15 రోజులు .. 700 కోట్లు .. '2.ఓ' సంచలనం

15 రోజులు .. 700 కోట్లు .. '2.ఓ' సంచలనం

తొలివారంలో 526.86 కోట్లు రెండవ వారంలో 710.98 కోట్లు తమిళనాడు వసూళ్లు 166.98 కోట్లు బలమైన కథాకథనాలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి శంకర్ అందించిన చిత్రమే ' 2.ఓ'. ప్రపంచవ్యాప్తంగా తెలుగు .. తమిళ .. హిందీ వెర్షన్స్ లో ఈ సినిమా విడుదలైంది. తొలిరోజు నుంచే ఈ సినిమా విజయవిహారం చేయడం మొదలుపెట్టి...

14 Dec 2018

సన్నీ లియోన్ స్థానంలో ప్రియా ప్రకాష్..!

సన్నీ లియోన్ స్థానంలో ప్రియా ప్రకాష్..!

మాజీ పోర్న్ స్టార్ సన్నీలియోన్ ప్రస్తుతం బాలీవుడ్ లో హీరోయిన్ గా ఐటెం గర్ల్ గా ఇంకా రకరకాల పాత్రలు చేస్తూ స్టార్ గా ఒక వెలుగు వెలుగుతున్న విషయం తెల్సిందే. సన్నీలియోన్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి చాలా ఏళ్లే అయ్యింది. అప్పటి నుండి కూడా సన్నీలియోన్ ను గూగుల్ లో అత్యధికంగా ఇండియన్స్ సెర్చ్ చేస్తూ వచ్చారు. ఇండ...

13 Dec 2018

టీఆర్ఎస్ యాడ్ లో విజయ్…

టీఆర్ఎస్ యాడ్ లో విజయ్…

ఆర్ఎస్ పార్టీ తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయకేతం ఎగురవేసిన సంగతి తెలిసిందే. రెండోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రస్తుతం మీడియాలో, సోషల్ మీడియాలో ఇదే చర్చగా సాగుతుంది. వీటితో పాటు మరో మూడు అంశాలను నెటిజన్లు తెగ ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ గెలవకప...

12 Dec 2018

విద్య బాలన్ చేతిలో మరో సౌత్ సినిమా.!

విద్య బాలన్ చేతిలో మరో సౌత్ సినిమా.!

బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్, తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో తెరకెక్కించిన చిత్రం పింక్‌. ఈ మూవీ అక్కడ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని తమిళ్‌లో అజిత్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రానికి సంబంధించి మరో న్యూస్&zwn...

12 Dec 2018

సుకుమార్తో వరుణ్ తేజ్ పై జోకేసిన రాంచరణ్

సుకుమార్తో వరుణ్ తేజ్ పై జోకేసిన రాంచరణ్

నిన్న విడుదలైన వరుణ్ తేజ్ ‘అంతరిక్షం 9000 కెఎంపిహెచ్’ ట్రైలర్ కు విపరీతమైన స్పందన రావడంతో ఈమూవీ పై భారీ అంచనాలు పెరుగుతున్నాయి. ఈ సినిమా ఇండియాలోనే మొదటి ఒరిజినల్ స్పేస్ థ్రిల్లర్ గా చెప్పబడుతోంది. ఇలాంటి సైన్స్ ఫిక్షన్ సినిమాలను కూడ తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు అన్న విషయం నిన్న విడుదలై...

10 Dec 2018

వజ్రాల వ్యాపారి హత్య కేసులో ప్రముఖ టీవీ ...

వజ్రాల వ్యాపారి హత్య కేసులో ప్రముఖ టీవీ నటి.. పోలీ...

రాజేశ్వర్ కిశోరీలాల్ ఉదానీ హత్య కేసులో దేవలీనా పాత్రపై అనుమానంఅదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్న పోలీసులువ్యాపారి ఇంటికి చివరిసారి వెళ్లింది ఆమెనేహిందీ టీవీ సీరియల్ నటి దేవలీనా భట్టాచార్జీ ఓ హత్య కేసులో చిక్కుకుంది. ముంబైకి చెందిన ప్రముఖ వజ్రాల వ్యాపారి రాజేశ్వర్ కిశోరీలాల్ ఉదానీ హత్య కేసులో ఆమె పాత్...

09 Dec 2018