సినీ నటుడు ప్రభాస్ దరఖాస్తును ఎందుకు తిరస్కరించారు?: ప్రభుత్వానికి హైకోర్టు సూటి ప్రశ్న

సినీ నటుడు ప్రభాస్ దరఖాస్తును ఎందుకు తిర...

 


రాయదుర్గంలోని ప్రభాస్ గెస్ట్‌హౌస్ సీజ్
హైకోర్టును ఆశ్రయించిన నటుడు
పూర్తి వివరాలను రేపు సమర్పిస్తామన్న ప్రభుత్వం
ప్రముఖ సినీ నటుడు ప్రభాస్ గెస్ట్ హౌస్ సీజ్ వ్యవహారంలో రెవెన్యూ అధికారులకు హైకోర్టు మొట్టికాయలు వేసింది. ప్రభాస్ పెట్టుకున్న రెగ్యులరైజేషన్ దరఖాస్తును పరిశీలనలోకి ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించింది. రెగ్యులరైజేషన్‌ను తిరస్కరించినట్టు ఉత్తర్వులు ఉన్నాయా? అని అధికారులను ప్రశ్నించింది. దీంతో స్పందించిన ప్రభుత్వం తరపు న్యాయవాది పూర్తి వివరాలను రేపు కోర్టు ముందు ఉంచుతామని చెప్పారు.

రాయదుర్గంలోని తన గెస్ట్‌హౌస్‌ను రెవెన్యూ అధికారులు సీజ్ చేయడాన్ని సవాలు చేస్తూ ప్రభాస్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను స్వీకరించిన ధర్మాసనం ఈ మేరకు అధికారులను ప్రశ్నించింది. పూర్తి వివరాలను గురువారం కోర్టు ముందు ఉంచుతామని చెప్పడంతో కేసును రేపటికి వాయిదా వేసింది


PostedOn: 03 Jan 2019 Total Views: 110




సల్మాన్‌తో ఉపాసన ఇంటర్వ్యూ

సల్మాన్‌తో ఉపాసన ఇంటర్వ్యూ

రామ్ చరణ్ భార్య ఉపాసన మరోసారి మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. బి పాజిటివ్ పేరుతో హెల్త్ అండ్ ఫిట్‌నెస్ మేగజైన్ రన్ చేస్తున్న ఆమె యూట్యూబ్‌ ఫ్లాట్ ఫాంలో ప్రముఖులతో ఇంటర్వ్యూలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌ను ఇంటర్వ్యూ చేశారు ఉపాసన. ఈ విషయాన్ని ...

07 Jun 2019

యూత్ కోసమే హిప్పీ..

యూత్ కోసమే హిప్పీ..

ఆర్‌ఎక్స్‌ 100 సినిమాతో సెన్సేషన్‌ సృష్టించిన కార్తికేయ హీరోగా తెరకెక్కిన మరో రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ హిప్పీ. బోల్డ్ నటనతో యువతలో స్థానం సంపాదించిన కార్తికేయ ఈ సినిమాలోనూ దానిని అనుసరించాడు. ఇక ఈ సినిమాలో జేడీ చక్రవర్తి కూడా ఉండడంతో సినిమా పై అంచనాలు బాగానే ఉన్నాయి. ఈరో...

06 Jun 2019

వినోద పరిశ్రమలో విషాద వీచిక 'ఆర్తీ అగర్వ...

వినోద పరిశ్రమలో విషాద వీచిక 'ఆర్తీ అగర్వాల్ '

ఒక కల నెరవేరడానికి ఎంత కష్ట పడాల్సి వస్తుందో.. నెరవేరిన అదే కలని చిదిమేసుకోవడానికి ఒక్క తప్పు నిర్ణయం సరిపోతుంది. జీవితం మనకు పాఠాలు నేర్పినా నేర్పకపోయినా.. ఒక్కోసారి మన జీవితమే విషాదపు పాఠంగా ప్రజల ముందు మిగిలిపోతుంది. సినిమా తారల జీవితాలు ఇందుకు చాల ఉదాహరణలుగా మిగిలిపోయాయి. అందరికీ వినోదాన్ని పంచి...

06 Jun 2019

సైరా రిలీజ్ డేట్ ఫిక్స్.. అ రోజే ప్రేక్ష...

సైరా రిలీజ్ డేట్ ఫిక్స్.. అ రోజే ప్రేక్షకుల ముందుక...

ఖైది నెంబర్ 150 సినిమా తరవాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి.. ఇది ఓ తెలుగు వీరుడు మరియు స్వాతంత్య్ర సమరయోధుడి జీవిత కధ అని తెలిసిందే .. అయితే ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారా అని మెగా అభిమానుల‌తో పాటు ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు ఆసక్తితో ఎదురు చూస్తున్నాయి...

06 Jun 2019

వికారాబాద్ వెళ్లిన డిస్కోరాజా

వికారాబాద్ వెళ్లిన డిస్కోరాజా

మాస్ మహారాజ్ రవితేజ డిస్కోరాజా గా మెరవబోతున్నాడు. గత కొన్ని రోజులుగా సరైన సక్సెస్ లేక ఇబ్బందులు పడుతున్న రవితేజ ఆశలన్నీ ఈ సినిమాపైనే పెట్టుకున్నాడు. ఇపుడు డిస్కోరాజా శరవేగంగా ముస్తాబవుతున్నాడు. హైదరాబాద్ పరిసరాల్లో షూటింగ్ తో బిజీగా ఉన్నాడు డిస్కోరాజా. రెండో షెడ్యూల్ లో భాగంగా రామోజీ ఫిలిం సిటీలో కొ...

06 Jun 2019

త్వరలో వాల్మీకి ప్రీ టీజర్

త్వరలో వాల్మీకి ప్రీ టీజర్

దర్శకుడు హరీష్ శంకర్ ప్రస్తుతం వాల్మీకి సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. సిద్ధార్థ్ నటించిన తమిళ సినిమా జిగర్తాండ సినిమాకి ఇది రీమేక్. అయితే ఈ సినిమాని తెలుగుకు అవసరమైన విధంగా తనదైన శైలిలో మార్పులు చేసుకున్నాడట హరీష్ శంకర్. వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా విషయంలో ఇప్పటివరకూ ఎటువంటి విషయాలూ బ...

06 Jun 2019

సాహసాల కథతో అనుష్క సినిమా..

సాహసాల కథతో అనుష్క సినిమా..

బాహుబలి 2 తరువాత సినిమాలకు విరామమిచ్చిన స్వీటీ అనుష్క ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ అవుతోంది. ఇటీవలే సైలెన్స్ సినిమా తో షూటింగ్ ప్రారంభించిన స్వీటీ ఇపుడు మరో సినిమా ఒప్పుకుందని తెల్సింది. స్పానిష్‌ థ్రిల్లర్‌ 'జూలియాస్‌ ఐస్‌' సినిమాను తెలుగు, తమిళ భాషల్లో రీమేక్‌ చేసేందుకు అను...

05 Jun 2019

మన్మధుడుతో జాయిన్ అయిన కీర్తి సురేష్ ..

మన్మధుడుతో జాయిన్ అయిన కీర్తి సురేష్ ..

మన్మధుడు సినిమాకి సీక్వెల్ గా మన్మధుడు 2 పార్ట్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే .. ఈ సినిమాలో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది . రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు . ఈ చిత్రాన్ని మ‌నం ఎంట‌ర్‌ప్రైజ‌స్‌, ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్‌, వ‌యాకామ్ 18 మోష&z...

05 Jun 2019