తన పెళ్లిపై కథనాన్ని చూసి.. వ్యంగ్యంగా స్పందించిన శ్రుతి హాసన్

తన పెళ్లిపై కథనాన్ని చూసి.. వ్యంగ్యంగా స...

 

మైఖేల్‌తో ప్రేమలో ఉందని ప్రచారం
ఖండించిన శ్రుతి
మైఖేల్‌తో తీసుకున్న ఫోటోలను షేర్ చేసిన శ్రుతి
కథానాయిక శ్రుతి హాసన్ ప్రేమ వ్యవహారంపై మరోసారి ప్రచారం జోరందుకుంది. ఆమె.. యూరప్‌కు చెందిన మైఖేల్ కోర్సెలేతో ప్రేమలో ఉన్నారని గత కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. మైఖేల్ కూడా భారత్‌కు వచ్చి శ్రుతి కుటుంబంతో కలిసి చెన్నైలో జరిగిన బంధువుల పెళ్లికి హాజరయ్యారు. దీంతో వారి ప్రేమ.. పెళ్లి వరకూ వెళ్లిందని రూమర్లు వినిపించాయి. దీనిని శ్రుతి అప్పట్లో ఖండించడంతో కొన్నాళ్లుగా ఈ ప్రచారానికి తెరపడింది.

అయితే ఇటీవల ఆమె లండన్ వెళ్లారు. మైఖేల్‌తో కలిసి క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా మైఖేల్‌తో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో శ్రుతి షేర్ చేసింది. దీంతో మళ్లీ శ్రుతి ప్రేమ, పెళ్లి ప్రచారం ఊపందుకుంది. ‘2019లో శ్రుతి పెళ్లంటూ ఓ వార్తాపత్రిక ఏకంగా కథనాన్ని ప్రచురించింది. ఈ వార్తను రీ ట్వీట్ చేసిన శ్రుతి.. ‘నిజమా?.. ఇది నాకు వార్తే’ అంటూ వ్యంగ్యంగా స్పందించింది.


PostedOn: 05 Jan 2019 Total Views: 99




ఘనంగా వెంకటేష్‌ కుమార్తె వివాహం

ఘనంగా వెంకటేష్‌ కుమార్తె వివాహం

టాలీవుడ్‌ అగ్రనటుడు విక్టరీ వెంకటేష్‌ పెద్ద కూతురు ఆశ్రీత వివాహం వినాయక్ రెడ్డితో ఘనంగా జరిగింది. జైపూర్‌లో జరిగిన ఈ వివాహ వేడుకకు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. వేడుకకు టాలీవుడ్ హీరో రాంచరణ్ దంపతులు, హీరో రానా అలాగే బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కుటుంబసభ్యులు హాజ...

24 Mar 2019

చంద్ర‌బాబుకు షాక్‌ ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌ల...

చంద్ర‌బాబుకు షాక్‌ ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌లో కొత్త‌ ట...

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ చంద్ర‌బాబుకు మ‌రో ట్విస్ట్ ఇవ్వ‌బోతున్నారు. ఎన్టీఆర్‌కు జ‌రిగిన అన్యాయం, ఆయ‌న‌కు వెన్నుపోటు పొడిచిన సంఘ‌ట‌నల ఇతివృత్తంగా ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో సినిమా తీస్తూ చంద్ర‌బాబుకు నిద...

22 Mar 2019

తమన్నా సినిమా అందుకే విడుదల కాలేదట

తమన్నా సినిమా అందుకే విడుదల కాలేదట

మొన్నటిదాకా ఒక్క సినిమా కూడా లేక వెల్వెలబోయిన థియేటర్లు ఇప్పుడు వారనికి ఒక సినిమాతో కలకళలాడబోతున్నాయి. వచ్చే నెల నుంచి వరసగా సినిమాలు విడుదలకానున్నాయి. ఏప్రిల్ 5 'మజిలీ' తో ఈ హడావిడి మొదలవనుంది. 12న సాయ తేజ్ 'చిత్రలహరి' రాబోతోంది. అయితే అదే రోజు విడుదల కావాల్సి సినిమాలలో ఒకటి ప్రభుదేవా-తమన్నా నటించి...

22 Mar 2019

హీరోయిన్ ని తిట్టిపోస్తున్న నెటిజన్లు

హీరోయిన్ ని తిట్టిపోస్తున్న నెటిజన్లు

తమిళనాడు మదురై మీనాక్షి అమ్మవారి ఆలయ పరిసరాల్లో ప్లాస్టిక్ వాడకం, మొబైల్ ఫోన్స్ వాడకం పై పూర్తిగా నిషేదం ఉంది. గత ఏడాదే మద్రాస్ హైకోర్టు ఈ నిషేధాన్ని అమలులోకి తీసుకువచ్చింది. గుడి నిర్వాహకులు కూడా మొబైల్ ఫోన్స్ వాడటానికి లేదు. అయితే తాజాగా ఈ విషయం తెలియని హీరోయిన్ నివేదా పేతురాజ్ మాత్రం గుడిలో స్వేచ...

22 Mar 2019

సీనియర్ హీరో సరసన రకుల్ ప్రీత్

సీనియర్ హీరో సరసన రకుల్ ప్రీత్

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగిన రకుల్ ప్రీత్, మహేష్ బాబు హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'స్పైడర్' సినిమా తర్వాత మళ్లీ తెలుగు తెరపై కనిపించలేదు. ఈ మధ్యనే తమిళ డబ్బింగ్ సినిమా 'దేవ్' తో తెలుగు ప్రేక్షకులను పలకరించినప్పటికీ మంచి హిట్ ను నమోదు చేసుకోలేక పోయింది రకుల్. త...

21 Mar 2019

'యన్‌టిఆర్‌ మహానాయకుడు' మూవీ రివ్యూ

'యన్‌టిఆర్‌ మహానాయకుడు' మూవీ రివ్యూ

చిత్రం: ఎన్టీఆర్‌ మహనాయకుడు నటీనటులు: బాలకృష్ణ, విద్యాబాలన్‌, సుమంత్‌, భరత్‌రెడ్డి, దగ్గుబాటి రాజా, రానా దగ్గుబాటి, మంజిమా మోహన్‌, సచిన్ ఖేడేకర్, కళ్యాణ్ రామ్ తదితరులు సంగీతం: ఎం.ఎం.కీరవాణి ఛాయాగ్రహణం: జ్ఞానశేఖర్‌ ఎడిటింగ్‌: అర్రం రామకృష్ణ మాటలు: బుర్రా సాయిమాధవ్&z...

21 Mar 2019

రెమ్యునరేషన్ పెంచేసిన మహేష్ బాబు హీరోయిన...

రెమ్యునరేషన్ పెంచేసిన మహేష్ బాబు హీరోయిన్

బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ మహేష్ బాబు సరసన 'వన్ నేనొక్కడినే' అనే చిత్రంలో నటించి టాలీవుడ్ లో అడుగు పెట్టింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. మొదటి సినిమా డిజాస్టర్ అయినప్పటికీ నాగ చైతన్య తో రెండవ సినిమా అవకాశం దక్కించుకున్న కృతిసనన్ 'దోచేయ్' సినిమాలో హీరోయిన...

20 Mar 2019

ముద్దు సీన్ పై రియాక్ట్ అయిన రష్మిక

ముద్దు సీన్ పై రియాక్ట్ అయిన రష్మిక

'గీత గోవిందం' సినిమాలో కలిసి నటించిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మళ్లీ 'డియర్ కామ్రేడ్' సినిమాలో కూడా కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. భరత్ కమ్మ దర్శకత్వం లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్ర టీజర్ ఈ మధ్యనే విడుదల అయింది కానీ అనుకున్నంత రేంజ్ లో ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ ను అందుకోలేక పోయింది. ...

20 Mar 2019