సూపర్ స్టార్ మహేష్ 25వ చిత్రం మహర్షి

సూపర్ స్టార్ మహేష్ 25వ చిత్రం మహర్షి

టాలీవుడ్ సూపర్‌స్టార్, ప్రిన్స్ మహేష్‌బాబు కెరీర్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న 25వ చిత్రం ‘మహర్షి’. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తుండగా.. దిల్ రాజు, అశ్వినీదత్ , పీవీపీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మహేష్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అయితే 25వ మూవీ కావడంతో మహేష్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. అందుకే మూవీ విడుదల తేదీని వాయిదా వేసుకున్నారట. టాలీవుడ్ సర్కిల్‌లో ఈ వార్త చక్కర్లు కొడుతోంది.


తొలుత ఈ ఏప్రిల్ తొలి వారంలో ‘మహర్షి’ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించారు. ఏప్రిల్ 5న మూవీ రిలీజ్ ఉంటుందని యూనిట్ తెలిపింది. తాజాగా మహర్షి విడుదల తేదీని ఏప్రిల్ చివరి వారానికి వాయిదా వేసినట్లు సమాచారం. ఏప్రిల్ 26వ తేదీన రిలీజ్ చేయాలని మూవీ యూనిట్ ఆలోచిస్తోంది. ప్రిన్స్ మహేష్‌బాబు గత సినిమాలు పోకిరి, భరత్ అనే నేను ఏప్రిల్ చివరివారంలో విడుదలై భారీ సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. దీంతో తనకు అచ్చొచ్చిన ఏప్రిల్ చివరి వారంలో ‘మహర్షి’ విడుదలకు మహేష్ ప్లాన్ చేస్తున్నారు. మూవీ యూనిట్ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.

గత చిత్రాలకు భిన్నంగా మహేశ్ పాత్ర ఉండబోతోందని యూనిట్ ఫస్ట్‌లుక్ ద్వారా ఇదివరకే సంకేతాలిచ్చింది. ఈ సినిమాలో మహేశ్‌బాబు మూడు విభిన్న పాత్రలో కనిపించనున్నారట. స్టూడెంట్, సీఈవో, రైతు పాత్రల్లో మహేష్ సందడి చేయనున్నారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.


PostedOn: 17 Jan 2019 Total Views: 220




విశాల్.. ఇది నిజమా..?

విశాల్.. ఇది నిజమా..?

తమిళ స్టార్ హీరో విశాల్ నిశ్చితార్ధం హైదరాబాద్ అమ్మాయి అనీషాతో జరిగిన సంగతి తెలిసిందనే. ఈ ఏడాది మార్చి 10 వ తేదీన నిశ్చితార్ధం జరిగింది. ఆ తరువాత ఇద్దరు కలిసి అనేక ఫోటోలు దిగారు. ఇద్దరు కలిసి టర్కీ కూడా వెళ్లొచ్చారు. తరువాత ఏమైందో తెలియదు. వీరి వివాహం గురించిన ఎటువంటి సమాచారం లేదు. పైగా అనీషా సోషల్ ...

22 Aug 2019

హాట్ టాపిక్ కి తెర లేపిన నాగ్ ...

హాట్ టాపిక్ కి తెర లేపిన నాగ్ ...

అక్కినేని నాగార్జున రకుల్ ప్రీత్ జంటగా నటిస్తున్న చిత్రం మన్మధుడు 2.. ఈ సినిమాకి రాహుల్ రవీంద్రన్ దర్శకుడు .. ఈ సినిమా ఇటివలే ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా జరుపుకుంది .గతంలో వచ్చిన మన్మధుడు సినిమాకి ఇది కొనసాగింపు .. అయితే సినిమా ఈవెంట్ లో భాగంగా నాగ్ మన్మధుడు సినిమా దర్శకుడు విజయ్ భాస్కర్ ని తెగ...

07 Aug 2019

హీరోయిన్ తమన్నాకి బిగ్ బాస్ తిప్పలు ...

హీరోయిన్ తమన్నాకి బిగ్ బాస్ తిప్పలు ...

బిగ్ బాస్ కి హీరోయిన్ తమన్నాకి అసలు సంబంధం ఏంటి అనుకుంటున్నారా ? అవును మీరు అనుకున్నది నిజమే... కానీ ఇక్కడే ఓ చిన్న ట్విస్ట్ ఉంది కొన్నిసార్లు మనం చేయని తప్పులకు కూడా మనం బలి అవుతూ ఉంటాం అందులో భాగంగానే హీరోయిన్ తమన్నా కూడా బలైపోతుందట .. బిగ్ బాస్ 3 మొదటి ఎలిమినేషన్ గా హేమ బయటకు వెళ్ళడంతో వైల్డ్ కార...

07 Aug 2019

బిగ్‌ బాస్‌ నిర్వాహకులకు తెలంగాణ హైకోర్ట...

బిగ్‌ బాస్‌ నిర్వాహకులకు తెలంగాణ హైకోర్టులో ఊరట

బిగ్‌ బాస్‌ నిర్వాహకులకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. బిగ్‌ బాస్‌ నిర్వాహ‌కులను అరెస్ట్‌ చేయవద్దంటూ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. బిగ్‌ బాస్‌ షోనిర్వాహకులపై నమోదైన కేసు కొట్టివేయాలని క్వాష్‌ పిటిషన్‌ వేశారు నిర్వాహకులు. బంజారాహిల్స్‌&zwnj...

18 Jul 2019

మహేష్ సినిమా నుంచి తప్పుకున్న జగపతి బాబు...

మహేష్ సినిమా నుంచి తప్పుకున్న జగపతి బాబు?

సూపర్ స్టార్ మహేష్ బాబు, జగపతి బాబు కాంబినేషన్ లో అన్నీ సూపర్ హిట్ సినిమాలే. వారిద్దరూ కల్సి తెర మీద కనిపిస్తే చక్కగా ఉంటుందని అటు దర్శకులు.. ఇటు ప్రేక్షకులు భావిస్తారు. ఇప్పుడు వీరిద్దరూ కలసి నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఆర్మీ ఆఫీసర్ గా మహేష్ బాబు నటిస్తున్న ఈ సిన...

18 Jul 2019

బిగ్ బాస్ ఇష్టం లేదు .. నాకు డబ్బే ముఖ్య...

బిగ్ బాస్ ఇష్టం లేదు .. నాకు డబ్బే ముఖ్యం ... గాయి...

గతంలో క్యాస్టింగ్ కౌచ్ పేరుతో పెద్ద సంచలనమే క్రియేట్ చేసిన నటి గాయిత్రి గుప్తా ఇప్పుడు బిగ్ బాస్ అంటూ సంచలన ఆరోపణలు చేస్తుంది . బిగ్ బాస్ పై ఆమె చేసే ఆరోపణలు పెద్ద దుమారాన్నే లేపుతున్నాయి . తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఆమె బిగ్ బాస్ గురించి మాట్లాడారు . తనకి అసలు బిగ్ బాస్ అంటేనే ఇష్టం లేదని ఒకటి...

17 Jul 2019

నన్నెవరైనా గట్టేకించండి ప్లీజ్ .. లక్ష్మ...

నన్నెవరైనా గట్టేకించండి ప్లీజ్ .. లక్ష్మి రాయ్

సహజంగా మనం వాడుకునే కరెంట్ కి అ తర్వాత వచ్చే కరెంట్ బిల్లకు ఎక్కడ కూడా సంబంధం ఉండదు . అప్పుడప్పుడు అ బిల్లు లక్షల నుండి కోట్లు కూడా దాటినా ఆశ్చర్యపోనవసరం లేదు . ఇది ఇప్పటికి సామాన్యులకు జరిగినట్టుగా మనం చూసాం . కానీ పాపం ప్రముఖ హీరోయిన్ కూడా ఇదే కష్టం వచ్చిందట .. లక్ష్మి రాయ్ తన ఇంటికి వచ్చినా కరెంట...

17 Jul 2019

బిగ్ బాస్ 3 పై మరో కేసు ..

బిగ్ బాస్ 3 పై మరో కేసు ..

సీజన్‌ వన్‌ సీజన్‌ టూతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న రియాలిటీ షో బిగ్ బాస్‌3 బ్రేక్‌ పడింది. కింగ్‌ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ రియాలిటీ షో నిలిపివేయాలంటూ సినీనిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి హైకోర్టు కోర్టులో పిటిష‌న్ వేశారు. అశ్లీలంగా దుస్...

16 Jul 2019