లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమా విడుదలను ఆపడం సాధ్యం కాదు- రజత్‌ కుమార్‌

లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమా విడుదలను ఆపడ...

కోడ్‌ ఉల్లంఘనకి పాల్పడిన ఏ పార్టీనీ ఉపేక్షించేది లేదన్నారు ఈసీ రజత్‌ కుమార్. జిల్లా ఎన్నికల అధికారులు, పోలీసులు అధికారులతో సమావేశమయ్యామని, కోడ్‌ని సీరియస్‌గా అమలు చేయాలన్నారు. హైద్రాబాద్‌లో ఇప్పటి వరకు 90 లక్షల నగదు పట్టుకున్నామని, 4వందల 32 ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ని యాక్టివ్‌ చేశామన్నారు. ప్రతి జిల్లాలోనూ ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు చేసినట్టు వివరించారు. ఇక లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమాని ఎన్నికల సమయంలో బ్యాన్‌ చేయాలని ఫిర్యాదు అందిందని, కానీ మాకున్న రూల్స్‌ ప్రకారం సినిమా విడుదలను ఆపడం సాధ్యం కాదన్నారు. ఒకవేళ సినిమా పార్టీని కించపరిచే విధంగా ఉందని తెలిస్తే కేసులు నమోదు చేస్తామని రజత్‌ కుమార్‌ వివరించారు.PostedOn: 14 Mar 2019 Total Views: 61
సీనియర్ హీరో సరసన రకుల్ ప్రీత్

సీనియర్ హీరో సరసన రకుల్ ప్రీత్

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగిన రకుల్ ప్రీత్, మహేష్ బాబు హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'స్పైడర్' సినిమా తర్వాత మళ్లీ తెలుగు తెరపై కనిపించలేదు. ఈ మధ్యనే తమిళ డబ్బింగ్ సినిమా 'దేవ్' తో తెలుగు ప్రేక్షకులను పలకరించినప్పటికీ మంచి హిట్ ను నమోదు చేసుకోలేక పోయింది రకుల్. త...

21 Mar 2019

'యన్‌టిఆర్‌ మహానాయకుడు' మూవీ రివ్యూ

'యన్‌టిఆర్‌ మహానాయకుడు' మూవీ రివ్యూ

చిత్రం: ఎన్టీఆర్‌ మహనాయకుడు నటీనటులు: బాలకృష్ణ, విద్యాబాలన్‌, సుమంత్‌, భరత్‌రెడ్డి, దగ్గుబాటి రాజా, రానా దగ్గుబాటి, మంజిమా మోహన్‌, సచిన్ ఖేడేకర్, కళ్యాణ్ రామ్ తదితరులు సంగీతం: ఎం.ఎం.కీరవాణి ఛాయాగ్రహణం: జ్ఞానశేఖర్‌ ఎడిటింగ్‌: అర్రం రామకృష్ణ మాటలు: బుర్రా సాయిమాధవ్&z...

21 Mar 2019

రెమ్యునరేషన్ పెంచేసిన మహేష్ బాబు హీరోయిన...

రెమ్యునరేషన్ పెంచేసిన మహేష్ బాబు హీరోయిన్

బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ మహేష్ బాబు సరసన 'వన్ నేనొక్కడినే' అనే చిత్రంలో నటించి టాలీవుడ్ లో అడుగు పెట్టింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. మొదటి సినిమా డిజాస్టర్ అయినప్పటికీ నాగ చైతన్య తో రెండవ సినిమా అవకాశం దక్కించుకున్న కృతిసనన్ 'దోచేయ్' సినిమాలో హీరోయిన...

20 Mar 2019

ముద్దు సీన్ పై రియాక్ట్ అయిన రష్మిక

ముద్దు సీన్ పై రియాక్ట్ అయిన రష్మిక

'గీత గోవిందం' సినిమాలో కలిసి నటించిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మళ్లీ 'డియర్ కామ్రేడ్' సినిమాలో కూడా కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. భరత్ కమ్మ దర్శకత్వం లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్ర టీజర్ ఈ మధ్యనే విడుదల అయింది కానీ అనుకున్నంత రేంజ్ లో ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ ను అందుకోలేక పోయింది. ...

20 Mar 2019

మరొక బయోపిక్ లో కీర్తి సురేష్

మరొక బయోపిక్ లో కీర్తి సురేష్

గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ నటనకు స్కోప్ ఉన్న పాత్రలు ఎంచుకుంటూ తనదైన శైలిలో మంచి గుర్తింపును సాధించింది కీర్తి సురేష్. 'మహానటి' సినిమా తో స్టార్ హీరోయిన్ ల లీగ్ లో చేరిపోయిన ఈమె ఇప్పుడు బాలీవుడ్ లో కూడా అడుగు పెట్టనున్న సంగతి తెలిసిందే. చిన్న సినిమా కాకుండా ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ స...

19 Mar 2019

రామ్ గోపాల్ వర్మ పై వేసిన పిటిషన్ ను కొట...

రామ్ గోపాల్ వర్మ పై వేసిన పిటిషన్ ను కొట్టిపారేసిన...

ఈ మధ్యనే నందమూరి తారకరామారావు గారి బయోపిక్ ను ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ క్రిష్ దర్శకత్వంలో రెండు భాగాలుగా తీసిన సంగతి తెలిసిందే. అయితే అందులో ఒక భాగం కూడా మంచి విజయాన్ని సాధించలేకపోయాయి. ఇక అందరి కళ్ళు ప్రస్తుతం వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ పై 'లక్ష్మీస్ ఎ...

19 Mar 2019

కొత్త కారు వల్ల ఇబ్బందుల్లో పడ్డ రష్మీ

కొత్త కారు వల్ల ఇబ్బందుల్లో పడ్డ రష్మీ

ఒకవైపు టీవీ షోలతో మరొకవైపు సినిమాలతో నిమిషం తీరిక లేకుండా ఉంది జబర్దస్త్ యాంకర్ రష్మీ. అయితే వర్క్ పరంగా రష్మీ ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తుందని ఈ మధ్యనే ఒక కారు కొనుక్కుందట. కానీ ఆ కొత్త కారు ఇప్పుడు రష్మిని ఇబ్బందుల్లో పడేలా చేసింది. తాజా సమాచారం ప్రకారం రష్మీ కొత్త కారు యాక్సిడెంట్ కి గురైంది....

18 Mar 2019

టీవీ ఛానెల్ పెట్టనున్న స్టార్ హీరో

టీవీ ఛానెల్ పెట్టనున్న స్టార్ హీరో

ఇప్పటి వరకు రాజకీయ నాయకులు లేదా రాజకీయ పార్టీలు తమకంటూ ఒక ప్రత్యేకమైన టీవీ ఛానల్ ను పెట్టుకున్న విషయం తెలిసిందే. కాని ఈ జాబితాలో ఇప్పుడు ఒక స్టార్ హీరో జాయిన్ అవుతున్నారు. రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ ఈ బాలీవుడ్ స్టార్ ఒక టీవీ చానల్ ను స్థాపించారు. అతను ఎవరో కాదు బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్. క...

18 Mar 2019