'దర్బార్‌'లో పోలీస్‌ పవర్‌

'దర్బార్‌'లో పోలీస్‌ పవర్‌

 

రజనీకాంత్‌, ఏఆర్‌మురుగదాస్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న సినిమా 'దర్బార్‌'. లైకా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై ఎ.సుభాస్కరన్‌ అత్యంత భారీ బడ్జెట్‌తో, హైటెక్నికల్‌ వాల్యూస్‌తో నిర్మిస్తున్నారు. రజనీకాంత్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను అన్ని రకాల కమర్షియల్‌ హంగులతో మురుగదాస్‌ తెరకెక్కిస్తున్నారు. అనిరుద్‌ రవిచంద్రన్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను 2020 సంక్రాంతి కానుకగా రిలీజ్‌ చేయనున్నారు. తాజాగా తెలుగు మోషన్‌ పోస్టర్‌ని మహేష్‌ విడుదల చేశారు. ఇందులో ఆదిత్య అరుణాచలం అనే పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించారు. ఇదే పోస్టర్‌ను తమిళంలో కమల్‌ హాసన్‌, హిందీలో సల్మాన్‌ ఖాన్‌, మలయాళంలో మోహన్‌ లాల్‌ విడుదల చేశారు. ఎప్పటిలాగే రజనీకాంత్‌ స్టయిల్‌గా నడుస్తూ కత్తి పట్టుకుని కూర్చీలో కూర్చోన్న విధానం ఆయన అభిమానులకు నచ్చుతుంది. ఇందులో నయన తార కథానాయిక. నివేత థామస్‌ ఒక ముఖ్య పాత్రలో నటిస్తుంది. సునీల్‌ శెట్టి, తంబీ రామయ్య, యోగి బాబు, ప్రతీక్‌ బబ్బర్‌, నవాబ్‌ షా తదితరులు నటిస్తున్నారు.

 


PostedOn: 08 Nov 2019 Total Views: 35
కొంపముంచిన అతి వేగం.. గతంలోనూ రాజశేఖర్‌ద...

కొంపముంచిన అతి వేగం.. గతంలోనూ రాజశేఖర్‌ది ఇదే తీరు...

హీరో రాజశేఖర్‌ కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అతి వేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రమాదానికి గురైన కారుపై అతి వేగంగా ప్రయాణించినందుకు గాను మూడు పెండింగ్‌ చలాన్లు ఉన్నాయి. హీరో రాజశేఖర్‌ కారు ప్రమాదంహీరో రాజశేఖర్‌ కారు మంగళవారం అర్థరాత్రి ప్రమాదానికి గ...

13 Nov 2019

నటుడు విజయ్ చందర్‌కు కీలక పదవి.. ఏపీ ప్ర...

నటుడు విజయ్ చందర్‌కు కీలక పదవి.. ఏపీ ప్రభుత్వం ఉత్...

సినీ పరిశ్రమ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దుతు పలికిన కొంత మందికి ఇప్పటికే పదవులు దక్కాయి. ఆ జాబితాలో ఇప్పుడు మరో సీనియర్ నటుడు చేరారు. నటుడు విజయ్ చందర్ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ చైర్మన్‌గా సీనియర్ నటుడు టి. విజయ్ చందర్‌ నియమి...

12 Nov 2019

మామా అల్లుడి పాటల సందడి

మామా అల్లుడి పాటల సందడి

రియల్‌ లైఫ్‌లో మామా అల్లుళ్లు అయిన హీరోలు వెంకటేశ్, నాగచైతన్య రీల్‌ లైఫ్‌లో మామా అల్లుళ్లుగా నటిస్తున్న చిత్రం ‘వెంకీమామ’. కె.ఎస్‌.రవీంద్ర(బాబీ) దర్శకత్వం వహిస్తున్నారు. రాశీఖన్నా, పాయల్‌ రాజ్‌పుత్‌ ఈ చిత్రంలో కథానాయికలు. సురేశ్‌ ప్రొడక్షన్స్,...

07 Nov 2019

అంతా నిశ్శబ్దం

అంతా నిశ్శబ్దం

టైటిల్‌కి తగ్గట్టుగానే ఉంది ‘నిశ్శబ్దం’ టీజర్‌ కూడా. ‘భాగమతి’ వంటి హిట్‌ చిత్రం తర్వాత అనుష్క నటించిన చిత్రం ఇది. ఈ సినిమాలో అనుష్క మాట్లాడలేని సాక్షి అనే అమ్మాయి పాత్రలో నటించారు. నేడు (నవంబర్‌ 7న) అనుష్క పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను విడుద...

07 Nov 2019

తండ్రి కాబోతున్న ప్రభాస్.. వేరొకరికి ఛాన...

తండ్రి కాబోతున్న ప్రభాస్.. వేరొకరికి ఛాన్స్ ఇవ్వనం...

రెబల్ స్టార్ ప్రభాస్ తండ్రి కాబోతున్నారు. ఇదేంటి.. ఆయనకు ఇంకా పెళ్లే కాలేదు, తండ్రి ఎలా అవుతాడు అనుకుంటున్నారా? అవుతారు.. కాకపోతే నిజజీవితంలో కాదు, వెండితెరపై. ‘బాహుబలి’ లాంటి బ్లాక్ బస్టర్ విజయం తరవాత రెబల్ స్టార్ ప్రభాస్ చేసిన సినిమా ‘సాహో’. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ యాక్ష...

06 Nov 2019

ఆ నటిని నిజంగానే ఆంటీని చేశారు!

ఆ నటిని నిజంగానే ఆంటీని చేశారు!

బాలీవుడ్‌ నటిస్వరభాస్కర్‌విమర్శలపాలైంది. ‘సన్‌ ఆఫ్‌ అభిష్’ అనే షోలో ఆమెచేసిన వివాదాస్పదవ్యాఖ్యలే అందుకు కారణమయ్యాయి. ఈ షోలోఆమె మాట్లాడుతూ కెరీర్‌ ప్రారంభంలో యాడ్‌ చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ‘యాడ్‌ షూట్‌ చేసే సమయంలో నాలుగేళ్ల బాలుడున...

06 Nov 2019

ట్రామ్‌లో ప్రేమ

ట్రామ్‌లో ప్రేమ

ప్రభాస్‌ ట్రామ్‌ ఎక్కబోతున్నారు. పడవలాంటి కార్లు బోలెడన్ని ఉండగా పాత కాలం ట్రామ్‌ ఎక్కాల్సిన అవసరం ఏంటి? అయినా ఇప్పుడు హైదరాబాద్‌లో ట్రామ్‌లు ఎక్కడ దొరుకుతాయి అనుకుంటున్నారా? ప్రభాస్‌ కోసం ప్రత్యేకంగా ట్రామ్‌ రెడీ చేశారు. ఈ వాహనాన్ని తన తాజా చిత్రం ‘జాన్&zwnj...

06 Nov 2019