నాన్న హత్యకేసు దర్యాప్తుపై అనుమానాలు

నాన్న హత్యకేసు దర్యాప్తుపై అనుమానాలు

నాన్న హత్య కేసు దర్యాప్తుపై అనుమానాలు ఉన్నాయని వైయస్‌ వివేకానందరెడ్డి కుమార్తె వైయస్‌ సునీతా రెడ్డి అన్నారు. కేసును పక్కదారి పట్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అనుమానం వ్యక్తం చేశారు.ఇందులో భాగంగానే తమ కుటుంబంపై నిందారోపణలు చేస్తున్నారా అని ప్రశ్నించారు. సంఘటనా స్థలంలోనే సీఐ శంకరయ్య ఉన్నారన్నారు.మేం హైదరాబాద్‌ నుంచి బయలుదేరిన తర్వాత కేసు పెట్టమని చెప్పాల్సి వచ్చిందన్నారు. జరిగింది హత్యా అని, కేసు పెట్టాలని ఇన్‌స్పెక్టర్‌ శంకరయ్యకు తెలియదా  అని ప్రశ్నించారు.సీన్‌లో లేని మాకు అనుమానం వస్తోందన్నారు. సీన్‌లో ఆయనకు మేం చెప్పాల్సి వచ్చిందన్నారు.దీనిబట్టి చూస్తే ఆయనకు ఏదైనా కవర్‌ చేయాలని ప్రయత్నించారా అని అనుమానం వ్యక్తం చేశారు.  సీఐ ఎందుకు అలా ప్రవర్తించారని అనుమానం వ్యక్తం చేశారు.

ఆయన సమక్షంలోనే మృతదేహాన్ని తరలించారని, కట్లు కూడా కట్టారన్నారు. అలా చేయడం తప్పని సీఐకు తెలియదా అని ప్రశ్నించారు.పంచనామా జరగకుండా మృతదేహాన్ని తరలిస్తుంటే సీఐ ఏం చేశారని ప్రశ్నించారు.అక్కడున్న మా వాళ్లకు షాక్‌లో ఏం అర్థంకాలేదు అనుకుందాం.. మరి అన్ని తెలిసిన సిఐకి ఏమైందని ప్రశ్నించారు.సీఐకి రూల్స్‌ బాగా తెలుసు కదా..ఆయన కూడా ఈ క్రైంలో ఏమైనా భాగస్వామూలా అని ప్రశ్నించారు.ఆయనకు  ఎవరైనా ఆదేశాలిచ్చారా అని ప్రశ్నించారు. ఈ నేరాన్ని తారుమారు చేయడానికి ఆయనపై ఎవరున్నారని ప్రశ్నించారు.అధికారులు ఎవరైనా తప్పుదోవ పట్టిస్తున్నారా..దాని కోసం మా కుటుంబంపై నిందారోపణలు వేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తం చేశారు.

 


PostedOn: 24 Mar 2019 Total Views: 77




వర్షం కారణంగా టాస్‌ నిలిపివేత

వర్షం కారణంగా టాస్‌ నిలిపివేత

వన్డే వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్, శ్రీలంక మధ్య పోరుకు వర్షం అంతరాయం కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో అంపైర్లు టాస్‌ను వాయిదా వేశారు. కాగా మైదానంలో వర్షం కురుస్తుండటంతో పిచ్‌ మొత్తం కవర్లతో కప్పేశారు. దీంతో కొద్దిసేపు టాస్‌ని నిలిపివేశారు. ఈ మ్యాచ్‌ కాస్త ఆలస్యంగా ప్రారంభమయ్యే అవ...

07 Jun 2019

ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి వర్సెస్‌ మాజ...

ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి వర్సెస్‌ మాజీమంత్రి జూ...

నాగర్‌కర్నూల్‌ టీఆర్ఎస్‌లో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. కొల్లాపూర్‌ నియోజకవర్గంలో పెంట్లవెల్లి ఎంపీపీ ఎన్నిక సందర్భంగా ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి, మాజీమంత్రి జూపల్లి వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఎంపీపీగా పెంట్లపల్లి నుంచి ఎంపీటీసీగా గెలుపొందిన జూపల్లి మద్దతుదారుడు రాజ...

07 Jun 2019

తనకి మర్యాద ఇవ్వలేదని మెడికల్ షాప్ ఉద్యో...

తనకి మర్యాద ఇవ్వలేదని మెడికల్ షాప్ ఉద్యోగిని చితకబ...

తానూ షాప్ కి వస్తే నిలబడి మర్యాద ఇవ్వలేదని కోపంతో ఓ మెడికల్ షాప్ ఉద్యోగిని చితకబాదాడు ఓ బీజేపి నేత సోదరుడు .. ఇక వివరాల్లోకి వెళ్తే బీహార్‌లోని బెత్తై నగరంలో ఈ నెల 3న ఈ సంఘటన జరిగింది.. జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బీజేపీ జాతీయ ఉపాధ్యాక్షురాలైన రేణు దేవి సోదరుడు పిను రాత్రి 9:10 గ...

07 Jun 2019

చివర్లో వచ్చి చితక్కొట్టి ..ప్రపంచ కప్ ల...

చివర్లో వచ్చి చితక్కొట్టి ..ప్రపంచ కప్ లో నైల్ రిక...

ప్రపంచకప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఫాస్ట్‌ బౌలర్‌ నాథన్‌ కౌల్టర్‌ నైల్‌ బ్యాట్‌తో మెరిశాడు. విండీస్‌ బౌలర్ల ధాటికి ఆసీస్‌ ఒకానొక దశలో 147 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ తరుణంలో స్టీవ్‌ స్మ...

07 Jun 2019

పోరాడినా ఫలితం దక్కలేదు : విండీస్ ఓటమి

పోరాడినా ఫలితం దక్కలేదు : విండీస్ ఓటమి

వరల్డ్ కప్ టోర్నీలో ఈరోజు పదో మ్యాచ్ లో ఆస్ట్రేలియాతో తలపడిన వెస్టిండీస్ జట్టు ఓటమి పాలైంది. తడబడుతూ బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టు క్రమంగా నిలదొక్కుకుని, ప్రత్యర్థికి సవాల్ విసిరెలాంటి స్కోరు చేయగలిగింది. 288 పరుగులు చేసి గౌరవం దక్కించుకుంది. అయితే ఛేదనలో విండీస్ పోరాడింది. కానీ, చివర్లో ...

07 Jun 2019

పోరాడుతున్న వెస్టిండీస్

పోరాడుతున్న వెస్టిండీస్

వరల్డ్ కప్ టోర్నీలో ఈరోజు పదో మ్యాచ్ లో ఆస్ట్రేలియాతో వెస్టిండీస్ తలపడుతోంది. ఆచి తూచి ఛేదన మొదలు పెట్టిన వెస్టిండీస్ కష్టాల్లో పడింది. కీలక వికెట్లు కోల్పోయి.. పరుగుల కోసం ప్రయత్నిస్తోంది. మొదటి ఓవర్లలో ఆసీస్ బౌలింగ్ను ఎదుర్కోవడానికి తిప్పలు పడ్డా తరువాత నిదానంగా స్కోరు చేసుకుంటూ వెళ్లారు విండీస్ ఆ...

07 Jun 2019

నిదానంగా ఆసీస్ బ్యాటింగ్

నిదానంగా ఆసీస్ బ్యాటింగ్

వరల్డ్ కప్ టోర్నీలో పదో మ్యాచ్ లో ఆసీస్, విండీస్ తలపడుతున్నాయి. టాస్ గెలిచి ప్రత్యర్థికి బ్యాటింగ్ అప్పచెప్పిన విండీస్.. బౌలింగ్ లో చక్కని ప్రదర్శన చేస్తోంది. ఆసీస్ బ్యాట్స్ మెన్ పరుగులు చేయడానికి అవస్థలు పడుతున్నారు. త్వరత్వరగా నాలుగు వికెట్లు కోల్పోయిన దశలో స్మిత్ తన సహచరుడు స్టోయినిస్‌(19) త...

06 Jun 2019

ఐదు వికెట్లు కోల్పోయిన ఆసీస్

ఐదు వికెట్లు కోల్పోయిన ఆసీస్

ప్రపంచ కప్‌లో భాగంగా ఈరోజు పదో మ్యాచ్ వెస్టిండీస్‌-ఆస్ట్రేలియాల మధ్య జరుగుతోంది. ఇందులో భాగంగా విండీస్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. ఇప్పటికే చెరో మ్యాచ్‌ గెలుచుకున్న రెండు టీములకు ఈ మ్యాచ్ కీలకమైనది. ఈమ్యాచ్ లో గెలిచి పై చేయి సాధించాలని రెండు జట్లూ పట్టుదలతో ఉన్నాయ...

06 Jun 2019