సినిమాల పేరిట వ్యభిచారం

సినిమాల పేరిట వ్యభిచారం

నెల్లూరులో అమాయక యూవతులను వ్యభిచార రొంపిలోకి దించుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. షార్ట్‌ఫిల్మ్‌లో అవకాశాలు ఇప్పిస్తానని అమాయక యువతులను జాకీర్ హుస్సేన్ అనే వ్యక్తి నమ్మిస్తున్నాడు. తర్వాత వారిని శారీరకంగా లోబర్చుకుని, వీడియో తీసి బెదిరిస్తున్నాడు. నెల్లూరులోని పలు ప్రాంతాల్లో పోలీసులు దాడులు చేశారు. ఓ చోట వ్యభిచారం గుట్టును రట్టు చేశారు. వ్యభిచారం గృహం నడుపుతున్న 8 మంది నిర్వాహకులను 5 మంది విటులను అదుపులోకి తీసుకున్నారు. వీరివద్దనుండి పలు వాహనాలు, సెల్ ఫోన్లు, ఒక కంప్యూటర్ తో పాటు పన్నెండు వేలకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు జాకీర్ హుస్సేన్ అరెస్ట్ చేసిన పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు.PostedOn: 08 Nov 2019 Total Views: 41
సచిన్‌ రికార్డు బ్రేక్‌ చేసిన షఫాలీ

సచిన్‌ రికార్డు బ్రేక్‌ చేసిన షఫాలీ

సచిన్‌ టెండూల్కర్‌ 2013 అక్టోబర్‌లో తన కెరీర్‌లో చివరి రంజీ ట్రోఫీ ఆడేందుకు హరియాణా వచ్చాడు. అతని చివరి ఇన్నింగ్స్‌ చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. హరియాణాతో జరిగిన ఈ మ్యాచ్‌లో సచిన్‌ రెండో ఇన్నింగ్స్‌లో అర్ధ సెంచరీ (79 నాటౌట్‌) సాధించి, ముంబై రంజీ జట్టును...

13 Nov 2019

పోర్న్‌ స్టార్‌ పెళ్లి సందడి.. సమ్మర్‌లో...

పోర్న్‌ స్టార్‌ పెళ్లి సందడి.. సమ్మర్‌లో వెడ్డింగ్...

మాజీ పోర్న్‌ స్టార్‌ మియా ఖలీఫా పెళ్లికి సిద్ధమవుతున్నారు. 2021 సమ్మర్‌లో తన ప్రియుడు రాబర్ట్‌ సాండ్‌బర్గ్‌ను వివాహం చేసుకోబోతున్నట్టుగా మియా ప్రకటించింది. మియా ఖలీఫామాజీ అడల్ట్‌ మూవీ స్టార్‌ మియా ఖలీఫా త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టుగా ప్రకటించింది. ఈ ఏడాది మ...

13 Nov 2019

ఆర్టీసీపై కమిటీ.. హైకోర్టుకు నో చెప్పిన ...

ఆర్టీసీపై కమిటీ.. హైకోర్టుకు నో చెప్పిన కేసీఆర్ సర...

RTC Strike అంశంలో ఉన్నత స్థాయి కమిటీ నియామకానికి తెలంగాణ ప్రభుత్వం నిరాకరించింది. ఈ మేరకు హైకోర్టుకు తన అభిప్రాయం తెలిపింది. కేసీఆర్ఆర్టీసీ సమస్యపై ఉన్నత స్థాయి కమిటీ నియామకానికి తెలంగాణ ప్రభుత్వం నో చెప్పింది. ఈ మేరకు హైకోర్టులో బుధవారం (నవంబర్ 13) అఫిడవిట్ దాఖలు చేసింది. ఆర్టీసీ సమస్య పరిష్కారానిక...

13 Nov 2019

చంద్రబాబుతో బీజేపీ కలవలేదా.. శివసేన అధిన...

చంద్రబాబుతో బీజేపీ కలవలేదా.. శివసేన అధినేత ఆసక్తిక...

ఎన్నికల ఫలితాల తర్వాత రోజుకో మలుపు తిరుగుతూ సస్పెన్షన్ థ్రిల్లర్‌ను తలపించిన మహారాష్ట్ర రాజకీయాల్లో మంగళవారం మరో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. సుస్థిర ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం లేదని గవర్నర్ సిఫార్సుతో రాష్ట్రపతి పాలన విధించారు. చంద్రబాబుతో బీజేపీ కలవలేదా.. శివసేన అధినేత ఆసక్తికర వ్యాఖ్యలుమహారా...

13 Nov 2019

ఇంటింటికి మేఘా గ్యాస్ శ్రీకారం

ఇంటింటికి మేఘా గ్యాస్ శ్రీకారం

దక్షిణాది రాష్ట్రాలలో గ్యాస్‌ ఆధారిత ఆర్థిక వ్యవస్థను రూపొందించాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రణాళిక కలలను సాకారం చేసేందుకు మేఘా గ్యాస్‌ శ్రీకారం చుట్టింది..ఏపి తెలంగాణ, కర్నాటక లతో పాటు సౌత్ ఇండియాలో పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ఇంటింటికి గ్యాస్ ను సరఫరా చేయాలని మేఘా గ్యాస్ కృతనిశ్చయంతో ఉంది. అంద...

13 Nov 2019

Railway Jobs: సౌత్ సెంట్రల్ రైల్వేలో 410...

Railway Jobs: సౌత్ సెంట్రల్ రైల్వేలో 4103 ఖాళీలు

SCR Notification 2019 | సౌత్ సెంట్రల్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది.. ఐటీఐ అర్హత ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. Railway Jobs: సౌత్ సెంట్రల్ రైల్వేలో 4103 ఖాళీలుహైలైట్స్ప్రారంభమైన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది డిసెంబ...

12 Nov 2019

Kacheguda: 8 గంటల తర్వాత లోకో పైలట్ బయటక...

Kacheguda: 8 గంటల తర్వాత లోకో పైలట్ బయటకి.. ఆస్పత్...

Kacheguda రైలు ప్రమాదంలో.. రెండు రైళ్ల మధ్య ఇరుక్కొని నరకయాతన అనుభవించిన లోకో పైలట్ చంద్రశేఖర్‌ను ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది బయటకు తీసుకొచ్చారు. అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. లోకో పైలట్కాచిగూడ రైలు ప్రమాదంలో క్యాబిన్‌లో ఇరుక్కున్న లోకో పైలట్‌‌ను ఎట్టకేలకు బయటకు తీసుకొచ్చారు...

12 Nov 2019

అయోధ్య తీర్పుపై వ్యాఖ్యలు.. అసదుద్దీన్‌ప...

అయోధ్య తీర్పుపై వ్యాఖ్యలు.. అసదుద్దీన్‌పై కేసు నమో...

Ayodhya Verdict: అసదుద్దీన్ ఒవైసీపై కేసు నమోదైంది. అయోధ్య తీర్పుపై ఆయన చేసిన వ్యాఖ్యలకు గాను మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ లాయర్.. అసద్‌పై ఫిర్యాదు చేశారు. అసదుద్దీన్ ఒవైసీఅయోధ్య వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పుపై వ్యాఖ్యలు చేసిన ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై కేసు నమోదైంది. నవంబర్ 9న అయోధ...

12 Nov 2019