డీమానిటైజేషన్ మంచిదే! కానీ..

డీమానిటైజేషన్ మంచిదే! కానీ..

 

 

 


డీమానిటైజేషన్ మంచి ఆలోచనే కానీ, ప్రధాని మోడీ దాన్ని చెడగొట్టారని లోకేష్ దుయ్యబట్టారు. ఈ మేరకు ఒక ట్వీట్ చేశారు. ‘ఎవరైనా రూ.1000, రూ.500 లాంటి పెద్ద నోట్లను రద్దుచేసినప్పుడు, వాటి కంటే తక్కువ విలువైన నోట్లను ప్రవేశపెట్టాలి. కానీ మోడీ గారు దీనికి పూర్తి విరుద్ధంగా చేసి రూ.2000 నోట్లను ప్రవేశపెట్టారు’ అని లోకేష్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

 


PostedOn: 09 Nov 2018 Total Views: 95
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్‌ వి...

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

తెలంగాణలో పరిషత్‌ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డి ఎన్నికల తేదీల వివరాలను ప్రకటించారు. మూడు దశల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ పోలింగ్‌ జరగనుంది. మే 6, 10, 14 తేదీల్లో పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఈసారి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించన...

20 Apr 2019

కారు-బైక్‌ ఢీ.. నలుగురు మృతి

కారు-బైక్‌ ఢీ.. నలుగురు మృతి

వరంగల్‌ రూరల్‌ జిల్లా కొమ్మాల దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు - బైక్‌ ఢీ కొడనంతో నలుగురు మృతిచెందారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులే ఉన్నారు. మద్యం మత్తులో కారు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. మృతులంతా చెన్నారావుపేట గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. కొమ్మాల నరసి...

20 Apr 2019

ప్రాణాన్ని రిస్క్ చేసింది..తండ్రికే పునర...

ప్రాణాన్ని రిస్క్ చేసింది..తండ్రికే పునర్జన్మనిచ్చ...

కంటే కూతుర్నే కనాలనేది పెద్దల మాట. ఎందుకు తమ తల్లిదండ్రుల కష్టాలను తనవిగా భావించి వారికి నిరంతరం చెదోడువాదోడుగా నిలుస్తుంది కాబట్టి. అయితే నేటి సమాజంలో మాత్రం చాలా మంది దంపతులు తమ కుటుంబ వారసుడి కోసమే తెగ తపత్రయపడుతుంటారు. ఇక ఆడపిల్ల విషయానికి వొస్తే మాత్రం వారినో భారంగా, ఎందుకు పుట్టిందనే ధీనంగా వ్...

20 Apr 2019

టీడీపీ ఎంపీ మేనల్లుడి ఆత్మహత్య.. ఇంటర్‌ల...

టీడీపీ ఎంపీ మేనల్లుడి ఆత్మహత్య.. ఇంటర్‌లో..

తెలంగాలో ఇంటర్ ఫలితాలు గందరగోళంలో పడేసాయి. ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు విడుదలైన నాటి నుంచి అనేక సమస్యలు ఎదురౌతున్నాయి. ఫలితాలలో వచ్చిన కొన్ని సమస్యలతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేఫథ్యంలో టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ ఇంట్లో నెలకొంది. హైదరాబాద్‌లో సీఎం రమేశ్ మేనల్లుడు ధర్మరామ్ ఆ...

20 Apr 2019

ఉగ్ర కలకలం...హైదరాబాద్‌లో ముగ్గురు ఐసిస్...

ఉగ్ర కలకలం...హైదరాబాద్‌లో ముగ్గురు ఐసిస్ సానుభూతి ...

హైదరాబాద్‌లో ముగ్గురు ఐసిస్ ఉగ్రవాద సంస్థ సానుభూతి పరులు అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ : NIA జరిపిన సోదాల్లో ముగ్గురు ఐసిస్ స్లీపర్ సెల్స్ పట్టుబడ్డారు. రాజేంద్రనగర్, మైలార్ దేవ్ పల్లి, శాస్త్రిపురం కింగ్స్ కాలనీలోని 8 మంది అనుమానితుల ఇళ్లలో NIA బృందాలు సోద...

20 Apr 2019

జగిత్యాలలో దారుణం...

జగిత్యాలలో దారుణం...

జగిత్యాలలో దారుణం జరిగింది. జగిత్యాల సార్గమ్మవీధిలో అందరూ చూస్తుండగానే ఓ యువకుడు గొడ్డలితో దాడికి తెగబడ్డాడు. భూమి తగాదాతో బ్రోకర్ కిషన్‌‌పై బాధితుడు లక్ష్మణ్ దాడికి దిగాడు. భూమి కొనుగోలులో కిషన్ తనను మోసం చేశాడని కొన్నేళ్లుగా లక్ష్మణ్ గొడవపడుతున్నాడు. అయితే భూమికి సంబంధించిన సమస్యను పరిష్...

16 Apr 2019

ఏపీ, తెలంగాణ హైకోర్టులకు నూతన జడ్జీలు

ఏపీ, తెలంగాణ హైకోర్టులకు నూతన జడ్జీలు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుల్లో కొత్త జడ్జిల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఏపీ హైకోర్టుకు నలుగురు న్యాయమూర్తులు, తెలంగాణ హైకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తుల నియామకానికి కొలీజియం కసరత్తు ముమ్మరం చేసింది. ఏపీ హైకోర్టుకు బిఎస్‌ భానుమతి, సీహెచ్‌ మానవేంద్రనాథ్‌...

16 Apr 2019

ఐటీ గ్రిడ్‌ కేసులో కీలక మలుపు

ఐటీ గ్రిడ్‌ కేసులో కీలక మలుపు

ఐటీ గ్రిడ్‌ కేసులో కీలక మలుపు తిరిగింది. తాజాగా 40 హార్డ్‌ డిస్కులను ఎఫ్‌ఎస్‌ఎల్‌ విశ్లేషించింది. అందులో పూర్తి వివరాలను రిట్రైవ్‌ చేశారు. గతంలో 7 హార్డ్‌డిస్కులను అధికారులు విశ్లేషించారు. హార్ట్‌డిస్క్‌లో ఏపీ, తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల డేటా ఉన్నట్టు అధిక...

16 Apr 2019