జగన్ పాదయాత్ర పున: ప్రారంభానికి తేదీ ఖరారు!

జగన్ పాదయాత్ర పున: ప్రారంభానికి తేదీ ఖరా...

 


గత ఏడాది కాలంగా పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నంతో ఆయన తలపెట్టిన ప్రజా సంకల్ప యాత్రకు బ్రేక్ పడింది. గత నెల 25న విశాఖపట్నంలో ఆయనపై శ్రీనివాస్ అనే యువకుడు కత్తితో దాడి చేయడంతో జగన్ భుజానికి గాయమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు జగన్.
అయితే ఆయన కోలుకోవడంతో తిరిగి ‘ప్రజా సంకల్ప యాత్ర’ను పున: ప్రారంభించనున్నారు. వాస్తవానికి నవంబర్ 3 నుండే పాదయాత్ర ప్రారంభించాల్సి ఉండగా.. ఆరోగ్యపరమైన కారణాలతో మరికొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్నారు జగన్. అయితే భుజం గాయం నుండి పూర్తిగా కోలుకున్న జగన్ ఈ నెల 12 సోమవారం నుండి ప్రజా సంకల్ప యాత్రను పున: ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. విజయనగరం జిల్లాలో ఈ యాత్ర కొనసాగనుంది. ఈ యాత్రకు సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేయాల్సిఉంది.


PostedOn: 09 Nov 2018 Total Views: 124
హైదరాబాద్‌ జీడిమెట్లలో దారుణం

హైదరాబాద్‌ జీడిమెట్లలో దారుణం

హైదరాబాద్‌ జీడిమెట్ల షాపూర్‌నగర్‌లో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో అర్ధరాత్రి ఓ తల్లి తన కూతురు గొంతు కోసి హతమార్చింది. అనంతరం ఆమె కూడా ఆత్మహత్యాయత్నం చేసింది. చిన్నారి మృతి చెందగా, తల్లి సుశీలను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. సుశీల భర్త నారాయణరెడ్డి జీడిమెట్ల పారిశ్రామికవాడల...

23 Apr 2019

హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన

హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన

తెలుగు రాష్ట్రాల్లో వాన బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులు వానలకు నలుగురు చనిపోయారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు ప్రాంతంలో పిడుగులు పడి ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఇక హైదరాబాద్‌లో భారీ వర్షం బీభత్సం చేసింది. బలమైన ఈదురుగాలులు బీభత్సం చేశాయి. పలు చోట్ల హోర్డింగులు కుప్పకూలిపోయాయి. ఎల్బ...

23 Apr 2019

చావింటికి వచ్చి ఓదార్చిన వానరం...రోదిస్త...

చావింటికి వచ్చి ఓదార్చిన వానరం...రోదిస్తున్న మహిళ ...

కోతులు ఇళ్లలోకి వస్తే భయపడతారు వెళ్లగొట్టడానికి ప్రత్నిస్తాం. కానీ ఓ ఈ కోతి చేష్టలు చూస్తే ముచ్చటేస్తోంది. కోతెమ్మ చేసిన కొంటే పని నెట్టింట్లో కోతి వైరల్‌గా మారింది. అసలు కోతి చేసిన ఆ పనేంటో తెలియాలంటే స్టోరీలోకి ఎంటర్‌ కావాల్సిందే. కొన్ని సార్లు మన మద్య అకస్మాత్తుగా జరిగే సన్నివేశాలు నిజం...

23 Apr 2019

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్‌ వి...

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

తెలంగాణలో పరిషత్‌ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డి ఎన్నికల తేదీల వివరాలను ప్రకటించారు. మూడు దశల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ పోలింగ్‌ జరగనుంది. మే 6, 10, 14 తేదీల్లో పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఈసారి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించన...

20 Apr 2019

కారు-బైక్‌ ఢీ.. నలుగురు మృతి

కారు-బైక్‌ ఢీ.. నలుగురు మృతి

వరంగల్‌ రూరల్‌ జిల్లా కొమ్మాల దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు - బైక్‌ ఢీ కొడనంతో నలుగురు మృతిచెందారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులే ఉన్నారు. మద్యం మత్తులో కారు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. మృతులంతా చెన్నారావుపేట గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. కొమ్మాల నరసి...

20 Apr 2019

ప్రాణాన్ని రిస్క్ చేసింది..తండ్రికే పునర...

ప్రాణాన్ని రిస్క్ చేసింది..తండ్రికే పునర్జన్మనిచ్చ...

కంటే కూతుర్నే కనాలనేది పెద్దల మాట. ఎందుకు తమ తల్లిదండ్రుల కష్టాలను తనవిగా భావించి వారికి నిరంతరం చెదోడువాదోడుగా నిలుస్తుంది కాబట్టి. అయితే నేటి సమాజంలో మాత్రం చాలా మంది దంపతులు తమ కుటుంబ వారసుడి కోసమే తెగ తపత్రయపడుతుంటారు. ఇక ఆడపిల్ల విషయానికి వొస్తే మాత్రం వారినో భారంగా, ఎందుకు పుట్టిందనే ధీనంగా వ్...

20 Apr 2019

టీడీపీ ఎంపీ మేనల్లుడి ఆత్మహత్య.. ఇంటర్‌ల...

టీడీపీ ఎంపీ మేనల్లుడి ఆత్మహత్య.. ఇంటర్‌లో..

తెలంగాలో ఇంటర్ ఫలితాలు గందరగోళంలో పడేసాయి. ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు విడుదలైన నాటి నుంచి అనేక సమస్యలు ఎదురౌతున్నాయి. ఫలితాలలో వచ్చిన కొన్ని సమస్యలతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేఫథ్యంలో టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ ఇంట్లో నెలకొంది. హైదరాబాద్‌లో సీఎం రమేశ్ మేనల్లుడు ధర్మరామ్ ఆ...

20 Apr 2019

ఉగ్ర కలకలం...హైదరాబాద్‌లో ముగ్గురు ఐసిస్...

ఉగ్ర కలకలం...హైదరాబాద్‌లో ముగ్గురు ఐసిస్ సానుభూతి ...

హైదరాబాద్‌లో ముగ్గురు ఐసిస్ ఉగ్రవాద సంస్థ సానుభూతి పరులు అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ : NIA జరిపిన సోదాల్లో ముగ్గురు ఐసిస్ స్లీపర్ సెల్స్ పట్టుబడ్డారు. రాజేంద్రనగర్, మైలార్ దేవ్ పల్లి, శాస్త్రిపురం కింగ్స్ కాలనీలోని 8 మంది అనుమానితుల ఇళ్లలో NIA బృందాలు సోద...

20 Apr 2019