ఓటుకు కోటి ఇస్తామని ఆఫర్.. ఏపీ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో కలకలం

ఓటుకు కోటి ఇస్తామని ఆఫర్.. ఏపీ బార్ కౌన్...

 

బార్ కౌన్సిల్ చైర్మన్ పదవికి భారీ డిమాండ్
ఓటేస్తే కోటి రూపాయలు ఇస్తామంటూ ఆఫర్
విచారణ జరిపించాలంటూ సీఎం కార్యాలయానికి లేఖ
ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ చైర్మన్ పదవికి ఓటు వేస్తే కోటి రూపాయలు ఇస్తామని ఆఫర్ చేస్తున్నారంటూ న్యాయవాద వర్గాల్లో జరుగుతున్న ప్రచారం సంచలనం సృష్టించింది. ఈ ఆరోపణలపై విచారణ చేయించాలంటూ ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదులు కూడా అందాయి. తీవ్ర కలకలం రేపుతున్న ఈ ఘటన ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

ఇటీవల ఏపీ బార్ కౌన్సిల్‌కు ఎన్నికలు జరిగాయి. దాదాపు 24 వేల మంది న్యాయవాదులు ఓటింగ్‌లో పాల్గొని 25 మంది సభ్యులను ఎన్నుకున్నారు. ఈ 25 మంది సభ్యులు కలిసి బార్ కౌన్సిల్ కార్యవర్గాన్ని ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఇందులో కౌన్సిల్ చైర్మన్ పదవికి ఉండే డిమాండ్ అంతాఇంతా కాదు. ఈ నేపథ్యంలో ఓటుకు కోటి రూపాయల ఆఫర్ ప్రకటించినట్టు ప్రచారం జరుగుతోంది.

బార్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఎన్నికైన వారికి ఐదేళ్లపాటు విశేష అధికారాలుంటాయి. ఈ కారణంగా ఈ మొత్తాన్ని ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. ‘ఓటుకు కోటి’ ప్రచారం జోరందుకోవడంతో కొందరు సీఎం కార్యాలయానికి లేఖలు రాశారు. ఈ ఆరోపణలపై ఏసీబీతో విచారణ జరిపించాలని కోరారు.


PostedOn: 21 Nov 2018 Total Views: 56
లగడపాటి సర్వే పై కేటీఆర్ స్పందన!

లగడపాటి సర్వే పై కేటీఆర్ స్పందన!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై దేశంలోని మీడియా సంస్థలన్నీ టీఆర్ఎస్ గెలుస్తుందని సర్వేలు ఇస్తే, ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ మాత్రం టీఆర్ఎస్ ఓడిపోతుందని విచిత్రమైన సర్వేను ఇచ్చారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఆయన అంచనాలు తప్పడంతో కాంగ్రెస్, టీడీపీ నేతలు ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఓ...

15 Dec 2018

బిగ్ బ్రేకింగ్ : మలివిడత ఎన్నికల షెడ్యూల...

బిగ్ బ్రేకింగ్ : మలివిడత ఎన్నికల షెడ్యూల్ ఖరారు!

మన అక్షరం ఎక్సక్లూసివ్ : *కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు *దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలకు రంగం సిద్ధం *వచ్చే ఏడాది ఫిబ్రవరి 25న ఎన్నికల షెడ్యూలు విడుదల చేయనున్న ఎలక్షన్ కమిషన్ *9 దశల్లో ఎన్నికలు నిర్వహించాలని ఎలక్షన్ కమిషన్ కసరత్తు *ఏప్రిల్ 6 న మొదటి విడత ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం

15 Dec 2018

గెహ్లాట్‌కే గజమాల

గెహ్లాట్‌కే గజమాల

- రాజస్థాన్‌ ముఖ్యమంత్రిగా ఖరారు- డిప్యూటీగా సచిన్‌ పైలట్‌ - 17న ప్రమాణస్వీకారం- అదే రోజు కమల్‌నాథ్‌ ప్రమాణం రాజస్థాన్‌ కొత్త ముఖ్యమంత్రిగా అశోక్‌ గెహ్లాట్‌ పేరును కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం శుక్రవారం ఖరారు చేసింది. యువనేత సచిన్‌ పైలట్‌ను డిప్య...

15 Dec 2018

టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కెటి...

టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కెటిఆర్‌

- జాతీయ రాజకీయాల్లోకి కెసిఆర్‌ టిెఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కెటిఆర్‌ను ముఖ్యమంత్రి కెసిఆర్‌ ప్రకటించారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం జరిగిన టిఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశం కెసిఆర్‌ నిర్ణయాన్ని స్వాగతిం చింది. గ్రామ స్థాయిలో పార్టీ బలో...

15 Dec 2018

విషతుల్య ప్రసాదానికి 11 మంది బలి

విషతుల్య ప్రసాదానికి 11 మంది బలి

- కర్నాటకలోని చామరాజనగర్‌లో ఘోరం కర్నాటకలోని చామరాజనగర్‌లోని ఒక ఆలయం వద్ద శుక్రవారం ఘోరం చోటుచేసు కుంది. విషతుల్యమైన ప్రసాదం తిని 11 మంది మృతి చెందారు. మరో 90 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆలయ ప్రారంభోత్సవం కార్యక్రమం సందర్భంగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మృతుల్లో పూజారి కుమార్తె కూడా ఉన్...

15 Dec 2018

ఉత్తమ్…వెంటనే రాజీనామా చేయ్..!

ఉత్తమ్…వెంటనే రాజీనామా చేయ్..!

టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డిపై పీసీసీ అధికార ప్రతినిధి గజ్జెల కాంతం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఉత్తమ్‌కుమార్ రెడ్డి కారణంగానే కాంగ్రెస్ ఓటమి చెందని పీసీసీ అధికార ప్రతినిధి గజ్జెల కాంతం మండిపడ్డారు. ఉత్తమ్‌ స్వార్థప్రయోజనాల కోసం పార్టీని నాశనం చేశారని ఆయన ధ్వజమెత్తారు...

14 Dec 2018

మోసపోయిన అన్నగారి కుటుంబం!

మోసపోయిన అన్నగారి కుటుంబం!

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు వల్ల నందమూరి కుటుంబం మరోసారి మోసపోయిందన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత లక్ష్మీపార్వతి.. తెలంగాణలో అవినీతి సొమ్ముతో ప్రజలను కొనాలనుకొన్నారు.. ఓటర్లు మాత్రం దిమ్మతిరిగేలా తీర్పు ఇచ్చారు… ఏపీలోనూ ఓటర్లు చంద్రబాబును ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ర...

14 Dec 2018

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్...

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్... నమ్మకస...

ఉత్తర్వులు వెలువరించిన కేసీఆర్అత్యంత నమ్మకస్తునికే బాధ్యతలిచ్చాకేటీఆర్ సమర్దుడన్న కేసీఆర్తెలంగాణ రాష్ట్ర సమితి యువనేత కే తారకరామారావును పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షునిగా ప్రకటించారు కేసీఆర్. ఈ మేరకు పార్టీ కార్యాలయం శుక్రవారం ఉదయం ఉత్తర్వులు వెలువరించింది. రాష్ట్రంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా...

14 Dec 2018