పోల్ ఆఫీస‌ర్‌ను కొట్టిన ఓట‌ర్లు !

పోల్ ఆఫీస‌ర్‌ను కొట్టిన ఓట‌ర్లు !

 


మేళ్ల‌చెరువు: సూర్యాపేట జిల్లా హుజూర్‌న‌గ‌ర్‌లో ఓ పోల్ ఆఫీస‌ర్‌పై ఓట‌ర్లు దాడి చేశారు. మేళ్ల‌చెరువు మండ‌లంలోని వెల్ల‌టూరు గ్రామంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఓ పోలింగ్ బూత్‌లో ఓటు వేసేందుకు వెళ్లిన దివ్యాంగ వృద్ధురాల‌కు సహాయ‌ప‌డేందుకు వ‌చ్చిన పోల్ ఆఫీస‌ర్‌.. ఓట‌రు ఇష్టానికి వ్య‌తిరేకంగా ప్ర‌వ‌ర్తించిన‌ట్లు తెలుస్తోంది. వాస్త‌వానికి ఆ వృద్ధురాలు టీఆర్ఎస్‌కు ఓటు వేయాల‌నుకున్న‌ది. కానీ ఆ పోల్ ఆఫీస‌ర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద‌ నొక్కారు. దీంతో ఆ ఓట‌రు అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. ఆ త‌ర్వాత అక్క‌డ ఉన్న ఓట‌ర్లుకు, పోల్ సిబ్బందికి మ‌ధ్య‌ వాగ్వాదం జ‌రిగింది. ఆ స‌మ‌యంలో పోల్ ఆఫీస‌ర్‌పై ఓట‌ర్లు దాడి చేశారు. విధుల్లో ఉన్న మిగ‌తా పోల్ సిబ్బంది.. ఆ పోల్ ఆఫీస‌ర్‌ను అక్క‌డ నుంచి త‌ప్పించారు. ఈ ఘ‌ట‌న‌పై రిట‌ర్నింగ్ ఆఫీస‌ర్ వివ‌ర‌ణ కోరారు.


PostedOn: 07 Dec 2018 Total Views: 100
కుల్‌భూషణ్‌ జాదవ్‌కు మరణ శిక్ష నిలిపివేత

కుల్‌భూషణ్‌ జాదవ్‌కు మరణ శిక్ష నిలిపివేత

అంతర్జాతీయ న్యాయస్ధానం(ఐసీజే)లోకుల్‌భూషణ్‌ జాదవ్‌కు భారీ ఊరట లభించింది. గూఢచర్య కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ పాక్‌ సైనిక కోర్టు కుల్‌భూషణ్‌ జాదవ్‌కు విధించిన మరణ శిక్షను నిలిపివేయాలని ఐసీజే బుధవారం తీర్పు వెలువరించింది. కుల్‌భూషణ్‌కు తమ నిఘా విభాగంతో సంబంధ...

18 Jul 2019

రామజన్మభూమి వివాదంపై కాసేపట్లో సుప్రీంకో...

రామజన్మభూమి వివాదంపై కాసేపట్లో సుప్రీంకోర్టులో విచ...

రామ జన్మభూమి వివాదంపై సుప్రీంకోర్టులో నేడు కీలక విచారణ జరుగనుంది. మధ్యవర్తుల కమిటీ ఇచ్చిన నివేదికను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం పరిశీలించనుంది. మధ్యవర్తుల కమిటీ ద్వారా సంప్రదింపులు ఇంకా కొనసాగించాలా లేదా ఈనెల 25 నుండి రోజువారీ విచారణ ప్రారంభించాలా అనే విషయమై సుప్రీంకోర్టు ...

18 Jul 2019

బ్రేకింగ్‌: కన్నడ సంక్షోభంపై సుప్రీం కీల...

బ్రేకింగ్‌: కన్నడ సంక్షోభంపై సుప్రీం కీలక తీర్పు

కర్నాటకలో రాజీనామా చేసిన ఎమ్మెల్యేల పిటిషన్‌పై సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. రాజీనామా చేసిన ఎమ్మెల్యేల ఆమోదం స్పీకర్ పరిధిలోని అంశమని తేల్చి చెప్పింది. ఈ వ్యవహారంలో రాజీనామాలు ఆమోదించేలా ఉత్తర్వులు జారీ చేయాలన్న రెబల్ ఎమ్మెల్యేల విన్నపాన్ని తిరస్కరించింది. తమకున్న అధికారాలతో రాజీనా...

17 Jul 2019

అక్కడ పెళ్లి కానీ కూతురు సెల్ ఫోన్ వాడిత...

అక్కడ పెళ్లి కానీ కూతురు సెల్ ఫోన్ వాడితే తండ్రి ల...

ఈ రోజుల్లో సెల్ ఫోన్ ప్రాధాన్యత ఎంత ఉందొ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చిన్న పిల్లల నుండి 60 ఏళ్ల ముసలి వాళ్ళ వరకు అందరు వాడుతున్నారు. నిజం చెప్పాలంటే సెల్ ఫోన్ బాడీలో ఓ పార్ట్ లాగా ఉండిపోయింది . ఇప్పుడు సెల్ ఫోన్ లేకుండా ఒక్క రోజు ఉంటారా అంటే కష్టమే అనే సమాధానం వినిపిస్తుంది . కానీ గుజరాత్ లోని...

17 Jul 2019

తూర్పుగోదావరి జిల్లాలో ప్రధానోపాధ్యాయుడి...

తూర్పుగోదావరి జిల్లాలో ప్రధానోపాధ్యాయుడి పైశాచికత్...

తూర్పుగోదావరి జిల్లాలో ప్రధానోపాధ్యాయుడి పైశాచికత్వం బయటపడింది. కోటనందూరు మండలం సంగవాక గిరిజన పాఠశాలలో విద్యార్థులను హెచ్‌ఎం చితకబాదాడు. దెబ్బలకు తాళలేక విద్యార్థులు బోరున విలపిస్తున్నా హెచ్ఎం కోటేశ్వరరావు కనికరించలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై స్పందించిన గిరిజన...

16 Jul 2019

ఈ ఏడాది చివరకు 10 విమానాలతో ట్రుజెట్ విస...

ఈ ఏడాది చివరకు 10 విమానాలతో ట్రుజెట్ విస్తరణ

ఈ ఏడాది చివరకు 10 విమానాలతో ట్రుజెట్ విస్తరణ దేశవ్యాప్తంగా విమానయాన సేవలు విస్తరిస్తున్న ట్రుజెట్‌ ఈ ఏడాది చివరి నాటికి తన విమానాల సంఖ్యను రెట్టింపు అంటే 10కి పెంచుకుని మరిన్ని సేవలు అన్ని ప్రాంతాలకు విస్తరించాలని ప్రణాళిక సిద్ధం చేసింది. నాలుగేళ్ల క్రితం హైదరాబాద్‌ కేంద్రంగా ఏర్పాటయిన ప్ర...

12 Jul 2019

కీచక ప్రొఫెసర్‌ రవిపై బిగుస్తున్న ఉచ్చు

కీచక ప్రొఫెసర్‌ రవిపై బిగుస్తున్న ఉచ్చు

సంచలనం సృష్టించిన బాసర ట్రిపుల్‌ ఐటీ ప్రొఫెసర్‌ రవి ఉదంతంపై ఆదిలాబాద్ జిల్లా లీగల్‌ సేల్‌ సర్వీస్‌ అథారిటీ స్పందించింది. హియరింగ్‌కు రావాలంటూ జిల్లా ఎస్పీ, స్థానిక పోలీసులను ఆదేశించింది. మరోవైపు విద్యార్థినులకు షీ టీమ్స్‌తో కౌన్సెలింగ్‌ ఇప్పిస్తామని ఇలాంటి ఘటన...

09 Jul 2019

ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించడంత...

ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించడంతో యువతి ఆత...

తూర్పుగోదావరి జిల్లాలో పోలీస్ స్టేషన్ ఎదుటే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది ఓ యువతి. కాకినాడ రూరల్ ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ ముందు ఘటన చోటు చేసుకుంది. తునికి చెందిన నవీన్ అనే యువకుడిని నాలుగేళ్లుగా ప్రేమించి పెళ్లికి నిరాకరించడంతో యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ననీన్ పై ఇంద్రపా...

09 Jul 2019