కాలినడకన తిరుమలకు జగన్‌

కాలినడకన తిరుమలకు జగన్‌

 


ప్రతిపక్ష నాయకుడు, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి .. వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు సామాన్య భక్తుడిలా కాలినడకన తిరుమలకు బయలు దేరారు. మెట్ల మార్గంలో కొబ్బరికాయ కొట్టి నడక ప్రారంభించారు. సాయంత్రానికి కొండ మీదకు చేరుకుంటారు. ఆయన వెంట తిరుమల వెళ్లేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. గోవింద నామ స్మరణతో ముందుకు సాగుతున్నారు. సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని పార్టీ శ్రేణులను వైఎస్‌ జగన్‌ ఆదేశించారు.

సాయంత్రం స్వామి వారిని దర్శించుకున్న తర్వాత శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులు తీసుకుంటారు. ఈ రోజు రాత్రి సర్వదర్శనం ద్వారా స్వామివారిని జగన్‌ దర్శించుకుంటారు. రాత్రి తిరుమలలో బసచేసి శుక్రవారం ఉదయం తిరుమల నుంచి బయలుదేరి పులివెందులకు చేరుకుంటారు.


PostedOn: 10 Jan 2019 Total Views: 108




తూర్పుగోదావరి జిల్లాలో ప్రధానోపాధ్యాయుడి...

తూర్పుగోదావరి జిల్లాలో ప్రధానోపాధ్యాయుడి పైశాచికత్...

తూర్పుగోదావరి జిల్లాలో ప్రధానోపాధ్యాయుడి పైశాచికత్వం బయటపడింది. కోటనందూరు మండలం సంగవాక గిరిజన పాఠశాలలో విద్యార్థులను హెచ్‌ఎం చితకబాదాడు. దెబ్బలకు తాళలేక విద్యార్థులు బోరున విలపిస్తున్నా హెచ్ఎం కోటేశ్వరరావు కనికరించలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై స్పందించిన గిరిజన...

16 Jul 2019

ఈ ఏడాది చివరకు 10 విమానాలతో ట్రుజెట్ విస...

ఈ ఏడాది చివరకు 10 విమానాలతో ట్రుజెట్ విస్తరణ

ఈ ఏడాది చివరకు 10 విమానాలతో ట్రుజెట్ విస్తరణ దేశవ్యాప్తంగా విమానయాన సేవలు విస్తరిస్తున్న ట్రుజెట్‌ ఈ ఏడాది చివరి నాటికి తన విమానాల సంఖ్యను రెట్టింపు అంటే 10కి పెంచుకుని మరిన్ని సేవలు అన్ని ప్రాంతాలకు విస్తరించాలని ప్రణాళిక సిద్ధం చేసింది. నాలుగేళ్ల క్రితం హైదరాబాద్‌ కేంద్రంగా ఏర్పాటయిన ప్ర...

12 Jul 2019

కీచక ప్రొఫెసర్‌ రవిపై బిగుస్తున్న ఉచ్చు

కీచక ప్రొఫెసర్‌ రవిపై బిగుస్తున్న ఉచ్చు

సంచలనం సృష్టించిన బాసర ట్రిపుల్‌ ఐటీ ప్రొఫెసర్‌ రవి ఉదంతంపై ఆదిలాబాద్ జిల్లా లీగల్‌ సేల్‌ సర్వీస్‌ అథారిటీ స్పందించింది. హియరింగ్‌కు రావాలంటూ జిల్లా ఎస్పీ, స్థానిక పోలీసులను ఆదేశించింది. మరోవైపు విద్యార్థినులకు షీ టీమ్స్‌తో కౌన్సెలింగ్‌ ఇప్పిస్తామని ఇలాంటి ఘటన...

09 Jul 2019

ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించడంత...

ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించడంతో యువతి ఆత...

తూర్పుగోదావరి జిల్లాలో పోలీస్ స్టేషన్ ఎదుటే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది ఓ యువతి. కాకినాడ రూరల్ ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ ముందు ఘటన చోటు చేసుకుంది. తునికి చెందిన నవీన్ అనే యువకుడిని నాలుగేళ్లుగా ప్రేమించి పెళ్లికి నిరాకరించడంతో యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ననీన్ పై ఇంద్రపా...

09 Jul 2019

రెండు పొరపాట్లు చాలు మ్యాచ్ జారిపోవడానిక...

రెండు పొరపాట్లు చాలు మ్యాచ్ జారిపోవడానికి : కోహ్లీ

న్యూజిలాండ్ తో మరికొద్ది సేపట్లో వరల్డ్ కప్ సెమీ ఫైనల్ ఆడబోతోంది టీమిండియా. ఈ సందర్భంగా కెప్టెన్ కోహ్లీ విలేకరుల సమావేశంలో మాట్లాడాడు. ఈరోజు మ్యాచ్ లో ఒత్తిడిని ఎదుర్కోవడమే కీలకమని కోహ్లీ చెప్పాడు. ఇరు జట్ల పైనా ఒత్తిడి అధికంగానే ఉంటుందన్నాడు. అయితే, ఒత్తిడిని జయించిన జట్టే విజయం సాధించడానికి అవకాశం...

09 Jul 2019

రెండు రోజులకో హత్య

రెండు రోజులకో హత్య

బహిరంగ నేరాలను పోలీసులు అడ్డుకుంటారు. మరి వివాహేతర సంబంధాల నేపథ్యంలో చాటుమాటు ఘాతుకాలకు ఎవరు బాధ్యులని ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల రికార్డుల ఆధారంగా గడిచిన పదేళ్లలో తమిళనాడులోని 1,459 హత్యలు వివాహేతర సంబంధాల వల్లనే జరిగినట్లు స్పష్టమైంది. సేలం జిల్లాకు చెందిన ఒక గృహిణి కనిపి...

24 Jun 2019

భార్యను చంపి, ఉప్పు పాతరేసి..

భార్యను చంపి, ఉప్పు పాతరేసి..

భార్యను హత్య చేసి.. శవాన్ని ఇంటి ఆవరణలోనే ఉప్పు పాతరేశాడో భర్త. పశ్చిమగోదావరి జిల్లా పోలసానిపల్లిలో నాలుగు రోజుల కిందట జరిగిన ఈ దారుణం ఆలస్యంగా ఆదివారం వెలుగులోకి వచ్చింది. హత్య చేసిన విషయాన్ని నిందితుడు మద్యం మత్తులో నోరు జారడంతో ఆ నోటా ఈ నోటా గ్రామంలో వ్యాపించింది. దీంతో చేసేది లేక నిందితుడు పోలీస...

24 Jun 2019

బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆఫీసులో అగ్ని ప్రమాదం.. న...

బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆఫీసులో అగ్ని ప్రమాదం.. నిలిచిన ఇంట...

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా బీఎస్‌ఎన్‌ఎల్ బ్రాడ్ బ్యాండ్ సేవలు నిలిచిపోయాయి. బీఎస్‌ఎన్‌ఎల్ ప్రధాన కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదంలో టూ జీ, త్రీజీ పరికరాలన్నీ పూర్తిగా కాలిపోయాయి. దీంతో బ్యాంకులు, రైల్వే, ఆర్టీసీ, పోలీస్టేషన్లు, పలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంటర్నెట్ సేవలు న...

22 Jun 2019