రేవంత్‌ రెడ్డికి షాకిచ్చిన హైకోర్టు

రేవంత్‌ రెడ్డికి షాకిచ్చిన హైకోర్టు

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కొడంగల్ మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. ఇటివల ముగిసిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు కొడంగల్‌లో రేవంత్ రెడ్డిని అక్రమగా అరెస్ట్‌ పిటిషన్‌పై సోమవారం తెలంగాణ హైకోర్టు తుది తీర్పును ప్రకటించింది. ఈ మేరకు సోమవారం విచారణ జరిపిన న్యాయస్థానం కొట్టివేసింది. అసలు అరెస్ట్‌ అక్రమమనడానికి తగిన కారణాలు చూపలేదని తెలంగాణ హైకోర్టు పేర్కొంది. ఎన్నికల ముందు రేవంత్‌ అరెస్ట్‌ను సవాల్‌ చేస్తూ వేం నరేందర్‌రెడ్డి పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచార సమయంలో డిసెంబర్ 4న కొడంగల్‌లో సీఎం కేసీఆర్ సభకు రానివ్వమని రేవంత్ సవాల్ విసరడంతో ముందుగానే రేవంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తాని ఈరోజు కోర్టు తీర్పు రేవంత్ రెడ్డికి గట్టి షాక్ అనే చెప్పవచ్చు.PostedOn: 11 Mar 2019 Total Views: 49
వివేకా హత్యకేసు.. నిందితుల్ని పులివెందుల...

వివేకా హత్యకేసు.. నిందితుల్ని పులివెందుల సబ్ జైలుక...

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులకు రిమాండ్‌ పొడిగించింది కోర్టు. వివేకా హత్య కేసులో నిందితులుగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి, కృష్ణారెడ్డి, ప్రకాశ్‌లను పులివెందులలోని జూనియర్ సివిల్ కోర్టులో హాజరుపరచగా.. నిందితులకు జూన్ 3 వరకు రిమాండ్‌ను పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చ...

21 May 2019

విశాఖలో విషాదం...కారు డిక్కీలో ఊపిరి ఆడక...

విశాఖలో విషాదం...కారు డిక్కీలో ఊపిరి ఆడక బాలుడు మృ...

విశాఖలో విషాదం చోటుచేసుకుంది. మల్కాపురంలోని నావల్‌ ఎంజీఆర్ పార్క్ క్వార్టర్స్‌లో కారు డిక్కీలో ఊపిరి ఆడక ఎనిమిదేళ్ల బాలుడు మృతి చెందాడు. ఇవాళ ఉదయం తండ్రి కారులో సర్వీసింగ్‌ కోసం బాలుడు కూడా వెళ్లాడు. అయితే, తండ్రి ఫోన్ మాట్లాడుకుంటూ కొడుకుని మర్చిపోయి ఇంటికి వచ్చేశాడు. తీరా కొడుకు ప్ర...

21 May 2019

పీఎస్‌ఎల్వీ సీ46 కౌంట్‌డౌన్‌ ప్రారంభం

పీఎస్‌ఎల్వీ సీ46 కౌంట్‌డౌన్‌ ప్రారంభం

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమైంది. పీఎస్ఎల్వీ సీ46 ద్వారా రీశాట్-2బీర్1ను బుధవారం నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి కక్షలోకి ప్రవేశపెట్టనుంది. రేపు ఉదయం 5.30గంటలకు పీఎస్‌ఎల్వీ సీ46 ప్రయోగం జరగనుంది. 615 కిలోల బరువున్న రీశాట్‌-2 బీఆ...

21 May 2019

సప్లిమెంటరీ పరీక్ష తేదీలను ప్రకటించిన ఇం...

సప్లిమెంటరీ పరీక్ష తేదీలను ప్రకటించిన ఇంటర్ బోర్డు

తెలంగాణ ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్ష తేదీలను ప్రటించింది. జూన్ 7 నుంచి 14 వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు టైం టేబుల్‌ను విడుదల చేసింది. ఇంటర్‌ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు మధ్యాహ్నం 2.30 న...

21 May 2019

చంద్రగిరిలో పోలింగ్ అక్రమాలపై ఈసీ కొరడా

చంద్రగిరిలో పోలింగ్ అక్రమాలపై ఈసీ కొరడా

చంద్రగిరిలోని ఎన్ఆర్ కమ్మపల్లె, కమ్మపల్లె, కొత్త కండ్రిగ, వెంకట్రామపురం, పులివర్తిపల్లెలో పోలింగ్ కేంద్రాల్లో జరిగిన అక్రమాల కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ యాక్షన్ తీసుకుంది. ఏప్రిల్ 11న జరిగిన పోలింగ్‌లో అక్రమాలకు అవకాశమిచ్చిన ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంది. పీవో, ఏపీవోలతోపాటు 10మంది ఉద్యోగులపై...

21 May 2019

ఎగ్జిట్‌పోల్స్ కిక్కు.. దుమ్మురేపుతున్న ...

ఎగ్జిట్‌పోల్స్ కిక్కు.. దుమ్మురేపుతున్న భారత స్టాక...

ఎగ్జిట్ పోల్ ఫ‌లితాలు మార్కెట్ల‌పై ప్ర‌భావం చూపాయి. ఎన్డీయేకే ఎగ్జిట్ పోల్స్ ప‌ట్టం క‌ట్ట‌డంతో.. మార్కెట్లు ప‌రుగులు తీశాయి. హంగ్ ప్రభుత్వానికి అవకాశం లేదని, మళ్లీ స్థిరమైన మోడీ సర్కారు అధికార పగ్గాలు చేపట్టనుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో స్టాక్ మార్కెట్ సూచీలు భార...

21 May 2019

పిడుగుపాటుతో ముగ్గురి మృతి

పిడుగుపాటుతో ముగ్గురి మృతి

వికారాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. దారుర్ మండలం రాజాపూర్‌ గ్రామంలోని పొలాల్లో పిడుగులు పడటంతో ముగ్గురు మృతి చెందారు. పొలంలో పనిచేస్తుండగా ప్రమాదం జరగడంతో తల్లి, కొడుకు, కూతురు అక్కడికక్కడే దర్మరణం చెందారు. తండ్రి ఫకృద్ధీన్ పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు.

20 May 2019

పిల్లా లేదు.. పెళ్లీ లేదు.. 50 ఏళ్లుగా ఆ...

పిల్లా లేదు.. పెళ్లీ లేదు.. 50 ఏళ్లుగా ఆ ఉర్లో మగవ...

పిల్లా లేదు.. పెళ్లీ లేదు.. పిల్లనిచ్చి పెళ్లి చేసే మామ లేడు.. ఏక్ నిరంజన్.. ఆ ఊళ్లో వాళ్లు.. ఈ పాటే పాడుకోవాల్సి వస్తోంది. ఆ ఊరికి వెళితే 18 ఏళ్ల నుంచి 80 ఏళ్ల వయస్సు ఉన్న బ్రహ్మచారులే కనబడతారు. ఆడ తోడు లేక ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు. ఆ గ్రామంలో పెళ్లీ భజెంత్రీలు మోగి 50 ఏళ్లు కావస్తోంది. బీహార...

20 May 2019