మహ్మద్ షమీపై వరకట్న వేధింపుల కేసు

మహ్మద్ షమీపై వరకట్న వేధింపుల కేసు

వన్డే ప్రపంచకప్ ప్రారంభానికి కొద్ది మాసాలముందే టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీకి మరో చిక్కు వచ్చి పడింది. గత కొద్ది మాసాలుగా భార్య, కుమార్తెకు దూరంగా ఉంటున్న షమీపై కోల్ కతాలో వరకట్నం వేధింపుల కేసు నమోదయ్యింది. తనను భర్త షమీతో పాటు అత్తింటివారు వేధిస్తున్నారంటూ గతంలోనే హసీన్ జమాన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. షమీపై 498-A, 354-A కేసులు నమోదయ్యాయి. అయితే టీమిండియా టెస్ట్, వన్డే జట్ల బౌలింగ్ కే వెన్నెముకగా నిలిచిన మహ్మద్ షమీ క్రికెటర్ గా ఏడాదికి వివిధ రూపాలలో 10 కోట్ల రూపాయల వరకూ ఆర్జిస్తున్నాడు.

అలాంటి షమీ భార్యను అదనపుకట్నం తీసుకురావాలంటూ వేధించినట్లుగా కేసు నమోదు కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మహ్మద్ షమీ ఐపీఎల్ ఆడుతున్న సమయంలో చీర్ గాళ్స్ బృందానికి చెందిన హసీన్ జమాన్ ను ప్రేమించి , పెళ్లాడి ఓ బిడ్డకు తండ్రిగా మారాడు. వివాహానంతరం మహ్మద్ షమీ దుబాయ్ లోని ఓ యువతితో అక్రమసంబంధం పెట్టుకొన్నాడంటూ హసీన్ జమాన్ ఆందోళనకు దిగడంతో షమీ గత కొద్ది నెలలుగా భార్యాబిడ్డకు దూరంగా ఉంటూ వస్తున్నాడు.



PostedOn: 14 Mar 2019 Total Views: 26




ఏపీ సీఈవోకు సునీతా రెడ్డి ఫిర్యాదు..

ఏపీ సీఈవోకు సునీతా రెడ్డి ఫిర్యాదు..

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును పక్కదారి పట్టించేలా టీడీపీ నేతలు ప్రకటనలు చేస్తున్నారంటూ ఆయన కుమార్తె సునీతా రెడ్డి ఏపీ ప్రధాన ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కేసు దర్యాప్తును ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఈసీ సీఈఓ గోపాలకృష్ణ ద్వివేదికి విన్నవి...

21 Mar 2019

అత్యాచారం చేసి, బాధితురాలి దుస్తులతో పరా...

అత్యాచారం చేసి, బాధితురాలి దుస్తులతో పరార్..పార్కు...

ఆడపిల్లలపై ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా కానీ అత్యాచారాలు మాత్రం ఆడగంలేదు. మగవాడి చేతిలో బలికాక తప్పడంలేదు. కాగా తాజా దుబాయ్‌లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడిన బాద్మాష్ గాడు ఆ తరువాత ఆమే దుస్తువులు తీసుకొని పరారైన వైనమిది. ఇక వివరాల్లోకి వెళితే దుబాయ్‌లోని ఓ పబ్లిక...

20 Mar 2019

కర్నూలు జిల్లాలో విషాదం... ఒకే కుటుంబాని...

కర్నూలు జిల్లాలో విషాదం... ఒకే కుటుంబానికి చెందిన ...

కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. నందికొట్కూరు పట్టణం బుడగజంగం కాలనీకి చెందిన వీరాంజనేయులు ఆయన భార్య వసంత ఇద్దరు పిల్లలు రామలక్ష్మి, రాజేష్ తో కలిసి ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకున్నారు. గ్యాస్ స్టౌలు రిపేర్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్న రామాంజ...

20 Mar 2019

ఏపీ ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుందో.....

ఏపీ ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుందో..? ప్రొ. కే...

ఏపీలో ఎన్నికలపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. ఇటు ప్రచారలతో అధికార పార్టీ టీడీపీ, ప్రతిపక్ష పార్టీ వైసీపీ క్షణం కూడా వృధా కాకుండా ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. కాగా అప్పుడే ఏపీలో ఎవరు చక్రం తిప్పబోతున్నారని కూడా తాజాగా ఓ సర్వేలో తెలిపోయింది. ఈ ఎన్నికల్లో వైసీపీ పార్టీ ప్రభంజనం సృష్టించ...

20 Mar 2019

ఆర్సీబీకి అందని ద్రాక్షలా ఐపీఎల్‌ టైటిల్...

ఆర్సీబీకి అందని ద్రాక్షలా ఐపీఎల్‌ టైటిల్‌!

క్రికెట్ అభిమానులు ఎంతగానో ఆశతో ఎదురుచూస్తున్న ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లిగ్) రానే వచ్చేస్తోంది. ఐపీఎల్ మరో నాలుగు రోజుల్లో ప్రారంభంకానుంది. కాగా ఇప్పటికే తమ జట్లు మైదానాల్లో ప్రాక్టీస్ మొదలుపెట్టారు. విరాట్ కోహ్లీ టీమ్ కూడా తన జట్టుతో మైదానంలో ప్రాక్టీస్ చేశాడు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం ...

19 Mar 2019

వివేకా హత్యపై ఈసీ ఆరా..!

వివేకా హత్యపై ఈసీ ఆరా..!

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తుపై సిట్ అధికారులు స్పీడ్ పెంచారు. హత్య కేసులో అనుమానితులుగా భావిస్తున్న పలువురిని అదుపులోకి తీసుకున్న అధికారులు విచారిస్తున్నారు. పులివెందులలో పర్యటించిన సిట్ బృందం పలు వివరాలను సేకరించారు. మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్యపై దర్యాప్తు కోసం రాష్...

16 Mar 2019

కన్నీటి సంద్రమైన పులివెందుల

కన్నీటి సంద్రమైన పులివెందుల

మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్యతో కడప జిల్లా పులివెందుల శోకసంద్రగా మారింది. వైఎస్ వివేకా పార్థీవ దేహాన్ని ఉంచిన ఇంటి దగ్గరకు అభిమానులు, వైసీపీ శ‌్రేణులు, పెద్ద ఎత్తున తరలివచ్చారు. తమ అభిమాన నేత తరలిరాని లోకాలను వెళ్లాడనే వాస్తవాన్ని తట్టుకోలేక కన్నీరుమున్నీరుగా విలపి...

16 Mar 2019

ఆసక్తికరంగా నిజామాబాద్‌ పోరు...కవితకు పో...

ఆసక్తికరంగా నిజామాబాద్‌ పోరు...కవితకు పోటీగా...

ఓ వైపు అధికార పార్టీ నుంచి మేయిన్‌ లీడర్‌. బలం బలగానికి కొదువే లేదు. ఛరిష్మాకు తక్కువేం కాదు. ఏకంగా సీఎం కేసీఆర్‌ కూతురు. ఆమె కల్వకుంట్ల కవిత. నిజామాబాద్‌ పార్లమెంట్‌ స్థానం బరిలో మరోసారి నిలుస్తున్న ఈ నాయకురాలిని ఢీ కొట్టేందుకు యువ నాయకుడు దిగుతున్నాడు. బీజేపీ పెద్దల ఆశీర్వ...

15 Mar 2019