ఆసక్తికరంగా నిజామాబాద్‌ పోరు...కవితకు పోటీగా...

ఆసక్తికరంగా నిజామాబాద్‌ పోరు...కవితకు పో...

 


ఓ వైపు అధికార పార్టీ నుంచి మేయిన్‌ లీడర్‌. బలం బలగానికి కొదువే లేదు. ఛరిష్మాకు తక్కువేం కాదు. ఏకంగా సీఎం కేసీఆర్‌ కూతురు. ఆమె కల్వకుంట్ల కవిత. నిజామాబాద్‌ పార్లమెంట్‌ స్థానం బరిలో మరోసారి నిలుస్తున్న ఈ నాయకురాలిని ఢీ కొట్టేందుకు యువ నాయకుడు దిగుతున్నాడు. బీజేపీ పెద్దల ఆశీర్వాదంతో అడుగు ముందుకేస్తున్నాడు. ఆయనే ధర్మపురి అరవింద్‌. మరి ఇద్దరి మధ్య పోటీ ఎలా ఉండబోతోంది..? బరి.. నువ్వా నేనా అన్నట్లు సాగుతుందా..?


PostedOn: 15 Mar 2019 Total Views: 47
వారి ప్రేమను పెద్దలు ఒప్పుకోలేదు.. దీంతో...

వారి ప్రేమను పెద్దలు ఒప్పుకోలేదు.. దీంతో ఆ ప్రేమ జ...

ప్రేమ వ్యవహారాన్ని పెద్దలు అంగీకరించకపోవడంతో మనస్తాపానికి గురై రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది ఓ ప్రేమ జంట. కడప జిల్లా వల్లూరు మండలం గంగయ్యపల్లి రైల్వే స్టేషన్ వద్ద ఈ ఘటన జరిగింది. అనంతపురం పట్టణ పోలీస్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న రమేష్ అదే పట్టణానికి చెందిన ఓ యువతిని ప్...

21 May 2019

ప్రేమ పుకార్ల పై క్లారిటీ ఇచ్చిన అంజలి

ప్రేమ పుకార్ల పై క్లారిటీ ఇచ్చిన అంజలి

తెలుగమ్మాయి అంజలి ఇటు తెలుగులోనే కాక సౌత్ ఇండస్ట్రీ లోని మిగతా భాషల్లో కూడా మంచి పేరు తెచ్చుకుంది. 'జర్నీ' సినిమాలో జై తో కలిసి నటించిన ఈమె అప్పటినుంచి అతనితో డేటింగ్ లో ఉందని పుకార్లు బయటకు వచ్చాయి. వారిద్దరూ ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారు అని కూడా పుకార్లు బయటకు వచ్చాయి. కానీ కొన్నాళ్ల క్రితం వారిద్ద...

21 May 2019

నిర్లక్ష్యానికి మరో బాలుడు బలి..ఊపిరి తీ...

నిర్లక్ష్యానికి మరో బాలుడు బలి..ఊపిరి తీసిన కారు డ...

చిన్న నిర్లక్ష్యం. చిన్నారుల పాలిట మృత్యుపాశంగా మారుతోంది. అంతవరకు కళ్లముందే ఆడుకుంటున్న చిన్నారులు అంతలోనే విగతజీవులుగా మారుతున్నారు. అప్పుడు గుండెలు బాదుకుని కన్నీరు పెట్టడం తప్ప చేసేదేమీ మిగలడం లేదు. కార్లలో ఇరుక్కున్న చిన్నారులు నరకం అనుభవించి ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా విశాఖలో జరిగిన ఘోరం ...

21 May 2019

మళ్లీ మొదలైన పెట్రో బాదుడు

మళ్లీ మొదలైన పెట్రో బాదుడు

అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగినా పట్టించుకోలేదు. రూపాయి విలువ పడిపోయినా లెక్కచేయలేదు.. రోజుకు 150 కోట్ల రూపాయల నష్టం వచ్చినా మౌనంగా ఉన్నాయి. ఎన్నికలు పూర్తయ్యాయి. అంతే మళ్లీ బాదుడు మొదలు పెట్టేశాయి చమురు సంస్థలు. ఎన్నికల నేపథ్యంలో మూడు నెలలుగా స్థిరంగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరగడం మొ...

21 May 2019

వివేకా హత్యకేసు.. నిందితుల్ని పులివెందుల...

వివేకా హత్యకేసు.. నిందితుల్ని పులివెందుల సబ్ జైలుక...

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులకు రిమాండ్‌ పొడిగించింది కోర్టు. వివేకా హత్య కేసులో నిందితులుగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి, కృష్ణారెడ్డి, ప్రకాశ్‌లను పులివెందులలోని జూనియర్ సివిల్ కోర్టులో హాజరుపరచగా.. నిందితులకు జూన్ 3 వరకు రిమాండ్‌ను పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చ...

21 May 2019

విశాఖలో విషాదం...కారు డిక్కీలో ఊపిరి ఆడక...

విశాఖలో విషాదం...కారు డిక్కీలో ఊపిరి ఆడక బాలుడు మృ...

విశాఖలో విషాదం చోటుచేసుకుంది. మల్కాపురంలోని నావల్‌ ఎంజీఆర్ పార్క్ క్వార్టర్స్‌లో కారు డిక్కీలో ఊపిరి ఆడక ఎనిమిదేళ్ల బాలుడు మృతి చెందాడు. ఇవాళ ఉదయం తండ్రి కారులో సర్వీసింగ్‌ కోసం బాలుడు కూడా వెళ్లాడు. అయితే, తండ్రి ఫోన్ మాట్లాడుకుంటూ కొడుకుని మర్చిపోయి ఇంటికి వచ్చేశాడు. తీరా కొడుకు ప్ర...

21 May 2019

పీఎస్‌ఎల్వీ సీ46 కౌంట్‌డౌన్‌ ప్రారంభం

పీఎస్‌ఎల్వీ సీ46 కౌంట్‌డౌన్‌ ప్రారంభం

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమైంది. పీఎస్ఎల్వీ సీ46 ద్వారా రీశాట్-2బీర్1ను బుధవారం నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి కక్షలోకి ప్రవేశపెట్టనుంది. రేపు ఉదయం 5.30గంటలకు పీఎస్‌ఎల్వీ సీ46 ప్రయోగం జరగనుంది. 615 కిలోల బరువున్న రీశాట్‌-2 బీఆ...

21 May 2019

సప్లిమెంటరీ పరీక్ష తేదీలను ప్రకటించిన ఇం...

సప్లిమెంటరీ పరీక్ష తేదీలను ప్రకటించిన ఇంటర్ బోర్డు

తెలంగాణ ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్ష తేదీలను ప్రటించింది. జూన్ 7 నుంచి 14 వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు టైం టేబుల్‌ను విడుదల చేసింది. ఇంటర్‌ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు మధ్యాహ్నం 2.30 న...

21 May 2019