బెజవాడలో అర్ధరాత్రి ఆకతాయిల హల్ చల్

బెజవాడలో అర్ధరాత్రి ఆకతాయిల హల్ చల్

విజయవాడలో గుర్తుతెలియని దుండగులు రెచ్చిపోయారు. ఇండ్ల ముందు పార్కింగ్ చేసిన వాహనాలను నిప్పు పెట్టి ధ్వంసం చేశారు. రెండు ప్రాంతాల్లో ఈ దుశ్చర్యలకు పాల్పడ్డారు. ఆకతాయిల అలజడితో స్థానికులు తీవ్ర భయాందోళనకు బెజవాడలో అర్ధరాత్రి ఆకతాయిల హల్ చల్ నిన్న అర్ధరాత్రి శ్రీనగర్ కాలనీలో కారుపై పెట్రోల్ పోసి నిప్పుంటించారు. ఇక మరోవైపు సింగ్ నగర్‌ శివాలయం వీధిలో జరిగిన మరో సంఘటనలో రెండు బైకులు, కారుకు దుండగులు నిప్పు పెట్టారు. ఈ తతంగం అంతా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆగంతకులను అరెస్ట్‌ చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.PostedOn: 22 Aug 2019 Total Views: 72
సచిన్‌ టెండూల్కర్‌ను వరించిన లారియస్‌ అవ...

సచిన్‌ టెండూల్కర్‌ను వరించిన లారియస్‌ అవార్డు

మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌.. లారియస్‌ క్రీడా పురస్కారాన్ని అందుకున్నారు. బెర్లిన్‌లో నిర్వహించిన వేడుకలో ఈ అవార్డును అందజేశారు. బెస్ట్‌ స్పోర్టింగ్‌ మూమెంట్‌ క్యాటగిరీలో.. సచిన్‌ను ఆ అవార్డు వరించింది. 2011 లో టీమిండియా వన్డే వరల్డ్‌...

18 Feb 2020

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్‌ కమ...

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్‌ కమిషనర్ల బది...

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్‌ కమిషనర్ల బదిలీలు జరిగాయి. 35 మంది మున్సిపల్‌ కమిషనర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1. ఎండీ జకీర్‌ అహ్మద్‌ - కల్వకుర్తి మున్సిపాలిటీ2. ఆకుల వెంకటేశ్‌ - బెల్లంపల్లి మున్సిపాలిటీ3. ఆర్‌. త్రయంబకేశ్...

18 Feb 2020

రిక్షా కార్మికుడికి ప్రధాని మోదీ సర్‌ప్ర...

రిక్షా కార్మికుడికి ప్రధాని మోదీ సర్‌ప్రైజ్‌

లక్నో: వారణాసి పర్యటనలో భాగంగా ఈ నెల 16న ఓ రిక్షా కార్మికుడిని ప్రధాని నరేంద్ర మోదీ కలిశారు. ఈ రిక్షా కార్మికుడేవరో కాదు.. ఇటీవలే తన బిడ్డ వివాహానికి హాజరు కావాలని మోదీకి పెళ్లి పత్రిక పంపిన మంగల్‌ కేవత్‌. అయితే మోదీకి ఆ ఆహ్వానం అందడంతో.. పెళ్లి కుమార్తెకు ఆశీస్సులు తెలుపుతూ ప్రధాని.. కేవత...

18 Feb 2020

రైల్వేస్టేషన్‌లలో ఉచిత వైఫైకి గుడ్ బై...

రైల్వేస్టేషన్‌లలో ఉచిత వైఫైకి గుడ్ బై...

హైదరాబాద్‌: రైల్వే స్టేషన్లలో ఉచిత వై-ఫై పై గూగుల్ సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలోని రైల్వే స్టేషన్లలో ఉచిత వై-ఫై అందించేందుకు ఉద్దేశించిన గూగుల్ స్టేషన్ ప్రోగ్రాంను ఎత్తివేస్తున్నట్టు సోమవారం గూగుల్ వెల్లడించింది. ఈ విషయమై గూగుల్ ఉపాధ్యక్షుడు సీజర్ గుప్తా స్పందిస్తూ.. ప్రస్తుతం భారత్‌లో ఇ...

18 Feb 2020

30 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు

30 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు

రాష్ట్ర వ్యాప్త్తంగా 30 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌జగన్మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఐటి పాలసీ, నైపుణ్యాభివృద్ధిపై ఉన్నతాధికారులతో సిఎం సమీక్ష సమావేవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశ్రామి...

18 Feb 2020

జీఎస్టీ వసూలులో టాప్-4కు దూసుకెళ్లిన తెల...

జీఎస్టీ వసూలులో టాప్-4కు దూసుకెళ్లిన తెలంగాణ

వస్తు సేవల పన్ను వసూళ్లలో తెలంగాణ సత్తా చాటింది. గత సంవత్సరం జనవరితో పోలిస్తే, ఈ సంవత్సరం జీఎస్టీ వసూళ్లు 19 శాతం పెరిగాయి. 2019 జనవరిలో రూ. 3,195 కోట్ల జీఎస్టీ వసూలు కాగా, ఈ సంవత్సరం అది రూ. 3,787 కోట్లకు పెరిగింది. కేంద్రం తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం, చండీగఢ్ రాష్ట్రంలో అత్యధికంగా 22 శాతం ...

18 Feb 2020

అమ్మ‌గానే.. ఆడుతూనే..

అమ్మ‌గానే.. ఆడుతూనే..

''నేనొక దుర్గం, నాదొక స్వర్గం, అనర్గళం, అనితర సాధ్యం నా మార్గం'' అన్నారు శ్రీశ్రీ... ఎన్నుకున్న మార్గమేదైనా అమ్మ అమ్మే. ఆటాడినా పాట పాడినా అది సమాజానికి పరిమితం. దేశానికి హితం. తన వరకూ సమ్మతం. పిల్లలకు మాత్రం అమ్మే సొంతం. రెండు నెలల పాపతో పర్వతాలే అధిరోహించారో.. ప్రాక్టీసు వరకూ పాప సంగతి పక్కన పెట్ట...

18 Feb 2020

మహిళలూ అర్హులే.. సుప్రీం సంచలన ఆదేశాలు

మహిళలూ అర్హులే.. సుప్రీం సంచలన ఆదేశాలు

న్యూఢిల్లీ: ఆర్మీలో మహిళా అధికారులకు శాశ్వత గ్రాంట్ కమిషన్ హోదా కల్పించాలంటూ కేంద్రానికి సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. మహిళలకు పురుషులతో సమానంగా అన్ని అవకాశాలు కల్పించాలని పేర్కొంది. మహిళలకు పర్మినెంట్‌ గ్రాంట్‌ కమిషన్‌ హోదా కల్పించడంపై గతంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును జస...

17 Feb 2020