మాజీ ప్రధాన న్యాయమూర్తి వేధింపుల వీడియో బయటపెట్టిన కోడలు

మాజీ ప్రధాన న్యాయమూర్తి వేధింపుల వీడియో ...

తెలంగాణ హైకోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ రామ్మోహన్ రావు కుటుంబ కలహాలు మరోసారి బయటపడ్డాయి. గతంలో డబ్బుకోసం, అదనపు కట్నం కోసం తన భర్తకు ఆయన తండ్రి మరో పెళ్లి చేయడానికి ప్రయత్నిస్తున్నాడని… తనను శారీరకంగా, మానసికంగా హింసించారని కోడలు సింధు శర్మ సీసీఎస్ మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు సందర్భంగా తన వాదన నిజం అని నిరూపించుకునేందుకు తాజాగా ఆమె వీడియో విడుదల చేశారు. ఆమె విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

"వరకట్న వేధింపులు మామూలుగా చదువుకోని వారి ఇళ్లలో చూస్తుంటాం. కానీ… ఓ చీఫ్ జస్టిస్ ఇంట్లో ఇలాంటి వేధింపులు , దాడులు చూడటం దారుణం"అంటూ సోషల్ మీడియా యూజర్స్ స్పందిస్తున్నారు. గాయాలతో హాస్పిటల్ లో అడ్మిట్ అయి.. చికిత్స పొందారు సింధు శర్మ. పెద్ద కూతురైన రిషితను సింధు శర్మకు అప్పగించాలని గతంలో మే నెలలో హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.PostedOn: 21 Sep 2019 Total Views: 42
తెలంగాణా హై కోర్టులో కానిస్టేబుల్ ఫలితాల...

తెలంగాణా హై కోర్టులో కానిస్టేబుల్ ఫలితాల విచారణ వా...

తెలంగాణా కానిస్టేబుల్‌ ఫలితాలలో జరిగిన అవకతవకల్లో కటాఫ్ మార్కుల కంటే ఎక్కువ మార్కులు వచ్చిన వారికి ఉద్యోగాలు రాకపోవడంతో అభ్యర్ధులు కోర్టును ఆశ్రయించారు. దీంతో మంగళవారం హైకోర్టులో కానిస్టేబుల్‌ ఫలితాలపై విచారణ జరిపించారు. పోలీస్ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఫలితాలకు సంబంధించిన వివరాలను ...

22 Oct 2019

బ్రిడ్జి కింద ఇరుక్కున్న విమానం.. వీడియో...

బ్రిడ్జి కింద ఇరుక్కున్న విమానం.. వీడియో వైరల్‌

రన్ వే పై దూసుకుపోయే విమానం బ్రిడ్జి కింద ఇరుక్కోవడం ఏమిటని ఆశ్చర్యపోకండి! ఈ ఘటన నిజంగానే జరిగింది. చైనాలోని హర్బిన్‌లో ఓ విమానాన్ని రోడ్డు మార్గం మీదుగా విమానాశ్రయానికి తరలించారు. ఇతర వాహనాలకు అంతరాయం కలగకుండా ఉండేందుకు ఆ విమానానికి రెక్కలు తొలగించి తరలిస్తుండగా ఓ బ్రిడ్జి కింద ఇరుక్కుపోయింది....

22 Oct 2019

ఒకే పోలికలతో ఉన్న 8మందితో పరీక్ష రాయించి...

ఒకే పోలికలతో ఉన్న 8మందితో పరీక్ష రాయించి దొరికిపోయ...

పరీక్షల్లో పాస్ కావడానికి కొందరు విద్యార్థులు ఎన్నో ఎత్తుగడలు వేస్తారు. ఒక్కొ సారి టెక్నాలజీని ఉపయోగించి మాస్ కాపింగ్ కి పాల్పడతారు. అయితే ఓ ప్రజా ప్రతినిధి తనకు డిగ్రీ పట్టా రావడానికి వినూత్నంగా ఆలోచించారు. ఎలాగైనా డిగ్రీ సాధించాలని ఆమె వేసిన ఎత్తుగత పారలేదు సరికదా అడ్డంగా దొరికిపోయింది. ఇంతకి ఆమె ...

22 Oct 2019

నిజామాబాద్‌లో కాలువలోకి దూసుకెళ్లిన కారు...

నిజామాబాద్‌లో కాలువలోకి దూసుకెళ్లిన కారు..

నిజామాబాద్‌ జిల్లాలో ఓ కారు కాలువలోకి దూసుకెళ్లింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే కారులో చిక్కుకున్న వారిని బయటకు తీసుకువచ్చారు. జగిత్యాల జిల్లా రాయకల్‌కు చెందిన ఓ కుటుంబం రాళ్లవాగు అందాలు చూసి తిరుగు ప్రయాణం అయ్యారు. వీరి వాహనం కమ్మర్‌పల్లి మండలం రాళ్లవాగు దగ్గరకు రాగానే అదుపు తప్ప...

22 Oct 2019

ఇంటికి చేరకమునుపే పరలోకానికి ..

ఇంటికి చేరకమునుపే పరలోకానికి ..

విదేశం నుంచి బయలుదేరిన ఓ మహిళ ఇంటికి చేరే తరుణాన కొడుకుతో సహా రోడ్డు ప్రమాదంలో కన్నుమూసింది. వాహన చోదకుడు కూడా ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు. ఓబులవారిపల్లె మండలం రెడ్డిపల్లె చెరువు కట్ట సమీపంలో సోమవారం తెల్లవారు జామున ఈ సంఘటన జరిగింది. వివరాలిలా.. నందలూరు మండలం నీలిపల్లి గ్రామానికి చెందిన దాసరి ఆం...

22 Oct 2019

యువతిపై లైంగిక దాడి

యువతిపై లైంగిక దాడి

ఓ యువతిపై లైంగిక దాడికి పాల్పడటమేగాక చంపుతానని బెదిరించిన యువకుడిని మల్కాజిగిరి పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేశారు. ఇన్‌స్పెక్టర్‌ మన్మోహన్, ఎస్‌ఐ లింగస్వామి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. యూసఫ్‌గూడకు చెందిన మహ్మద్‌ షాజిద్‌ ట్రూవెయిట్‌ న్యూట్రీషియన్‌ సంస్థ క...

22 Oct 2019

ధోని గురించి ఏమీ మాట్లాడలేదు: కోహ్లి

ధోని గురించి ఏమీ మాట్లాడలేదు: కోహ్లి

టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని గురించి తనకు మరింత స్పష్టత రావాల్సి ఉందంటూ కొత్తగా బీసీసీఐ అధ్యక్ష పదవి చేపట్టబోతున్నసౌరవ్‌ గంగూలీఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లితో ఏమైనా మాట్లాడి ఉండి వచ్చనే వార్తలు వినిపించాయి. దీని...

22 Oct 2019

ఘోర ప్రమాదం... రోడ్డుపైనే రెండు కార్లు ద...

ఘోర ప్రమాదం... రోడ్డుపైనే రెండు కార్లు దగ్ధం

సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడ కు వెల్తున్న కారు డివైడరును ఢీ కొట్టి అవతలి నుంచి వస్తున్న మరో కారును డీ కొట్టింది. ఈ ప్రమాదంలో రెండు కార్లలో భారీగా మంటలు చెలరేగి దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఫైర్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను ...

22 Oct 2019