ఆ మాట చంద్రబాబు అనడం సిగ్గు చేటు!

ఆ మాట చంద్రబాబు అనడం సిగ్గు చేటు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ నేత అంబటి రాంబాబు మండిపడ్డారు. విభజన చట్టంలోని హామీలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చకుంటే కోర్టుకు వెళతామని చంద్రబాబు అంటున్నారని… ఇది నిజంగా సిగ్గు చేటు అని చెప్పారు. కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ కూడ...

19 Jan 2018

కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ!

కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ!

ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఎన్నికల సంఘం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ను కోరింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీకి ఇదో పెద్ద ఎదురుదెబ్బ. ఆ 20 మంది ఎమ్మెల్యేలు లాభదాయకమైన పదవుల్లో ఉన్నారంటో ఎన్నికల సంఘం ఆరోపించింది. చీఫ్ ఎలక్షన్...

19 Jan 2018

కేసీఆర్ వ్యాఖ్యలకు చంద్రబాబు కౌంటర్!!

కేసీఆర్ వ్యాఖ్యలకు చంద్రబాబు కౌంటర్!!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి బాధ కలిగించాయంట..ఈ విషయాన్ని బాబే స్వయంగా చెప్పారు. అమరావతిలో జరుగుతున్న కలెక్టర్ల సమావేశంలో గురువారం కేసీఆర్ చేసిన వ్యాఖ్యల ప్రస్తావన వచ్చింది. దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. తెలంగాణను ఆంధ్ర పాలకులు ధ్వంసం చే...

19 Jan 2018
వైసీపీలో కాపు -రెడ్డి వర్గాల అంతర్గతపోరు...

వైసీపీలో కాపు -రెడ్డి వర్గాల అంతర్గతపోరు!!

రాజకీయపార్టీల్లో అంతర్గత విబేధాలు, ఆదిపత్యపోరు మామూలే.. కాని ఆ పార్టీలో మాత్రం కొత్త ట్రెండ్‌ షురూ అయింది. సామాజిక వర్గాల పోరుతో ఏపీలో వైసీపీ సతమతం అవుతోంది.ఎన్నికలు దగ్గర పడుతున్నసమయంలో వైసీపీలో సమాజికవర్గాల పోరు ముదురుతోంది. పార్టీలో గ్రూప్ రాజకీయాలకు చెక్ పెట్టాల్సిన అధినాయకత్వం.. ఆ దిశగా ప్...

19 Jan 2018

చంద్రబాబు మౌనం వెనక అర్ధం ఏంటి?

చంద్రబాబు మౌనం వెనక అర్ధం ఏంటి?

గవర్నర్ నరసింహన్‌ను మార్చాలని ఏపీ బీజేపీ నేతలు ప్రతిపాదిస్తున్న సంగతి తెలిసిందే. బీజేపీ ఎంపీ హరిబాబు ఈ మేరకు కేంద్రానికి లేఖ కూడా రాశారు. ఈ వ్యవహారంపై స్పందించడానికి ఏపీ సీఎం చంద్రబాబు నిరాకరించారు. ఎంపీ హరిబాబు రాసిన లేఖ ఆ పార్టీకి చెందిన అంశమని, గవర్నర్ మార్పు అంశంపై తాను స్పందించనని సీఎం చంద...

18 Jan 2018

ఈసారి పొత్తులు అవసరమే లేదు : కేసీఆర్

ఈసారి పొత్తులు అవసరమే లేదు : కేసీఆర్

టీఆర్ఎస్‌కు పొత్తులు అవసరం లేదనీ.. ఎవరైనా పొత్తులు పెట్టుకోవాలనుకుంటే వారే రావాలి అని సీఎం కేసీఆర్ తేల్చిచెప్పారు. నగరంలోని పార్క్ హయత్‌లో ఇండియాటుడే సౌత్‌కాన్‌క్లేవ్ 2018 జరిగింది. ఈకార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరై సీనియర్ జర్న‌లిస్టు రాజ్‌దీప్ సర్దేశాయ్ అడిగిన...

18 Jan 2018
మోత్కుపల్లి పై రేవంత్ ఘాటు స్పందన!

మోత్కుపల్లి పై రేవంత్ ఘాటు స్పందన!

కేసీఆర్ సహా టీఆర్ఎస్ లో ఉన్నవారంతా టీడీపీవారేనని… ఈ నేపథ్యంలో తెలంగాణ టీడీపీని టీఆర్ఎస్ లో విలీనం చేయాలంటూ మోత్కుపల్లి నర్సింహులు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలు ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. ఇటీవలే టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్...

18 Jan 2018

జగన్ వైఖరిలో స్పష్టమైన మార్పు!

జగన్ వైఖరిలో స్పష్టమైన మార్పు!

వచ్చే ఎన్నికలే లక్ష్యంగా ప్రజాసంకల్ప పాదయాత్రలో ప్రజలపై వరాల జల్లు కురిపిస్తూ వస్తున్న వైసిపి అధినేత రూట్ మార్చారు. తన యాత్రలో ప్రజలు చెబుతున్న సమస్యలను పూర్తిగా విని తరువాత సభల్లో ఆ అంశాలపై తన ప్రసంగాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు. ఆయా సమస్యలపై తనకు వున్న అవగాహనా తెలియచేయడంత...

18 Jan 2018

ఎన్నికలు ఎప్పుడొచ్చినా రె’ఢీ’ : రజనీకాంత...

ఎన్నికలు ఎప్పుడొచ్చినా రె’ఢీ’ : రజనీకాంత్

తమిళనాడు అసెంబ్లీకి ఆర్నెల్లలో ఎన్నికలు వచ్చినా తాను ఆ ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధంగానే ఉన్నానని వెల్లడించారు ప్రముఖ నటుడు రజనీకాంత్‌. తాజాగా రజనీకాంత్ మాట్లాడుతూ… రాజకీయ రంగప్రవేశం చేయనున్న తన మిత్రుడు కమల్‌హాసన్‌కు ఈ రోజు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ&hell...

18 Jan 2018
కెసిఆర్ పై గుజరాత్ యువ నాయకుడు ఆగ్రహం!

కెసిఆర్ పై గుజరాత్ యువ నాయకుడు ఆగ్రహం!

కొద్దీ రోజుల క్రితం గుజరాత్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలో యువత్రయం హార్థిక్ పటేల్, జిగ్నేష్ మరియు అల్పేష్ లు ప్రధాని మోడీకే ముచ్చెమటలు పట్టించిన సంగతి తెలిసిందే. ఈ ముగ్గురు యువనాయకులు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారారు. జిగ్నేష్ గుజరాత్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన ఎమ్మెల్యే గా విజయం సాధించిన సం...

17 Jan 2018

మాకొద్దు ఈ నరసింహన్!

మాకొద్దు ఈ నరసింహన్!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి దాదాపు నాలుగేళ్లైంది. ఏపీ, తెలంగాణలో రెండు ప్రభుత్వాలు నడుస్తున్నాయి. కానీ గవర్నర్ మాత్రం ఒక్కరే. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆందోళనలు కంట్రోల్ చేసేందుకు అప్పటి యూపీఏ ప్రభుత్వం నరసింహన్‌ను గవర్నర్‌గా నియమించింది. అటు తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చినా నరసింహన్‌నే గ...

17 Jan 2018