శ్రీ‌నివాస్‌కు భ‌ద్ర‌త లేదా?

శ్రీ‌నివాస్‌కు భ‌ద్ర‌త లేదా?

జగన్‌పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాస్‌రావును రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలించనున్నారు. ఈ మేరకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిందితుడు శ్రీనివాసరావుకు విజయవాడ జైలులో భద్రత లేదంటూ నిందితుడి తరపు న్యాయవాది పిటిషన్ దాఖలు చేయగా న్యాయమూర్తి ప్రభుత్వ ప్లీడరు వివరణ కోరారు. అయితే శ్రీనివాసరావుకు భద్రత కల్పించలేమని ప్రభుత్వం తెలపడంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించాలని న్యాయమూర్తి ఆదేశించారు. అలాగే సిట్ తమకు సహకరించడం ఎన్‌ఐఏ దాఖలు చేసిన పిటిషన్ ఈనెల 23కు వాయిదా పడింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఎన్‌ఐఏ, విశాఖ సిట్ అధికారులను కోర్టు ఆదేశించింది.


PostedOn: 18 Jan 2019 Total Views: 100




వారణాసిలో ప్రియాంక పోటీ పై క్లారిటీ

వారణాసిలో ప్రియాంక పోటీ పై క్లారిటీ

కాంగ్రెస్‌ పార్టీ జనరల్‌ సెక్రటరీ ప్రియాంకా గాంధీ వారణాసి లో పోటీ చేయడం లేదని స్పష్టత వచ్చింది. పార్టీ ఆదేశిస్తే.. వారణాసి నుండి మోడీ పై పోటీ చేస్తానని, కొద్ది రోజులుగా ప్రియాంక చెబుతుండగా.. వారణాసి అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రకటించింది. మోదీపై అజయ్ రాయ్ ను బరిలోకి దింపింది. 2014 ...

25 Apr 2019

గవర్నర్‌తో అఖిలపక్ష నాయకుల భేటీ...మంత్రి...

గవర్నర్‌తో అఖిలపక్ష నాయకుల భేటీ...మంత్రి జగదీశ్వర్...

ఇంటర్‌ ఫలితాల్లో అవకతవకలపై అఖిలపక్ష నేతలు గవర్నర్‌‌‌ను కలిశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నర్సింహన్‌తో సమావేశమైన ఉత్తమ్‌, భట్టి, జగ్గారెడ్డి, షబ్బీర్ అలీ, కోదండరాం, ఎల్‌.రమణలు ఇంటర్‌ రిజల్ట్స్‌ వివాదంపై ఫిర్యాదు చేశారు. ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం...

25 Apr 2019

విజయశాంతి అరెస్ట్‌.. ఉద్రిక్తత

విజయశాంతి అరెస్ట్‌.. ఉద్రిక్తత

ఇంటర్మీడియట్ ఫలితాల్లో అవకతవకలపై కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు ఉదృతం చేసింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమం జరిగింది. వరంగల్ కలెక్టరేట్ వద్ద కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన జిల్లా కలెక్టరేట్‌ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. కాంగ్రెస్ మహిళా నాయకురా...

25 Apr 2019

ఓటేసిన ప్రధాని మోదీ తల్లి

ఓటేసిన ప్రధాని మోదీ తల్లి

ప్రధాని నరేంద్రమోదీ తల్లి హీరాబెన్‌ మోదీ అహ్మదాబాద్‌లో ఓటు వేశారు. రాయిసన్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ బూత్‌లో ఆమె తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంతకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ రనిప్‌ పోలింగ్‌ కేంద్రంలో ఓటేశారు. ఇవాళ ఉదయం గాంధీనగర్‌లో తన తల్లి వద్దకు వెళ్...

23 Apr 2019

ఓటు హక్కు వినియోగించుకున్న అమిత్‌ షా

ఓటు హక్కు వినియోగించుకున్న అమిత్‌ షా

బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఓటు హక్కు వినియోగించుకున్నారు. మంగళవారం ఉదయం షా తన సతీమణి సోనాల్ షాతో కలిసి అహ్మదాబాద్‌లోని నార్నపుర సబ్ జోనల్‌ బూత్‌లో ఓటు వేశారు. కాగా గుజరాత్‌లోని గాంధీనగర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి అమిత్ షా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే గుజరా...

23 Apr 2019

ఫిర్యాదుతో సమావేశం దిశ మార్చుకున్న టీడీప...

ఫిర్యాదుతో సమావేశం దిశ మార్చుకున్న టీడీపీ నేతలు..

ఎన్నికలు అయిపోయి 10 రోజులు గడుస్తున్నా ఆ వేడి మాత్రం ఏపీలో తగ్గలేదు. ఎన్నికల నిర్వహణ, ఈసీ పని తీరుపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు తన అభ్యర్థులతో సమావేశం ఏర్పాటు చేశారు. అయితే పార్టీ కార్యక్రమాలు ప్రభుత్వాధికార భవనాల్లో ఏవిధంగా నిర్వహిస్తారని వైసీపీ ఎన్నికల అధికారులకు ల...

23 Apr 2019

కాంగ్రెస్‌‌కు గుడ్‌బై చెప్పిన భూపాలపల్లి...

కాంగ్రెస్‌‌కు గుడ్‌బై చెప్పిన భూపాలపల్లి ఎమ్మెల్యే

తెలంగాణ కాంగ్రెస్‌కు మరో షాక్ తగిలింది. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తో సమావేశమైన గండ్ర దంపతులు త్వరలో కారెక్కనున్నట్లు ప్రకటించారు. కేసీఆర్‌తో కలిసి నడవాలని నిర్ణయించ...

23 Apr 2019

ఆపార్టీపై జనంలో నమ్మకం పోయింది.. ఇక గూలా...

ఆపార్టీపై జనంలో నమ్మకం పోయింది.. ఇక గూలాబీకి ప్రత్...

తెలంగాణ రాష్ట్రంలో అవినీతికి పాల్పడేది రెవెన్యూ అధికారులా లేక టీఆర్ఎస్ నాయకులా అని ప్రశ్నించారు బీజేపీ నేత డీకే అరుణ. నల్లగొండ జిల్లా కార్యవర్గ సమావేశంలో మాట్లాడారు. చట్టాల్లో మార్పు కోసం తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడంసరైంది కాదని హితవుపలికారు. కేవలం ఓటమి భయంతోనే పార్లమెంట్ ఎన...

20 Apr 2019