మళ్లీ కేసీఆరే!

మళ్లీ కేసీఆరే!

 


తెలంగాణలో డిసెంబర్‌ 7న జరిగే ఎన్నికల్లో కే చంద్రశేఖర్‌రావు నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్‌) విజయం సాధించి, మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాలు 75% ఉన్నాయని ఇండియా టుడే నిర్వహించిన తాజా సర్వేలో తేలింది. ఈ సర్వేలో మళ్లీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే రావాలని 44% మంది కోరుకోగా, ప్రభుత్వం మారాలని 34% కోరుకున్నారు. మాకు తెలియదంటూ స్పందించిన వారు 22% ఉన్నారు.
తదుపరి ముఖ్యమంత్రిగా కేసీఆర్‌కు 46%, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (కాంగ్రెస్‌)కి 25%, కిషన్‌రెడ్డి (బీజేపీ)కి 16%, ప్రొఫెసర్‌ కోదండరాంకు 7%, అసదుద్దీన్‌ ఒవైసీకి 4% మద్దతు పలికారు. రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని 6,877 మందిని టెలిఫోన్‌ ద్వారా సంప్రదించి ఇండియా టుడే సంస్థ ‘పొలిటికల్‌ స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌’ పేరుతో సర్వే ఫలితాలను విడుదల చేసింది. సర్వే ఫలితాల ఆధారంగా పలు అంశాలను నిపుణుల సహాయంతో విశ్లేషించింది. ఆ వివరాలు..

ముందస్తు ఎన్నికలకు వెళ్లడం కేసీఆర్‌ అమలు చేసిన అద్భుత వ్యూహం.
ప్రభుత్వ అనుకూలత బలంగా ఉంది.
సమాజంలోని అన్ని వర్గాల్లో టీఆర్‌ఎస్‌కు మద్దతు ఉంది.
కేసీఆర్‌ అమలు చేసిన సంక్షేమ పథకాలు సత్ఫలితాలు ఇవ్వనున్నాయి.
కాంగ్రెస్‌– టీడీపీ పొత్తు వారికి ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవచ్చు.
హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ విజయావకాశాలను ఎంఐఎం దెబ్బతీస్తుంది.


PostedOn: 09 Nov 2018 Total Views: 281




రాజశేఖరన్నను మంత్రిని చేస్తా

రాజశేఖరన్నను మంత్రిని చేస్తా

రాజశేఖరన్న గురించి చెప్పాలి. నేను అడిగిన వెంటనే తన సీటును కూడా వదులుకున్నాడు. సామాజిక న్యాయం చేయాలని అడిగితే.. ఏ మాత్రం ఇబ్బంది పెట్టలేదు. రాజశేఖరన్నను నా గుండెల్లో పెట్టుకుంటా.. చిలకలూరిపేటను మీరు గెలిపించండి రాజశేఖరన్నను మంత్రిని కూడా చేస్తా అని మాటిస్తున్నా. అన్నిరకాలుగా తోడుగా ఉంటానని మరోసారి చె...

24 Mar 2019

వైసీపీలో చేరబోతున్నా : సినీ నిర్మాత

వైసీపీలో చేరబోతున్నా : సినీ నిర్మాత

ఏపీలో ఎన్నికల వేళ వైసీపీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. ఇప్పటికే టీడీపీ నుండి పలువురు నాయకులు చేరిన విషయం తెలిసిందే. తాజాగా తెలుగు సినీ నిర్మాత నట్టికుమార్ పార్టీలో చేరబోతున్నట్టుగా ప్రకటించారు. గత 1981 నుంచి కాంగ్రెస్‌లో ఉన్న నట్టి కుమార్, ఏపీలో టీపీపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య కొనసాగుతున్న చ...

24 Mar 2019

న‌మ్మాలి.. న‌డ‌క‌లో చంద్ర‌బాబు ప్ర‌పంచ ర...

న‌మ్మాలి.. న‌డ‌క‌లో చంద్ర‌బాబు ప్ర‌పంచ రికార్డు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు త‌న 40 ఏళ్ల రాజ‌కీయ జీవితంలో సాధించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. ఆంధ్రప్ర‌దేశ్‌ను అవినీతిలో నంబ‌ర్-1గా నిలిపి ప్ర‌పంచంలో ఏ రాష్ట్ర ముఖ్య‌మంత్రి సాధించ‌ని ఘ‌న‌త‌ను సాధించారు...

22 Mar 2019

శనివారం మూడు జిల్లాల్లో జగన్ ప్రచారం..

శనివారం మూడు జిల్లాల్లో జగన్ ప్రచారం..

ప్రచారానికి రెండురోజుల విరామం ఇచ్చిన జగన్ శనివారం నుంచి మళ్ళీ సుడిగాలి పర్యటనకు సిద్ధమయ్యారు. శనివారం మూడు జిల్లాల్లో ఆయన ఎన్నికల ప్రచారం చేస్తారని వైఎస్సార్‌ సీపీ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ ప్రోగ్రాం కమిటీ కన్వీనర్ తలశిల రఘురామ్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. శనివారం శ్రీకాకుళం, విశాఖపట్నం, త...

22 Mar 2019

ఆసక్తికర పరిణామం.. కేఏ పాల్ షాక్..

ఆసక్తికర పరిణామం.. కేఏ పాల్ షాక్..

వైసీపీని తీవ్రంగా విమర్శించే ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్.. నామినేషన్ వైసీపీ ఎంపీ అభ్యర్థిని కలుసుకున్నారు. ఈ సందర్బంగా ఒకరికొకరు కౌగలించుకుని సరదాగా మాట్లాడుకున్నారు. ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగా కేఏ పాల్ , వైసీపీ ఎంపీ అభ్యర్థిగా రఘురామకృష్ణంరాజు నరసాపురం లోక్ సభ స్థానానికి నామినేషన్ వేశారు. ఈ...

22 Mar 2019

బాబుది బీసీలను అణగదొక్కే రాజకీయం

బాబుది బీసీలను అణగదొక్కే రాజకీయం

చంద్రబాబు బీసీల గర్జన అంటూనే బీసీలను రాజకీయంగా అణగదొక్కేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ జగన్‌ నివాసంలో మంగళగిరి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల జననేత సమక్షంలో వైయస్‌ఆర్‌ సీపీలో చేరారు. ఈ మేరకు వైయస్‌ జ...

21 Mar 2019

'118' మూవీ రివ్యూ

'118' మూవీ రివ్యూ

చిత్రం: 118 నటీనటులు: నందమూరి కళ్యాణ్ రామ్, షాలిని పాండే, నివేద థామస్, ప్రభాస్ సీను, రాజీవ్ కనకాల, నాజర్ తదితరులు సంగీతం: శేఖర్ చంద్ర ఛాయాగ్రహణం: కేవీ గుహన్ ఎడిటింగ్‌: తమ్మిరాజు నిర్మాత: మహేష్ ఎస్ కోనేరు దర్శకత్వం: కేవీ గుహన్ బ్యానర్: ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ విడుదల తేదీ: 01/03/2019ఈ మధ్యకాలంల...

21 Mar 2019

వైసీపీలో చేరిన మంగళగిరి మాజీ ఎమ్మెల్యే

వైసీపీలో చేరిన మంగళగిరి మాజీ ఎమ్మెల్యే

వైసీపీలోకి చేరికలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు వైఎస్సార్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. తాజాగా పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో మంగళగిరి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల వైసీపీలో చేరారు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్‌లో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ స...

21 Mar 2019