పేడిమూతి బోడి లింగానివి.. మెలేసేందుకు కేటీఆర్ కు మీసం ఎక్కడుంది?: రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

పేడిమూతి బోడి లింగానివి.. మెలేసేందుకు కే...

 

ఎవడు మీసం మెలేస్తే ఈ రాష్ట్రం కదులుతుందో చూద్దాం
కొడంగల్ లో నన్ను ఓడిస్తారట!
దమ్ముంటే.. కొడంగల్ అభివృద్ధిపై చర్చిస్తారా?
కొడంగల్ సభలో తన పేరు ఉచ్చరించడానికి కూడా సీఎం కేసీఆర్ భయపడ్డారని, ఈ నియోజకవర్గంలో ఇక తనను ఓడిస్తారని సవాల్ విసురుతున్నారని టీ-కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి విమర్శించారు. కొడంగల్ లో మీడియాతో ఆయన మాట్లాడుతూ, తనను ఓడిస్తానని కేటీఆర్ కూడా సవాల్ విసురుతున్నారని అన్నారు. ఈ సవాళ్లు సరే, కొడంగల్ అభివృద్ధి లేదా రాష్ట్ర అభివృద్ధి గురించి చర్చించేందుకు దమ్ముంటే రావాలని, అప్పుడు ఎదురెదురుగా సవాళ్లు విసురుకుందామని అన్నారు.

ఎవరు మగాడో, మొనగాడో, మడమ తిప్పనోడో, ఎవడు మీసం మెలేస్తే ఈ రాష్ట్రం కదులుతుందో చూద్దామని కేటీఆర్ కు సవాల్ విసిరారు. అయినా, మీసం మెలేసేందుకు కేటీఆర్ కు ఎక్కడుంది? ‘పేడి మూతి బోడి లింగానివి. నువ్వు ఆడవో, మాడవో తెలియదు. మీసం మెలేయాల్సింది ఇట్లా’ అంటూ రేవంత్ రెడ్డి తన మీసం మెలేసి చూపించారు.

‘రా బిడ్డ.. నేను చెబుతున్నా.. నెలరోజులు టైమిస్తా మీసాలు పెంచుకుని రా, లేకపోతే, దుబాయ్ పోయి పెట్టుడు జుట్టు నెత్తి మీద పెట్టించుకొచ్చుకున్నావు కదా! మీసాలు మొలవకపోతే, ఎవని వన్నా ఉంటే పెట్టుకుని రా.. అనుకుంటున్నావేమో బిడ్డా కేటీఆర్.. చుట్టుపక్కల సినిమాలోళ్లు ఉన్నారు, సినిమా గెస్ట్ హౌస్ లు ఉన్నాయి.. గెస్ట్ హౌస్ ల్లో మాదిరి మొనగాడి మాటలు మాట్లాడతానని.. నీ సంగతి చూస్తా’ అని రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.


PostedOn: 05 Dec 2018 Total Views: 77
రాజశేఖరన్నను మంత్రిని చేస్తా

రాజశేఖరన్నను మంత్రిని చేస్తా

రాజశేఖరన్న గురించి చెప్పాలి. నేను అడిగిన వెంటనే తన సీటును కూడా వదులుకున్నాడు. సామాజిక న్యాయం చేయాలని అడిగితే.. ఏ మాత్రం ఇబ్బంది పెట్టలేదు. రాజశేఖరన్నను నా గుండెల్లో పెట్టుకుంటా.. చిలకలూరిపేటను మీరు గెలిపించండి రాజశేఖరన్నను మంత్రిని కూడా చేస్తా అని మాటిస్తున్నా. అన్నిరకాలుగా తోడుగా ఉంటానని మరోసారి చె...

24 Mar 2019

వైసీపీలో చేరబోతున్నా : సినీ నిర్మాత

వైసీపీలో చేరబోతున్నా : సినీ నిర్మాత

ఏపీలో ఎన్నికల వేళ వైసీపీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. ఇప్పటికే టీడీపీ నుండి పలువురు నాయకులు చేరిన విషయం తెలిసిందే. తాజాగా తెలుగు సినీ నిర్మాత నట్టికుమార్ పార్టీలో చేరబోతున్నట్టుగా ప్రకటించారు. గత 1981 నుంచి కాంగ్రెస్‌లో ఉన్న నట్టి కుమార్, ఏపీలో టీపీపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య కొనసాగుతున్న చ...

24 Mar 2019

న‌మ్మాలి.. న‌డ‌క‌లో చంద్ర‌బాబు ప్ర‌పంచ ర...

న‌మ్మాలి.. న‌డ‌క‌లో చంద్ర‌బాబు ప్ర‌పంచ రికార్డు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు త‌న 40 ఏళ్ల రాజ‌కీయ జీవితంలో సాధించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. ఆంధ్రప్ర‌దేశ్‌ను అవినీతిలో నంబ‌ర్-1గా నిలిపి ప్ర‌పంచంలో ఏ రాష్ట్ర ముఖ్య‌మంత్రి సాధించ‌ని ఘ‌న‌త‌ను సాధించారు...

22 Mar 2019

శనివారం మూడు జిల్లాల్లో జగన్ ప్రచారం..

శనివారం మూడు జిల్లాల్లో జగన్ ప్రచారం..

ప్రచారానికి రెండురోజుల విరామం ఇచ్చిన జగన్ శనివారం నుంచి మళ్ళీ సుడిగాలి పర్యటనకు సిద్ధమయ్యారు. శనివారం మూడు జిల్లాల్లో ఆయన ఎన్నికల ప్రచారం చేస్తారని వైఎస్సార్‌ సీపీ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ ప్రోగ్రాం కమిటీ కన్వీనర్ తలశిల రఘురామ్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. శనివారం శ్రీకాకుళం, విశాఖపట్నం, త...

22 Mar 2019

ఆసక్తికర పరిణామం.. కేఏ పాల్ షాక్..

ఆసక్తికర పరిణామం.. కేఏ పాల్ షాక్..

వైసీపీని తీవ్రంగా విమర్శించే ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్.. నామినేషన్ వైసీపీ ఎంపీ అభ్యర్థిని కలుసుకున్నారు. ఈ సందర్బంగా ఒకరికొకరు కౌగలించుకుని సరదాగా మాట్లాడుకున్నారు. ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగా కేఏ పాల్ , వైసీపీ ఎంపీ అభ్యర్థిగా రఘురామకృష్ణంరాజు నరసాపురం లోక్ సభ స్థానానికి నామినేషన్ వేశారు. ఈ...

22 Mar 2019

బాబుది బీసీలను అణగదొక్కే రాజకీయం

బాబుది బీసీలను అణగదొక్కే రాజకీయం

చంద్రబాబు బీసీల గర్జన అంటూనే బీసీలను రాజకీయంగా అణగదొక్కేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ జగన్‌ నివాసంలో మంగళగిరి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల జననేత సమక్షంలో వైయస్‌ఆర్‌ సీపీలో చేరారు. ఈ మేరకు వైయస్‌ జ...

21 Mar 2019

'118' మూవీ రివ్యూ

'118' మూవీ రివ్యూ

చిత్రం: 118 నటీనటులు: నందమూరి కళ్యాణ్ రామ్, షాలిని పాండే, నివేద థామస్, ప్రభాస్ సీను, రాజీవ్ కనకాల, నాజర్ తదితరులు సంగీతం: శేఖర్ చంద్ర ఛాయాగ్రహణం: కేవీ గుహన్ ఎడిటింగ్‌: తమ్మిరాజు నిర్మాత: మహేష్ ఎస్ కోనేరు దర్శకత్వం: కేవీ గుహన్ బ్యానర్: ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ విడుదల తేదీ: 01/03/2019ఈ మధ్యకాలంల...

21 Mar 2019

వైసీపీలో చేరిన మంగళగిరి మాజీ ఎమ్మెల్యే

వైసీపీలో చేరిన మంగళగిరి మాజీ ఎమ్మెల్యే

వైసీపీలోకి చేరికలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు వైఎస్సార్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. తాజాగా పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో మంగళగిరి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల వైసీపీలో చేరారు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్‌లో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ స...

21 Mar 2019