పాము, ముంగిస ఒక్కటైనాయి : కేటీఆర్

పాము, ముంగిస ఒక్కటైనాయి : కేటీఆర్

 


పెద్దపల్లి : తెలుగు దేశం, కాంగ్రెస్ పార్టీపై మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్, టీడీపీ కలవడమా? కలికాలంలో చిత్రవిచిత్రమైన పనులవుతాయని బ్రహ్మంగారు చెప్పారు. ఇదిగో.. ఇవే చిత్రవిచిత్రమైన పనులంటే. కాంగ్రెస్ - టీడీపీ కలవడమంటే.. పాము, ముంగిస కలిసినట్లే అని కేటీఆర్ ఎద్దెవా చేశారు. చొప్పదండి నియోజకవర్గంలోని గంగాధరలో ఏర్పాటు చేసిన రోడ్ షోలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. చొప్పదండి నియోజకవర్గానికి గోదావరి జలాలను తీసుకువస్తాం. రవిశంకర్ ను గెలిపిస్తే ప్రతి చెరువును, కుంటను నింపుతాం. కేసీఆర్ ను ఎదుర్కొలేక నాలుగైదు పార్టీలు ఒక్కటైనాయి. కేసీఆర్ ను దించుదామని డైలాగులు కొడుతున్నారు. కేసీఆర్ ను ఎందుకు దించాలి? కల్యాణలక్ష్మీ, కేసీఆర్ కిట్, పెన్షన్లు ఇస్తున్నందుకు, రైతుబీమా, రైతుబంధు అమలు చేస్తున్నందుకు కేసీఆర్ ను దించలా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ను బొంద పెడుతా అని టీడీపీని ఎన్టీఆర్ స్థాపిస్తే అదే పార్టీ ఇవాళ కాంగ్రెస్ తో జతకట్టింది. పాము, ముంగిస కలిసినట్లుంది. రాహుల్ గాంధీ సీట్లు, చంద్రబాబు నోట్లు ఇస్తున్నాడు. ఎవరి ప్రలోభాలకు ఆగం కావొద్దు. ఇది చైతన్యం ఉన్న తెలంగాణ. పెద్ద పెద్ద మాటలు మాట్లాడే వారికి ఓటు ద్వారా బుద్ధి చెప్పాలి అని కేటీఆర్ ప్రజలకు సూచించారు.

చొప్పదండి TRS అభ్యర్ధి సుంకె రవిశంకర్ గెలుపు కోసం గంగాధర మండలంలో ప్రచారం, రోడ్ షో#PhirEkBaarKCR #TelanganaWithKCR pic.twitter.com/zS48aCrRni

— KTR (@KTRTRS) December 5, 2018


PostedOn: 05 Dec 2018 Total Views: 156




ఏపీలో పెట్టుబడులకు పలు సంస్థల ఆసక్తి

ఏపీలో పెట్టుబడులకు పలు సంస్థల ఆసక్తి

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పలు సంస్థలు ఆసక్తిని కనబరుస్తున్నాయి. బీపీవో సేవలు అందించే ఫస్ట్‌ అమెరికన్‌ ఇండియాతో పాటు, సెల్‌కాన్, కార్బన్‌ మొబైల్స్‌ సంస్థలు, చైనాకు చెందిన పలు కంపెనీల ప్రతినిధులు బుధవారం రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డితో స...

18 Jul 2019

వై.యస్. రాజశేఖరరెడ్డి నా బెస్ట్ ఫ్రెండ్:...

వై.యస్. రాజశేఖరరెడ్డి నా బెస్ట్ ఫ్రెండ్: చంద్రబాబు

రాజశేఖర్‌రెడ్డి తనకు బెస్ట్ ఫ్రెండ్ అని, ఆయనతో రాజకీయ వైరం తప్ప మరే ఏ వ్యక్తిగత వైరం లేదని నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గురువారం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా విగ్రహాల తొలగింపుపై జరిగిన చర్చలో భాగంగా చంద్రబాబుపై వైసీపీ శాసనసభ్యులు అంబటి రాంబాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాజశేఖర్‌...

18 Jul 2019

చంద్రబాబుపై చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి స...

చంద్రబాబుపై చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి సెటైర్లు

చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో సీఎం అనే పదానికి కొత్త అర్ధం ఇచ్చారని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. చంద్రబాబు సీఎంగా కాకుండా కమీషన్‌ మినిస్టర్‌లా పనిచేశారంటూ ఎద్దేవా చేశారు. విద్యుత్‌ కొనుగోళ్ల పీపీఏలపై ప్రభుత్వం సమీక్షిస్తే చంద్రబాబు ఎందుకు విమర్శలు చేస్తున్నారని ప్రశ్న...

18 Jul 2019

అసెంబ్లీకి ఏపీ ప్రభుత్వం క్షమాపణ

అసెంబ్లీకి ఏపీ ప్రభుత్వం క్షమాపణ

ఏపీ అసెంబ్లీలో ప్రభుత్వం క్షమాపణ చెప్పింది. సభ ప్రారంభమయ్యే సమాయానికి చోరుకోకపోవడంపై ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి క్షమాపణ చెప్పారు. కేబినెట్ సమావేశం వల్ల స్వల్ప ఆలస్యం అయ్యిందని స్పీకర్‌తో పాటు సభ‌్యులకు వివరణ ఇచ్చారు . అయితే సభా ప్రారంభం కాగానే వాయిదా వేయడం మంచి సంప్రదాయం కాద...

18 Jul 2019

అసెంబ్లీ చరిత్రలో ఎన్నడూ ఇలా జరగలేదు: చం...

అసెంబ్లీ చరిత్రలో ఎన్నడూ ఇలా జరగలేదు: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జరుగుతున్న తీరును ప్రతిపక్షనేత నారా చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ఏపీ మంత్రిమండలి సమావేశం కోసం అసెంబ్లీని వాయిదా వేయడం ఏంటని నారా చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. అసలు అసెంబ్లీ చరిత్రలో ఎన్నడూ ఇలా జరగలేదని అన్నారు. కాగా మరోసారి ఇలా జరగకుండా చూసుకోవాలని స్పీకర్ ను కోరారు చంద్రబా...

18 Jul 2019

ఏపీ మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు....

ఏపీ మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు..

ఏపీ మంత్రిమండలి సమావేశం కాసేపటి క్రితమే ముగిసింది. ముఖ్యమంత్రి జగన్‌ అధ్యక్షతన నిర్వహించిన కేబినేట్‌ మీటింగ్‌.. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో ప్రవేశపెట్టాల్సిన కీలక బిల్లులను ఆమోదించింది. ప్రాజెక్టుల కోసం నిర్వహించే టెండర్ల ప్రక్రియను పాదర్శకంగా నిర్వహించేందుకు జ్యుడిషియల్‌ ...

18 Jul 2019

ఏపీ కేబినేట్‌ భేటీ.. పలు కీలక బిల్లుకు ఆ...

ఏపీ కేబినేట్‌ భేటీ.. పలు కీలక బిల్లుకు ఆమోదం తెలపన...

అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో ప్రవేశపెట్టే బిల్లుల ఆమోదం కోసం ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రి వర్గం ప్రత్యేకంగా సమావేశమైంది. మొత్తం 12 బిల్లుల‌ను ఈసారి అసెంబ్లీలో ప్రవేశపెడతారు. టెండ‌ర్లలో పార‌ద‌ర్శక‌త కోసం జ్యుడిషియ‌ల్ క‌మ...

18 Jul 2019

సుప్రీం తీర్పుతో మారుతున్న కర్నాటక రాజకీ...

సుప్రీం తీర్పుతో మారుతున్న కర్నాటక రాజకీయాలు

గత పక్షం రోజులుగా ఉత్కంఠ రేకెత్తిస్తున్న కన్నడ రాజకీయం తుది అంకానికి చేరింది. కుమారస్వామి ప్రభుత్వ మనుగడకు సంబంధించిన కీలక తీర్పును సుప్రీంకోర్టు వెలువరించింది. రెబెల్‌ ఎమ్మెల్యేల రాజీనామాలపై తుది నిర్ణయం స్పీకర్‌దేనని, రాజీనామాల విషయంలో శాసన సభాపతికి పూర్తి అధికారం ఉంటుందని సర్వోన్నత న్యా...

17 Jul 2019