తెలంగాణ ఎన్నికలు : ఏపీ ఎమ్మెల్యేకు అభినందనలు!

తెలంగాణ ఎన్నికలు : ఏపీ ఎమ్మెల్యేకు అభినం...

 


“నిన్ను నమ్మాను. నా నమ్మకాన్ని నిలబెట్టావ్. సత్తుపల్లికి నిన్ను ఎన్నికల ఇన్ చార్జ్ గా నియమించాను. ఇక్కడ టీడీపీ విజయం సాధించబోతోంది. వెల్ డన్ శ్రీనూ”… ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ కు దక్కిన అభినందన ఇది. తెలంగాణకు జరుగుతున్న ఎన్నికల్లో సత్తుపల్లి నుంచి నిలబడిన సండ్ర వెంకట వీరయ్యకు మద్దతుగా ఉండి, ప్రచారాన్ని పర్యవేక్షించాలన్న చంద్రబాబు ఆదేశాల మేరకు యరపతినేని అక్కడ మకాం వేశారు.

అధినేత నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆయన తనదైన శైలిలో ప్రచారాన్ని నిత్యమూ సమీక్షిస్తూ, వ్యూహాలు నడిపారు. ఇక నిన్న సత్తుపల్లికి వచ్చిన చంద్రబాబును, హెలిప్యాడ్ వద్ద యరపతినేని కలిశారు. ఈ సందర్భంగా ఆయన భుజంపై చెయ్యి వేసి అభినందించిన చంద్రబాబు, క్షేత్ర స్థాయిలో యరపతినేని వ్యూహాలు ఫలించాయని అన్నారు.


PostedOn: 06 Dec 2018 Total Views: 117
మద్యం ప్రియులకు షాకివ్వనున్న జగన్ ప్రభుత...

మద్యం ప్రియులకు షాకివ్వనున్న జగన్ ప్రభుత్వం?

ఐదేళ్లలో విడతలవారీగా మద్యపాన నిషేధాన్ని విధించే దిశగా ఏపీ సర్కార్ ఒడిఒడి అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మందు బాబులకు షాక్ ఇచ్చేందుకు జగన్ సర్కార్ సన్నద్ధమవుతుంది. ముఖ్యంగా మద్యం అమ్మకాల సమయాల్లో మార్పులు చేర్పులు చేపట్టే దిశగా ప్రణాళిక సిద్దం చేస్తోంది జగన్ సర్కార్. అయితే ఏపీలో ప్రస్...

09 Jul 2019

నోటీసు ఇచ్చిన తహశీల్దార్లకు తెలంగాణా సర్...

నోటీసు ఇచ్చిన తహశీల్దార్లకు తెలంగాణా సర్కార్ షాక్!

తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా వర్క్ తో రూల్ నోటీసు ఇచ్చిన తహశీల్దార్ లకు షాక్ ఇచ్చింది తెలంగాణా సర్కార్. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సోమవారం వర్క్ టూ రూల్ సమ్మె నోటీసు ఇచ్చారు తహశీల్దార్లు. అయితే, ఈరోజు ప్రభుత్వం మున్సిపల్ కమిషనర్ విధుల్లో ఉన్న 18 మంది తహశీల్దార్ లను బాధ్యతల నుంచి తప్పిస్తూ ఉత...

09 Jul 2019

వ్యవసాయాన్ని పండుగ చేసిన మహానుభావుడు వైయ...

వ్యవసాయాన్ని పండుగ చేసిన మహానుభావుడు వైయస్‌ఆర్‌

రైతు సంక్షేమం అంటే దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి పేరు గుర్తుకువస్తుంది. వ్యవసాయం దండగ కాదు.. పండుగలా చేస్తానని ముందుకు వచ్చిన ముఖ్యమంత్రి వైయస్‌ఆర్‌ నేటికీ ప్రజలందరి గుండెలో చెరగని ముద్ర వేసుకున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ఆయన జన్మదినాన్ని రాష్ట్ర రైతు దినోత...

09 Jul 2019

‘ప్రజావేదిక’పై సీఎం జగన్‌ సంచలన నిర్ణయం

‘ప్రజావేదిక’పై సీఎం జగన్‌ సంచలన నిర్ణయం

గత టీడీపీ ప్రభుత్వం ఉండవల్లిలో నిర్మించిన ప్రజావేదిక అక్రమ నిర్మాణమని, దీన్ని కూల్చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రివైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిఆదేశించారు. సోమవారం కలెక్టర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మనం కూర్చున్న ఈ భవనం నిబంధనలకు విరుద్ధంగా కట్టారని తెలిపారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక...

24 Jun 2019

మనం పాలకులం కాదు.. సేవకులం : వైఎస్‌ జగన్...

మనం పాలకులం కాదు.. సేవకులం : వైఎస్‌ జగన్‌

‘మనం పాలకులం కాదు.. సేవకులం’ అని ప్రతి క్షణం గుర్తుంచుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కలెక్టర్లకు దిశానిర్ధేశం చేశారు. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పనిచేయాలని, నవరత్నాలు మేనిఫెస్టో ప్రతి మంత్రి,కలెక్టర్‌, అధికారి దగ్గర ఉండాలని సూచించారు. మేనిఫెస్టో అన్నది ఓ...

24 Jun 2019

ప్రతి సోమవారం ‘స్పందన’ కార్యక్రమం : వైఎస...

ప్రతి సోమవారం ‘స్పందన’ కార్యక్రమం : వైఎస్‌ జగన్‌

ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ప్రతి సోమవారం ‘స్పందన’ పేరుతో ఒక కార్యక్రమాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రివైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికలెక్టర్లకు సూచించారు. ఇది కేవలం కలెక్టరేట్‌కు మాత్రమే పరిమితం కాకుండా జిల్లాల్లో ఎక్కడైనా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. సోమవారం నిర్వహి...

24 Jun 2019

పేద తల్లులు... పిల్లల్ని ఏ బడికి పంపినా ...

పేద తల్లులు... పిల్లల్ని ఏ బడికి పంపినా అమ్మ ఒడి

ప్రతి పేద తల్లి పిల్లల్ని ఏ బడికి పంపినా అమ్మ ఒడి పథకాన్ని వర్తింప చేస్తామని ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టం చేసింది. అమ్మ ఒడి పథకానికి సంబంధించి కొద్ది రోజులుగా భిన్నాభిప్రాయాలు కొనసాగుతున్న నేపథ్యంలో వాటన్నింటికీ తెరదించుతూ ముఖ్యమంత్రి కార్యాలయం ఆదివారం ఈ ప్రకటన చేసింది. ‘అమ్మ ఒడి’ విషయం...

24 Jun 2019

అక్రమ లాభార్జనపై 10% జరిమానా

అక్రమ లాభార్జనపై 10% జరిమానా

ఎలక్ట్రిక్‌ వాహనాలపై, ఎలక్ట్రిక్‌ చార్జర్లపై పన్ను తగ్గింపు ప్రకటన జీఎస్టీ కౌన్సిల్‌ నుంచి వెలువడుతుందని భావించగా, నిర్ణయాన్ని ఫిట్‌మెంట్‌ కమిటీకి నివేదిస్తూ కౌన్సిల్‌ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తొలిసారి అధ్యక్షత వహరించిన జీఎస్టీ కౌన...

22 Jun 2019