రాష్ట్ర ప్రయోజనాలు కోసమే వైయస్‌ జగన్‌ పోరాటం..

రాష్ట్ర ప్రయోజనాలు కోసమే వైయస్‌ జగన్‌ పో...

అధికారాన్ని ఎలా చేక్కించుకోవాలనే ఆలోచనే తప్ప రాష్ట్ర్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలనే తలంపు చంద్రబాబుకు ఏకోశాన లేదని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు.వైయస్‌ జగన్‌పై కావాలనే బురదజల్లుతున్నారన్నారని మండిపడ్డారు. వ్యవస్థలను నాశనం చేసింది కాంగ్రెస్,టీడీపీలే అని దుయ్యబట్టారు.ఫెడరల్‌ ఫ్రంట్‌పై వైయస్‌ జగన్‌ను కేటీఆర్‌ కలిస్తే తప్పేమీటని ప్రశ్నించారు.రాష్ట్ర ప్రయోజనాలు,హక్కుల కోసం వైయస్‌ జగన్‌ పోరాటం చేస్తున్నారన్నారు. విశ్వసనీయత,భావ సారూప్యత కలిగిన ఉన్న పార్టీలు కలిసి పనిచేస్తే తప్పేమిటని అని అన్నారు.

పచ్చకామెర్లు వచ్చినవాడికిS లోకమంత పచ్చగా ఉంటుందనట్లుగా తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు ఎవరితో పొత్తులు పెట్టుకుందామా..ఎప్పుడు ఎవరితో జత కలుద్దామా..ఎలా అధికారం చేజిక్కించుకుందామా అనే ఆలోచనే తప్ప మంచి కార్యక్రమాలు చేద్దాం..ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చుద్దాం అనే ఆలోచనే చంద్రబాబుకు లేదన్నారు. ఫెడరల్‌ ఫ్రంట్‌పై చర్చించడానికి కేటీఆర్‌ వైయస్‌ జగన్‌ను కలిస్తే ఏపీకి జరుగుతున్న అన్యాయంగా టీడీపీ దుష్ఫ్రచారం చేస్తుందన్నారు.చంద్రబాబు నాయుడిలాగా చిదంబరంతో చీకటి ఒప్పందాలు చేసుకుని కేసులు మాఫీ చేసుకోలేదన్నారు.

చంద్రబాబు ఇయ్యంకుడు బాలకృష్ణ ఆయన లబ్ధి కోసం కేసీఆర్‌ను కలిశారు. అందరికి నీతులు చెప్పే పవన్‌ కల్యాణ్‌ కేసీఆర్‌ను కలిశారు.. అని ఎద్దేవా చేశారు..అమరావతి శిలాఫలకంపై కేసీఆర్‌ పేరు వేయలేదా..నాడు ఎందుకు కేసీఆర్‌ను ఆహ్వానించారు అని ప్రశ్నించారు.కేసీఆర్‌తో పొత్తు పెట్టుకోవడానికి చంద్రబాబు ప్రయత్నించలేదా.. కేసీఆర్‌ ఛీపొమ్మంటే తెలంగాణలో కాంగ్రెస్‌తో జతకట్టారన్నారు. టీడీపీ వల్లే రైల్వేజోన్, కడప స్టీల్‌ ఫ్యాక్టరీ రాకుండాపోయాయని ధ్వజమెత్తారు  వైయస్‌ జగన్‌ విశ్వసనీయతపై ప్రజలందరికి నమ్మకం ఉందన్నారు.


PostedOn: 17 Jan 2019 Total Views: 48
స్వరూపనందేంద్ర స్వామిపై సాధినేని యామిని ...

స్వరూపనందేంద్ర స్వామిపై సాధినేని యామిని ఫైర్?

కొండవీడు ఉత్సవాల్లో పాల్గొని ప్రసంగించిన సీఎం.. ప్రజామోదం పొందే వారికే సీట్లు కేటాయిస్తామని స్పష్టం చేశారు. పార్టీ నుండి వెళ్లిన నేతలను చిత్తు చిత్తుగా ఓడించాల్సిన భాధ్యత అందరిపై ఉందన్న చంద్రబాబు.. కాపులకు న్యాయం చేశామని పార్టీ నుండి వెళ్లారా? ఎందుకు వెళ్లారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలన...

18 Feb 2019

ఈడీ ముందుకు రేవంత్‌రెడ్డి

ఈడీ ముందుకు రేవంత్‌రెడ్డి

ఏపీ, తెలంగాణలో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు మళ్లీ అలజడి రేపుతోంది. గత కొద్ది రోజులుగా ఓటుకు నోటు కేసు వ్యహారం తెరపైకి రావడంతో ఉత్కంఠ నెలకొంటుంది. ఈ కేసులో ఇవాళ ఉదయసింహా ఈడీ అధికారుల ఎదుట హాజరుకాగా… కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి… రేపు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక...

18 Feb 2019

పాకిస్తాన్‌ కోడలు.. తెలంగాణకి బ్రాండ్ అం...

పాకిస్తాన్‌ కోడలు.. తెలంగాణకి బ్రాండ్ అంబాసిడర్ ఏం...

‘నమస్కారం.. నా తెలంగాణ ప్రజల్లారా.. తెలంగాణకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా మన ముఖ్యమంత్రి.. సానియా మీర్జాను నియమించారు. ఆమె ఎవరు?.. పాకిస్తాన్‌ కోడలు. పెళ్లి అయిపోయిన తర్వాత ఆమె ఆ దేశం కోడలు అవుతుంది. అలాంటి పాకిస్తాన్‌ కోడలిని సీఎం తెలంగాణ బ్రాండ్‌ అంబాసిడర్‌గా చేశారు. ...

18 Feb 2019

మాగుంటతో భేటీ అయిన టీడీపీ నేతలు

మాగుంటతో భేటీ అయిన టీడీపీ నేతలు

ప్రకాశం జిల్లా ఒంగోలులో ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులురెడ్డితో సమావేశమయ్యారు తెలుగుదేశం పార్టీ నేతలు… ఈ భేటీకి ఎమ్మెల్సీ కరణం బలరాం, బాపట్ల ఎంపీ శ్రీరామ్ మాల్యాద్రి, మాజీ ఎమ్మెల్యే విజయ్ కుమార్ హాజరయ్యారు. ఒంగోలు, బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితులపై చర్చ జరిగినట్టు తెలుస్తోంద...

18 Feb 2019

రైతుల‌పై బాబు ఎన్నిక‌ల ప్రేమ‌

రైతుల‌పై బాబు ఎన్నిక‌ల ప్రేమ‌

ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కొచ్చే కొద్దీ చంద్ర‌బాబులో అధికార కాంక్ష అన‌కొండ‌లా మారిపోతోంది. హామీల మీద హామీలు గుప్పిస్తూ, ప్ర‌జ‌ల‌ను ఉక్కిరిబిక్కిరి చేయాల‌ని అనుకుంటున్నాడు. కౌలురైతుల‌కు ఏటా 15000 అలాంటి మ‌రో హామీ. 2014లో రైతుల‌కిచ్చిన హామీ...

18 Feb 2019

వైయస్‌ జగన్‌ మగధీరుడు

వైయస్‌ జగన్‌ మగధీరుడు

ప్రత్యేక హోదా సాధన కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న ఏకైక మగధీరుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని టీడీపీకి రాజీనామా చేసి వైయస్‌ఆర్‌ సీపీలో చేరిన ఎంపీ రవీంద్రబాబు అన్నారు. వైయస్‌ఆర్‌ సీపీలో చేరడం చాలా సంతోషంగా ఉందన్నారు. వైయస్‌ఆర్‌ సీపీలో చేరిక అనంతరం ఎంపీ రవీ...

18 Feb 2019

వైయ‌స్ జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం

వైయ‌స్ జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం

బీసీల‌కు వైయ‌స్ జ‌గ‌న్ వ‌రాల వెల్లువ‌ జంగా కృష్ణ‌మూర్తికి ఎమ్మెల్సీ ప‌ద‌వి నాన్నే నాకు స్ఫూర్తి వైయస్‌ జగన్‌తో మళ్లీ రాజన్న రాజ్యం.. వైయస్‌ జగన్‌తోనే బడుగు, బలహీన వర్గాల సంక్షేమం సాధ్యం ఉదయించే సూరీడు వైయస్‌ జగన్‌ నూతన ఒరవడి ...

17 Feb 2019

బీసీల‌కు వైయ‌స్ జ‌గ‌న్ వ‌రాల వెల్లువ‌

బీసీల‌కు వైయ‌స్ జ‌గ‌న్ వ‌రాల వెల్లువ‌

ప్ర‌జాశీస్సుల‌తో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే... జ‌గ‌న్ అనే నేను ....ఏపీ బీసీల‌కు ఏమి చేస్తానంటే.... బీసీల సంక్షేమానికి ఏటా రూ. 15 వేల కోట్లు వెచ్చిస్తాం 5 ఏళ్ల‌లో రూ. 75 వేల కోట్లు ఖ‌ర్చు చేస్తాం బీసీ స‌బ్ ప్లానుకు చ‌ట్ట బ‌ద్ధ&...

17 Feb 2019