లోక్‌సభ రేసులో రేవంత్ రెడ్డి... ఇక్కడి నుంచే ఎన్నికల బరిలోకి

లోక్‌సభ రేసులో రేవంత్ రెడ్డి... ఇక్కడి న...

ఇటివలే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసి కాంగ్రెస్ పార్టీని ఓడించి టీఆర్ఎస్ జెండా రేపరేపలాడిన విషయం తెలిసిందే కాగా గత అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ కింగ్ రేవంత్ రెడ్డి వర్సెస్ టీఆర్ఎస్‌గా మరిన విషయం తెలిసిందే కాగా మొత్తానికి రేవంత్ రెడ్డిని ఓడించి నరేందర్ రెడ్డికి పట్టం కట్టిన విషయం తెలిసిందే కాగా మళ్లీ తెలంగాణలో ఎన్నికల నగారా మోగింది. లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమౌతున్నాయి ఆయా పార్టీలు. అయితే తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొడంగల్ మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మరోసారి ఎన్నికల రణరంగంలో దిగేందుకు సిద్దమవుతున్నారు. లోక్‌సభ ఎన్నికల పోటీలో రేవంత్ రెడ్డిని బరిలో దించేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తుంది. ఈ నేపథ్యంలో రేవంత్‌ను మల్కాజిగిరి నుండి పోటీకి దించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అయితే తాజాగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కార్యాలయంలో మాట్లాడుతూ మాట్లాడుతూ అధిష్టానం ఎక్కడి నుండి పోటీ చేయమంటే అక్కడి నుండి ఎన్నికల బరిలో దిగుతానని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అయితే ములుగు ఎమ్మెల్యే సీతక్కను మహబూబాబాద్ నుంచి బరిలోకి దించాలని దాదాపు ఓ నిర్ణయానికి వచ్చేసినట్టు తెలుస్తోంది. అయితే రేవంత్‌ రెడ్డిని ముందుగా మహబూబ్ నగర్ నుంచి పోటికి దిగాలని కాంగ్రెస్ పార్టీ చెప్పడంతో అందుకు రేవంత్ రెడ్డి ఒప్పుకొన్నట్లు సమాచారం. ఇక దీంతో రేవంత్‌ రేవంత్ రెడ్డిని మల్కాజిరిగి నుంచి ఎన్నికల బరిలోకి దిగనుననారు. మరి లోక్‌సభ ఎన్నికల్లోనైనా రేవంత్ రెడ్డి విజేతగా నిలుస్తారో? లేక పరజీతుడుగానే మిగులుతాడో వేచి చూడాలి.PostedOn: 14 Mar 2019 Total Views: 127
హైదరాబాద్‌లో కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి

హైదరాబాద్‌లో కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి

హైదరాబాద్ , సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గాలకు కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు అధికారులు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాటు చేశారు. సిటీలో మొత్తం 14 కౌంటింగ్ సెంటర్స్‌లో కౌంటింగ్ చేపట్టనున్నారు. హైదరాబాద్‌లో మొత్తం 14 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి కౌ...

21 May 2019

జగన్ సీఎం అయితే..? గెలుపుపై సరికొత్త బెట...

జగన్ సీఎం అయితే..? గెలుపుపై సరికొత్త బెట్టింగ్స్.....

టీడీపీ గెలిస్తే లక్షకు లక్షన్నర.. అదే జగన్ సీఎం అయితే లక్షకు రెండున్నర లక్షలు ఇస్తామంటూ ఏపీలో భారీ ఆఫర్లు నడుస్తున్నాయి. బ్రోకర్ల ఆఫర్లకు టెంప్ట్ అవుతోన్న బెట్టింగ్ రాయుళ్లు కోట్ల రూపాయల్లో పందేలు కాస్తున్నారు. దాంతో గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఇప్పటికే 200 కోట్లు చేతులు మారినట్లు తెలుస్తోంద...

21 May 2019

బాబు ప్రయత్నాలు ఫలిస్తాయా?

బాబు ప్రయత్నాలు ఫలిస్తాయా?

బీజేపీయేతర పక్షాలను ఏకం చేసే పనిలో చంద్రబాబు బిజీగా ఉన్నారు. వారం రోజులుగా తీరిక లేకుండా ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు. ఎగ్జిట్‌ పోల్స్‌ అన్నీ ఎన్డీయేకే పట్టం కట్టినా ఏమాత్రం వెనకడుగు వేయకుండా తన ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. మోడీ మళ్లీ అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు చంద్రబాబు విశ్వప్రయ...

21 May 2019

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీదే అధికారం

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీదే అధికారం

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మెజార్టీ విజయం సాధిస్తుందని ఎగ్జిట్‌ పోల్స్‌లో క్రెడిబులిటీ ఉన్న సంస్థలన్నీ తేల్చిచెప్పాయని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారధి అన్నారు. విజయవాడలో ఆన మీడియాతో మాట్లాడుతూ.. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్&...

20 May 2019

ఎగ్జిట్‌ పోల్స్‌పై లక్ష్మీనారాయణ కామెంట్...

ఎగ్జిట్‌ పోల్స్‌పై లక్ష్మీనారాయణ కామెంట్‌

ఎగ్జిట్ పోల్స్ అంచనాల ఆధారంగా ఫలితాలను లెక్కగట్టడం సరైనది కాదని, ఎగ్జిట్ పోల్స్ వెల్లడించే సంస్థలు తమ ఖచ్చితత్వాన్ని నిరూపించుకోవాలని జనసేన విశాఖ పార్లమెంట్ అభ్యర్ధి వి.వి.లక్ష్మీనారాయణ సవాలు విసిరారు. తాము సేకరించిన నమూనాలపై నమ్మకం వుంటే బాండ్ పేపర్ పై రాసి ఇవ్వాలని లక్ష్మీనారాయణ అన్నారు. మద్యం, డబ...

20 May 2019

17సీతో వీవీప్యాట్‌ స్లిప్పులు సరిపోవాలి

17సీతో వీవీప్యాట్‌ స్లిప్పులు సరిపోవాలి

ఈ నెల 23 న జరిగే ఎన్నికల కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది తెలిపారు. వీవీప్యాట్‌ స్లిప్పులు ఫారమ్‌ 17 సీ లెక్కలతో సరిపోవాలన్నారు. ఈవీఎంలలో సాంకేతిక లోపాలు తలెత్తితే తొలుత బాగున్న ఈవీఎంలను లెక్కించి ఆ తర్వాత పాడైన ఈవీఎంల తాలూకు వీవీప్యాట్‌...

20 May 2019

ఎగ్జిట్‌ పోల్స్‌ ఎగ్జాట్ పోల్స్‌ కాదు: క...

ఎగ్జిట్‌ పోల్స్‌ ఎగ్జాట్ పోల్స్‌ కాదు: కుమారస్వామి

ఎగ్జిట్‌ పోల్స్‌ పై కర్నాటక సీఎం కుమారస్వామి విమర్శలు గుప్పించారు. ఎగ్జిట్‌ పోల్స్‌ ఎగ్జాట్ పోల్స్‌ కాదన్నారు. దేశంలో తన హవా ఇంకా కొనసాగుతుందనే అభిప్రాయాన్ని కలిగించేందుకు వీటిని మోడీ వాడుకున్నారని ఆరోపించారు. ప్రాంతీయ పార్టీలు తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు మోదీ ప్లాన్‌ ...

20 May 2019

యూపీఏ భేటీకి బీటలు

యూపీఏ భేటీకి బీటలు

మరో రెండు రోజుల్లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ప్రతిపక్షాల ఐక్యత కోసం ఓ వైపు ఏపీ సీఎం చంద్రబాబు తీవ్రంగా శ్రమిస్తుంటే సమావేశానికి ఒక్కో పార్టీ హ్యాండ్‌ ఇస్తోంది. బీజేపీయేతర పార్టీల సమావేశానికి ఇప్పటికే బీఎస్పీ అధినేత్రి మాయావతి రావడం లేదని ఆ పార్టీ ప్రకటించగా తాజాగా డీఎంకే ...

20 May 2019