మా భవిష్యత్తు ..నీ భరోసా అంటే ఇదేనా బాబూ?

మా భవిష్యత్తు ..నీ భరోసా అంటే ఇదేనా బాబూ...
(1) గత నాలుగు సంవత్సరాల్లో రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో పరిశ్రమ రంగం వాటా 25.21% నుంచి 22.1% దిగజారిందనేది మీ శ్వేతపత్రమే చెబుతుంది. అదేవిధంగా సేవారంగ వాటా కూడా 44.6% నుండి 43.5% దిగజారింది. మరి దీనినీ అభివృద్ధి అని ఎలా అంటారో ఏ ఆర్థిక నిపుణునికి అర్ధం కాదు. దీనినిబట్టి చూస్తే నీపైన భరోసా ఏవిధంగా కలుగుతుంది. 
 
(2) తలసరి ఆదాయం 2003-04 మరియు 2013-14 మధ్యకాలంలో రూ. 25,959 నుంచి రూ. 85,795లుగా నమోదైంది. అంటే దాదాపు 335% పెరిగింది. ప్రతి 5 సంవ‌త్స‌రాల‌ తలసరి ఆదాయం తీసుకుంటే 165% అవుతుంది. నీ పరిపాలనలో గత 4 సం్ఢ్ఢరాల్లో కేవలం 71% మాత్రమే పెరిగిందని శ్వేతపత్రంలో చెప్పారు కదా. అది వరకుతో పోలిస్తే ఇది సగంకంటే తక్కువ పెరుగుదల రేటు కదా! మరి దీనిని చూస్తే నీపై భరోసా ఎలా కలగుతుందో మీరే చెప్పాలి.
 
(3) ఉమ్మడి రాష్ట్రంలో 200405 మధ్యలో పన్నుల ఆదాయం ర్ఢూ్ఢ 16,250 కోట్ల నుండి ర్ఢూ్ఢ 64,124 కోట్లు పెరిగింది కదా అంటే 390% అయిదు సం్ఢ్ఢరాల సగటు తీసుకుంటే 195% మరి నీ పరిపాలనలో పెరుగుదల రేటు కేవలం 30% కూడా నమోదు కాలేదు. ఇదేనా నీవిచ్చే భరోసా.
 
 
(4) కేవలం 5 సం్ఢ్ఢరాలలోనే రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచెత్తింది నీవు కాదా. అందుకే నీ జమానాలో రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పును 
29.5% పట్టుకొచ్చావు. దీన్ని 20.28% తగ్గించటానికి 10 సం్ఢ్ఢరాల కాలం పట్టింది. నీవు చేసిన అప్పువల్ల 200405లో 16.5% బడ్జెట్ కేటాయింపు కేవలం అప్పులకే పోయింది. మరల కేవలం 5 సం్ఢ్ఢరాల్లో అప్పును రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 29% పెంచుటమే కాకుండా లక్ష కోట్లు ప్రభుత్వ గ్యారంటీ ఇచ్చి ప్రభుత్వ ఏజన్సీల ద్వారా అదనంగా లక్ష కోట్లు అప్పు చేసి మొత్తం 3 లక్షల 50వేల కోట్ల అప్పుతో రాష్ట్రాన్ని కోలుకోలేని విధంగా అప్పుల ఊబిలో పడేశావు తెలుగు ప్రజల మీద నీకు ఎంత కక్ష వుంటే మాత్రం ఇంత దారుణమా. ఈ లక్ష కోట్లతోకలిపి రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పుల శాతం 35% దాటించావు కదా! నీమీద ఇంకా భరోసా ఉంచితే మా ఒంటిమీద బట్టలు కూడా ఉండనీయవు కదా!
 
(5) ఇంటికో ఉద్యోగం పేరుతో నిరుద్యోగులకు నీవు చేసిందేమిటి. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఎకానమీ అనే సంస్థ దేశవ్యాప్తంగా సర్వే చేసి గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ నిరుద్యోగ యువత జాతీయస్థాయిలో 12% వుంటే ఆంధ్రప్రదేశ్లో 25.32% అని పబ్లిష్ చేయటం జరిగింది కదా! ఇదేనా ఇంటికో ఉద్యోగం అంటే. రాష్ట్ర విభజన నాటికి కేంద్రం వేసిన కమలనాధన్ కమిటీ ప్రకారం 1,50,000 ఖాళీలు ఎ.పి.లో ఉన్నాయి. ఈ 5 సం్ఢ్ఢరాల్లో పదవీ విరమణ చేసిన వాళ్ళు మరో 50,000 వెరసి మొత్తం 2 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. మరి ఇవన్నీ నింపలేదనే నీపై భరోసా ఉంచాలా..
 
 
(6) 5 సంవత్సరాల్లో మొదటి సంఐఐ 37%, 2వ సం్ఢ్ఢలో 15%, 3వ సం్ఢ్ఢలో 29.9%, 4వ సం్ఢ్ఢలో 14.4% మరి ఈ యేడాది 31.8% వర్షపాతం నమోదయినది కదా. అంతకు ముందు మీ 9 సంవత్సరాల పరిపాలనలో కూడా మా గతి ఈ విధంగానే వుండేది కదా! మరి నీ పరిపాలన అంటేనే వరుణుడు భయపడతాడని నీమీద భరోసా ఉంచాలా.
 
 
(7) గత నాలుగు సంవత్సరాల నుంచి పప్పుధాన్యాలు, నూనెగింజలు, చిరుధాన్యాలకి కానీ కనీస గిట్టుబాటు ధర కూడా ఇవ్వలేకపోయావు 
కదా! మీరి దేన్నిబట్టి నీపై భరోసా ఉంచాలి.
 
 
(8) ఐదు నక్షత్రాల హోటళ్లు, విద్య, వ్యాపార సంస్థలకు, సింగపూర్ విమానయానాలు చేసేవాళ్ళకి పెద్ద ఎత్తున రాయితీలు ఇచ్చి రైతులకు రావల్సినటువంటి ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వలేకపోయిన నీ సమర్థత చూసి మాకు భరోసా కలుగుతుందా.
 
 
(9) రైతులకు ఋణమాఫీ అని చెప్పి ఇంకా రూఐఐ 8,832 కోట్ల రూపాయలు విడుదల చేయకుండా మేము బ్యాంకులకు కట్టవలసిన వడ్డీ ఇంకా నీవు ఇవ్వవల్సిన దానికంటే ఎక్కువ మాచే కట్టించినందుకు నీపై భరోసా ఉంచాలా..
 
(10) డ్వాక్రా పొదుపు సంఘాలకు ఇవ్వవలసిన వడ్డీ రాయితీ వేలకోట్లు ఇవ్వకుండా పసుపుకుంకుమ పేరుతో కొద్దిసొమ్ము మాపై కొట్టినందుకు నీపై భరోసా ఉంచాలా..
 
(11) మా ఆధార్ కార్డు, సెల్ నెంబర్లు, బ్యాంకు ఖాతా నెంబర్లు, ప్రైవేటు సంస్థలకు చేరవేసిన నీపై భరోసా ఉంచాలా. 
 
(12) ర్ఢూ్ఢ 17,000 కోట్ల కేటాయింపులతో స్వర్గీయ రాజశేఖర రెడ్డి మొదలుపెట్టిన నీటిపారుదల ప్రాజెక్టులు అన్నీ పూర్తి అవుతాయి అని చెప్పి, 4 సం్ఢ్ఢరాలలో 50,000 కోట్లు పైచిలుకు ఖర్చుపెట్టి ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయని నీపై భరోసా ఉంచడం న్యాయమేనా.
 
(13) చ.అ్ఢ్ఢ 11,000 లలో తాత్కాలిక నిర్మాణాలు చేసి (అమరావతి) నటువంటి నీ సమర్ధతపై భరోసా ఉంచడం ఎవరికైనా తగునా.
 
(14) ఉచిత ఇసుక పేరుతో 10,000 కోట్లకు పైగా నీ పార్టీ నాయకులు, శాసన సభ్యులకు దోచిపెట్టిన నీ తెలివితేటలపై మాకు భరోసా కలుగునా.
 
 
(15) ప్రభుత్వ సంస్థల్ని కాదని ప్రైవేటు సంస్థలకు ఎయిర్ పోర్ట్, సెజ్ భూములు సమర్ధించుకున్న మీపై భరోసా ఉంచడం సమంజసమా.
 
 
(16) ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరుతో అన్ని రాష్ట్రాల్లో నిర్మిస్తున్న ఇళ్ళను, పక్క రాష్ట్రంకంటే చ.అ.కు రూ. 1000/ అదనంగా ఖర్చుచేసి ఆ అధనం ఖర్చు మీరు మిగుల్చుకొని అప్పు భారాన్ని మాపై నెడుతున్నందుకు మా భవిష్యత్తు గొప్పగా ఉంటుందని నీపై భరోసా ఉంచాలా బాబుగారు వివివ్వండి.
 
(17) జన్మభూమి కమిటీల పేరుతో పంచాయితీ వ్యవస్థలను నిర్వీర్యం చేసి ప్రభుత్వానికి పార్టీకి మధ్య అంతరాన్ని చెడిపేసినందుకా నీపై భరోసా.
(18) పైబర్ గ్రిడ్ పేరుతో ర్ఢూ్ఢ 1,200/ ఖరీదు చేసే సెట్ ఆఫ్ బాక్సును ర్ఢూ్ఢ 4,000/లకు మాకు ఇస్తున్నందుకు మీపై భరోసా 
ఉంచాలా. 
(19) పరిశుభ్రత లేదు ఎలుకల బెడద ఉన్నదని ఒక ఎలుకకు ర్ఢూ్ఢ 20,000/ చొప్పున కాంట్రాక్టర్లుకు దోచి పెట్టినందుకా నీపై భరోసా.  
 

PostedOn: 14 Mar 2019 Total Views: 71




బాబుది బీసీలను అణగదొక్కే రాజకీయం

బాబుది బీసీలను అణగదొక్కే రాజకీయం

చంద్రబాబు బీసీల గర్జన అంటూనే బీసీలను రాజకీయంగా అణగదొక్కేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ జగన్‌ నివాసంలో మంగళగిరి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల జననేత సమక్షంలో వైయస్‌ఆర్‌ సీపీలో చేరారు. ఈ మేరకు వైయస్‌ జ...

21 Mar 2019

'118' మూవీ రివ్యూ

'118' మూవీ రివ్యూ

చిత్రం: 118 నటీనటులు: నందమూరి కళ్యాణ్ రామ్, షాలిని పాండే, నివేద థామస్, ప్రభాస్ సీను, రాజీవ్ కనకాల, నాజర్ తదితరులు సంగీతం: శేఖర్ చంద్ర ఛాయాగ్రహణం: కేవీ గుహన్ ఎడిటింగ్‌: తమ్మిరాజు నిర్మాత: మహేష్ ఎస్ కోనేరు దర్శకత్వం: కేవీ గుహన్ బ్యానర్: ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ విడుదల తేదీ: 01/03/2019ఈ మధ్యకాలంల...

21 Mar 2019

వైసీపీలో చేరిన మంగళగిరి మాజీ ఎమ్మెల్యే

వైసీపీలో చేరిన మంగళగిరి మాజీ ఎమ్మెల్యే

వైసీపీలోకి చేరికలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు వైఎస్సార్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. తాజాగా పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో మంగళగిరి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల వైసీపీలో చేరారు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్‌లో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ స...

21 Mar 2019

టీడీపీది మైండ్‌గేమ్.. వాళ్ల ట్రాప్‌లో పడ...

టీడీపీది మైండ్‌గేమ్.. వాళ్ల ట్రాప్‌లో పడను: పీవీపీ

ప్రత్యేక హోదా బోరింగ్ సబ్జెక్ట్ అని తాను అనలేదని విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి పొట్లూరి వర ప్రసాద్ స్పష్టం చేశారు. హోదాపై వైసీపీ నిబద్ధత ఏమిటో ప్రజలకు తెలుసని అన్నారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారంటూ మీడియాకు వివరణ ఇచ్చారు. ప్రత్యేక హోదాపై తాను మాట్లాడిన పూర్తి సారాంశాన్ని ప్రసారం చేయకుండా ఎడిట్‌ ...

21 Mar 2019

రాష్ట్రంలో జగన్ ప్రభంజనం : గోపిరెడ్డి

రాష్ట్రంలో జగన్ ప్రభంజనం : గోపిరెడ్డి

ఏపీ రాష్ట్రంలో వైసీపీ అధినేత వైయస్ జగన్ మోహ‍న్ రెడ్డి ప్రభంజనం వీస్తోందన్నారు గుంటూరు జిల్లా నరసరావుపేట వైసీపీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. గురువారం వైసీపీ పార్టీ నేతలు, కార్యకర్తలతో ర్యాలీగా ఆర్డీఓ ఆఫీసుకు వెళ్లి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఈ 2019...

21 Mar 2019

వైసీపీలో చేరిన ఎస్వీ మోహన్‌ రెడ్డి

వైసీపీలో చేరిన ఎస్వీ మోహన్‌ రెడ్డి

కర్నూలులో టీడీపీకి భారీ షాక్‌ తగిలింది. కర్నూలు జిల్లా టీడీపీకి ఎస్వీ మోహన్‌ రెడ్డి గుడ్‌బై చెప్పారు. మళ్లీ వైసీపీ గూటికి చేరారు. వైసీపీ అధినేత జగన్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఎస్వీ మోహన్ రెడ్డికి పార్టీ కండువా కప్పిన జగన్ సాదరంగా ఆహ్వానించారు. జగన్ మోహన్ రెడ్డికి తాను అన్యాయం చేశానన...

21 Mar 2019

250 మంది లోక్‌సభ అభ్యర్థులతో బీజేపీ తొలి...

250 మంది లోక్‌సభ అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితా

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ ప్రకటించింది. కేంద్ర మంత్రి జేపీ నడ్డా న్యూఢిల్లీలో అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఈ జాబితాలో 250 మంది అభ్యర్ధుల పేర్లను ప్రకటించారు. వీటిలో యూపీ నుంచి 30 మంది, బీహార్ నుంచి 17 మంది, మహారాష్ట్ర నుంచి 21 మంది, కేరళ నుంచి 14...

21 Mar 2019

బ్రేకింగ్: బీఫామ్ అందుకున్న టీఆర్ఎస్ ఎంప...

బ్రేకింగ్: బీఫామ్ అందుకున్న టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థు...

ల‌ష్కర్‌పై ఈసారి గులాబి జెండా ఎగుర‌వెయ్యడ‌మే ల‌క్ష్యంగా పెట్టుకున్న సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులను ఖరారు చేశారు. పార్లమెంట్ ఎన్నిక‌ల్లో పోటి చేసే టీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా సిద్దమైంది. గూలాబీ అధినేత కేసీఆర్ 16 స్థానాలకు అభ్యర్థుల‌ ప్రకటించారు. కాగా చిట్ట చివ...

21 Mar 2019