వైఎస్ వివేకా మృతిపై అనుమానాలు..!

వైఎస్ వివేకా మృతిపై అనుమానాలు..!

 


క‌డ‌ప‌: ఈ తెల్లవారుజామున పులివెందులలోని తన ఇంటి బాత్ రూమ్ లో వైఎస్ వివేకానందరెడ్డి విగతజీవిగా కనిపించగా, ఆయన మృతి వెనుక అనుమానాలు ఉన్నాయని వివేకా పీఏ కృష్ణారెడ్డి పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు ప్రారంభించారు. వివేకా మృతదేహం రక్తపు మడుగులో కనిపించిందని చెప్పిన ఆయన, తలకు, చేతికి బలమైన గాయాలు కనిపిస్తున్నాయని తెలిపారు. కృష్ణారెడ్డి ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది


PostedOn: 15 Mar 2019 Total Views: 33




బాబుది బీసీలను అణగదొక్కే రాజకీయం

బాబుది బీసీలను అణగదొక్కే రాజకీయం

చంద్రబాబు బీసీల గర్జన అంటూనే బీసీలను రాజకీయంగా అణగదొక్కేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ జగన్‌ నివాసంలో మంగళగిరి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల జననేత సమక్షంలో వైయస్‌ఆర్‌ సీపీలో చేరారు. ఈ మేరకు వైయస్‌ జ...

21 Mar 2019

'118' మూవీ రివ్యూ

'118' మూవీ రివ్యూ

చిత్రం: 118 నటీనటులు: నందమూరి కళ్యాణ్ రామ్, షాలిని పాండే, నివేద థామస్, ప్రభాస్ సీను, రాజీవ్ కనకాల, నాజర్ తదితరులు సంగీతం: శేఖర్ చంద్ర ఛాయాగ్రహణం: కేవీ గుహన్ ఎడిటింగ్‌: తమ్మిరాజు నిర్మాత: మహేష్ ఎస్ కోనేరు దర్శకత్వం: కేవీ గుహన్ బ్యానర్: ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ విడుదల తేదీ: 01/03/2019ఈ మధ్యకాలంల...

21 Mar 2019

వైసీపీలో చేరిన మంగళగిరి మాజీ ఎమ్మెల్యే

వైసీపీలో చేరిన మంగళగిరి మాజీ ఎమ్మెల్యే

వైసీపీలోకి చేరికలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు వైఎస్సార్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. తాజాగా పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో మంగళగిరి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల వైసీపీలో చేరారు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్‌లో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ స...

21 Mar 2019

టీడీపీది మైండ్‌గేమ్.. వాళ్ల ట్రాప్‌లో పడ...

టీడీపీది మైండ్‌గేమ్.. వాళ్ల ట్రాప్‌లో పడను: పీవీపీ

ప్రత్యేక హోదా బోరింగ్ సబ్జెక్ట్ అని తాను అనలేదని విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి పొట్లూరి వర ప్రసాద్ స్పష్టం చేశారు. హోదాపై వైసీపీ నిబద్ధత ఏమిటో ప్రజలకు తెలుసని అన్నారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారంటూ మీడియాకు వివరణ ఇచ్చారు. ప్రత్యేక హోదాపై తాను మాట్లాడిన పూర్తి సారాంశాన్ని ప్రసారం చేయకుండా ఎడిట్‌ ...

21 Mar 2019

రాష్ట్రంలో జగన్ ప్రభంజనం : గోపిరెడ్డి

రాష్ట్రంలో జగన్ ప్రభంజనం : గోపిరెడ్డి

ఏపీ రాష్ట్రంలో వైసీపీ అధినేత వైయస్ జగన్ మోహ‍న్ రెడ్డి ప్రభంజనం వీస్తోందన్నారు గుంటూరు జిల్లా నరసరావుపేట వైసీపీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. గురువారం వైసీపీ పార్టీ నేతలు, కార్యకర్తలతో ర్యాలీగా ఆర్డీఓ ఆఫీసుకు వెళ్లి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఈ 2019...

21 Mar 2019

వైసీపీలో చేరిన ఎస్వీ మోహన్‌ రెడ్డి

వైసీపీలో చేరిన ఎస్వీ మోహన్‌ రెడ్డి

కర్నూలులో టీడీపీకి భారీ షాక్‌ తగిలింది. కర్నూలు జిల్లా టీడీపీకి ఎస్వీ మోహన్‌ రెడ్డి గుడ్‌బై చెప్పారు. మళ్లీ వైసీపీ గూటికి చేరారు. వైసీపీ అధినేత జగన్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఎస్వీ మోహన్ రెడ్డికి పార్టీ కండువా కప్పిన జగన్ సాదరంగా ఆహ్వానించారు. జగన్ మోహన్ రెడ్డికి తాను అన్యాయం చేశానన...

21 Mar 2019

250 మంది లోక్‌సభ అభ్యర్థులతో బీజేపీ తొలి...

250 మంది లోక్‌సభ అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితా

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ ప్రకటించింది. కేంద్ర మంత్రి జేపీ నడ్డా న్యూఢిల్లీలో అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఈ జాబితాలో 250 మంది అభ్యర్ధుల పేర్లను ప్రకటించారు. వీటిలో యూపీ నుంచి 30 మంది, బీహార్ నుంచి 17 మంది, మహారాష్ట్ర నుంచి 21 మంది, కేరళ నుంచి 14...

21 Mar 2019

బ్రేకింగ్: బీఫామ్ అందుకున్న టీఆర్ఎస్ ఎంప...

బ్రేకింగ్: బీఫామ్ అందుకున్న టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థు...

ల‌ష్కర్‌పై ఈసారి గులాబి జెండా ఎగుర‌వెయ్యడ‌మే ల‌క్ష్యంగా పెట్టుకున్న సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులను ఖరారు చేశారు. పార్లమెంట్ ఎన్నిక‌ల్లో పోటి చేసే టీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా సిద్దమైంది. గూలాబీ అధినేత కేసీఆర్ 16 స్థానాలకు అభ్యర్థుల‌ ప్రకటించారు. కాగా చిట్ట చివ...

21 Mar 2019