కేసీఆర్‌కు కోమటిరెడ్డి సవాల్!

కేసీఆర్‌కు కోమటిరెడ్డి సవాల్!

దమ్ముంటే తనపై పోటీకి సిద్ధం కావాలని సీఎం కేసీఆర్‌కు బహిష్కరణకు గురైన ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్ విసిరారు. ‘నీకు ధైర్యం లేకుంటే నీ కొడుకుతో పాటు నీ కుటుంబంలో ఎవరినైనా పోటీలోకి దింపొచ్చు. పోటీలో నేను ఓడితే రాజకీయాల నుంచి తప్పుకొంటా. మీ కుటుంబం ఓడిపోతే రాజకీ య సన్యాసం చేస్తారా’ అని నిలదీశారు. తమ శాసన సభ్యత్వం రద్దుకు నిరసనగా రెండు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న కాంగ్రెస్ సభ్యులు కోమటిరెడ్డి వెంటకరెడ్డి, సంపత్ కుమార్‌లు గురువారం దీక్ష విరమించారు.షోకాజ్ నోటీస్ ఇవ్వకుండా చర్యలు తీసుకోవటం ప్రజాస్వామ్య విలువలకే విఘాతమని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉస్మానియా విద్యార్థుల వద్దకు పోవాలంటే కేసీఆర్‌కు దైర్యం లేదన్నారు. కేసీఆర్‌కు దమ్ముంటే తనపై పోటీ చేయాలని సవాల్ విసిరారు


PostedOn: 16 Mar 2018 Total Views: 25
చంద్రబాబుకు ముద్రగడ ఘాటు లేఖ..

చంద్రబాబుకు ముద్రగడ ఘాటు లేఖ..

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడికి కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం మరోసారి ఘాటు లేఖ సంధించారు. ‘ మీరు మేధావి అని అందరూ భావించారు. కానీ మీ మేధావితనంతో మీకు కావాల్సిన వారికి, మీ కుటుంబానికి కోట్ల రూపాయలు దోచిపెట్టారని అర్ధమైంది. మా జాతికి ఇచ్చిన హమీలను అమలు చేయమని అడిగితే అన్నదమ్ముల్లాంటి మా సోదరుల...

15 Apr 2018

చంద్రబాబు మైండ్ గేమ్ లో వైసిపి ఇరుక్కుంద...

చంద్రబాబు మైండ్ గేమ్ లో వైసిపి ఇరుక్కుందా?

మైండ్ గేమ్ మాస్టర్ చంద్రబాబు పక్కాగా గీసిన స్కెచ్ లో వైసిపి ఇరుక్కుందా అనే అనుమానాలు విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. అసలు అవిశ్వాసం అంశంపై ప్రజల్లో చర్చ లేకుండా హోదాను మరిచిపోయే రీతిలో విజయ సాయి రెడ్డి వెర్సెస్ చంద్రబాబు అన్న రీతిలో వివాదం నడిచేలా అధికారపార్టీ వ్యూహాత్మకంగా రచ్చ మొదలు పెట్టింది. వ...

28 Mar 2018

‘గురువింద గింజలా జేసీ’!

‘గురువింద గింజలా జేసీ’!

విజయసాయిరెడ్డి మనుషులు మాట్లాడే భాష మాట్లాడటం లేదని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. మూర్ఖులు మాట్లాడే భాషను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతున్నారన్నారు. ఆందోళనలో విజయసాయి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. ప్రధాని ముందు మోకరిల్లి విజయసాయిరెడ్డి ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్ట...

28 Mar 2018

పార్లమెంట్ ‘రంగస్థలం’!

పార్లమెంట్ ‘రంగస్థలం’!

ప్రజలకు వుండే సమస్యలను రాజ్యాంగానికి అనుగుణం పరిష్కరించవలసిన దేశ అత్యున్న వ్యవస్థ పార్లమెంట్. కానీ నేడు పార్లమెంట్ ఉభయసభలు పొలిటికల్ ‘రంగస్థలం’గా మారిపోయాయా? అనే ప్రశ్న ఇప్పుడు అందరి మదిలోను తలెత్తుతున్న ప్రశ్న. గత వారం రోజుల నుండి పార్లమెంట్ ఉభయసభల్లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయ...

28 Mar 2018

చివరి అస్త్రాలతో వైసీపీ ఎంపీలు సిద్ధం!

చివరి అస్త్రాలతో వైసీపీ ఎంపీలు సిద్ధం!

స్పీకర్ నిరవధికంగా సభను వాయిదా వేస్తామని హెచ్చరికలు జారీ చేయడంతో వైసీపీ పార్లమెంటు సభ్యులు తమ రాజీనామా పత్రాలను సిద్ధంచేసుకున్నారు. ప్రభుత్వం సభను నిరవధికంగా వాయిదా వేయాలని చూస్తుందన్న వార్తలు హస్తినలో హల్ చల్ చేస్తున్నాయి. సభ నిరవధికంగా వాయిదా పడిన వెంటనే రాజీనామా పత్రాలను స్పీకర్ ఫార్మాట్లో సుమిత్...

28 Mar 2018

సాయి రెడ్డి మాట్లాడింది చాల తక్కువ!

సాయి రెడ్డి మాట్లాడింది చాల తక్కువ!

టీడీపీ, బీజేపీలు ఏపీకి అన్యాయం చేశాయని.. తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకే ప్రభుత్వం అఖిల సమావేశాన్ని నిర్వహించిందని వైసీపీ నేత మల్లాది విష్ణు అన్నారు. వైసీపీ వల్లే ఇప్పటికే ప్రత్యేక హోదా ఉద్యమం నడుస్తుందని ఆయన చెప్పారు. ప్రత్యేకహోదా కోసం విద్యార్థి సంఘాలు, ఇతర పార్టీలతో కలిసి పోరాటం చేస్తామని వివరి...

28 Mar 2018

అమిత్ షా లేఖ, ఆంధ్రప్రదేశ్ మీద దాడి!

అమిత్ షా లేఖ, ఆంధ్రప్రదేశ్ మీద దాడి!

బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షా రాసిన లేఖపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. విభజన హామీలపై ఆయన శనివారం ఆయన శాసనసభలో మాట్లాడారు. అమిత్ షా లేఖలో అన్నీ వక్రీకరణలేనని, తప్పుడు సమాచారం ఇచ్చారని ఆయన అన్నారు. విభజన హామీలను అమలు చేసి ఉంటే రాష్ట్రానికి పలు పరిశ్రమలు వచ్చి ఉండేవని ఆ...

24 Mar 2018

అమరావతికి వెయ్యి కోట్లిచ్చాం.. తప్పంతా చ...

అమరావతికి వెయ్యి కోట్లిచ్చాం.. తప్పంతా చంద్రబాబుదే...

రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఎన్డీయే విఫలమైందంటూ.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఇంకా ఎన్డీయే నుంచి టీడీపీ తప్పకున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఎన్డీఎ నుంచి వైదొలగడంపై బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఏపీ సీఎం చంద్రబాబుకు రాసిన లేఖలో ఆశ్చర్యం వ్యక్తం...

24 Mar 2018