హోదా ‘పెద్ద’ అంశమేం కాదు!

హోదా ‘పెద్ద’ అంశమేం కాదు!

ప్రత్యేక హోదా పెద్ద విషయమేమీ కాదని, నిధుల రాకడే ప్రధానమని జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యానించారు. అవినీతి ఊబిలో కూరుకుపోయిన సీఎం చంద్రబాబు సర్కారుపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు జరపాలని ఆయన డిమాండ్‌ చేశారు. చంద్రబాబు కుమారుడు నారా లోకేష్, పార్టీ నేతలు అవినీతిలో కూరుకుపోయినట్లు టీడీపీకే చెందిన సుమారు 40 మంది ఎమ్మెల్యేలు తనకు చెప్పారన్నారు. తెలుగు రాష్ట్రాల్లో పాలనాపరంగా పది పాయింట్లకుగానూ చంద్రబాబుకు 2.5 పాయింట్లు, కేసీఆర్‌కు 6 పాయింట్లు ఇస్తానన్నారు.

ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అభిప్రాయం వ్యక్తపరిచారు. ‘‘ఏపీలో వెనుక బడిన ఏడు జిల్లాలు అత్యంత దుర్భర స్థితిలో ఉన్నాయి. వీటిని మెరుగుపర్చాలంటే కేంద్రం నుంచి నిధులు కావాలి. ఏ రూపంలో ఇస్తారనేది ముఖ్యం కాదు. ప్రత్యేక హోదా పేరిట ఇస్తారా? లేదా అనేది ముఖ్యం కాదు. కేంద్రం నుంచి మాకు కావాల్సింది ఆర్ధిక సహాయం. ’’అని పవన్‌ అన్నారు.


PostedOn: 20 Mar 2018 Total Views: 84
టీడీపీ ఎమ్మెల్యే రాజీనామా!

టీడీపీ ఎమ్మెల్యే రాజీనామా!

మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఈరన్న ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన ఎమ్మెల్యే పదవికి ఈరన్న రాజీనామా చేశారు. అమరావతిలో అసెంబ్లీ కార్యదర్శిని కలిసి ఈరన్న తన రాజీనామా లేఖను అందజేశారు. కాగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి ఈరన్న, వైసీపీ ను...

14 Dec 2018

బాబుగారి బడాయి : బొత్స ఎగతాళి!

బాబుగారి బడాయి : బొత్స ఎగతాళి!

మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలవడానికి తాను చేసిన కృషే కారణమన్న చంద్రబాబు వ్యాఖ్యలు వింటుంటే తనకు నవ్వొస్తోందని వైసీపీ నేత బొత్స వ్యంగ్యాస్త్రాలు కురిపించారు. హైదరాబాద్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలుగుదేశం మాయమాటలను ప్రజలు నమ్మొద్దని కోరుతున్నానని అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస...

14 Dec 2018

ఎందుకు ఓడిపోయామో విశ్లేషిస్తున్నా!: చంద్...

ఎందుకు ఓడిపోయామో విశ్లేషిస్తున్నా!: చంద్రబాబునాయుడ...

కూటమి విఫలానికి చాలా కారణాలుఓటమికి ఏ ఒక్కరిదో బాధ్యత కాదుకర్నూలు జిల్లాలో రాంకో సిమెంట్స్ కు చంద్రబాబు శంకుస్థాపనతెలంగాణలో ప్రజాకూటమి విఫలం కావడానికి చాలా కారణాలు ఉన్నాయని, వాటన్నింటినీ విశ్లేషిస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ఈ ఉదయం కర్నూలు జిల్లాలో రాంకో గ్రీన్ ఫీల్డ్ సిమెంట్ ...

14 Dec 2018

చంద్రబాబుకు నా తడాఖా చూపిస్తా: అసదుద్దీన...

చంద్రబాబుకు నా తడాఖా చూపిస్తా: అసదుద్దీన్ కీలక వ్య...

ఏపీలో చంద్రబాబుపై వ్యతిరేకత ఉందివైఎస్ జగన్ తరఫున ప్రచారం చేస్తాఉత్తరాదిలో బీజేపీకి ప్రత్యామ్నాయం లేకనే కాంగ్రెస్ విజయంఎంఐఎం సభలో అసదుద్దీన్ ఒవైసీతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ప్రచారానికి వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు, ముస్లింల ఐక్యతను విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నించారని, ఇందుకు ప్రతీకారం తీర్చుకుంట...

14 Dec 2018

సీఎం కోసం నలుగురు పోటీ

సీఎం కోసం నలుగురు పోటీ

ఇద్దరిలో ఎవరికో పీఠం?అధికారానికి అడుగుదూరంలో నిలిచిన కాంగ్రెస్‌కు అత్యవసర సమయంలో మిత్రుల సాయం అక్కరకు వచ్చింది. 199 సభ్యుల రాజస్థాన్ అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు 100మంది సభ్యుల మద్దతు అవసరం. అయితే తుది ఫలితాల తర్వాత కాంగ్రెస్ 99వద్దే ఆగిపోగా, బీజేపీ 73చోట్ల విజయం సాధించింది. బీఎస్పీ 6, సీపీఎం ...

13 Dec 2018

ఏపీకి వెళ్లి జగన్ కు మద్దతిస్తా: అసదుద్ద...

ఏపీకి వెళ్లి జగన్ కు మద్దతిస్తా: అసదుద్దీన్

చంద్రబాబుకు సొంత రాష్ట్రంలోనే వ్యతిరేకత ఉందిఈసారి రెండు ఎంపీ స్థానాలు కూడా గెలవలేరునేను ప్రచారం చేస్తే ప్రభావం ఎలా ఉంటుందో బాబుకు తెలుస్తుందిఏపీకి వెళ్లి జగన్ కు మద్దతిస్తానని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబుకు తన సొంత రాష్ట్...

12 Dec 2018

నందమూరి ఫ్యామిలీ నుంచి నాలుగో వికెట్!

నందమూరి ఫ్యామిలీ నుంచి నాలుగో వికెట్!

తెలంగాణ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో కూకట్‌పల్లి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన నందమూరి సుహాసిని ఓటమి పాలయ్యారు. ఆమె ఓటమితో నందమూరి కుటుంబంలో ఓటముల సంఖ్య నాలుగుకు పెరిగింది. గతంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీరామారావు, ఆయన కుమారుడు జయకృష్ణ, హరికృష్ణ ఓటమి పాలయ్యారు. ఇప్పుడు సుహాసిని కూడా...

12 Dec 2018

చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ తప్పకుండా ఇస్...

చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ తప్పకుండా ఇస్తా! : సీఎం...

సకల జనులు నిండుగా దీవించి ఇచ్చిన విజయం ఇది అని, నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని సీఎం కేసీఆర్ అన్నారు. హైదరాబాదు, తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇది పూర్తిగా తెలంగాణ ప్రజలు సాధించిన విజయమని, వారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని అన్నారు.గెలుపుతో ...

12 Dec 2018