చిదంబరం అరెస్ట్‌పై రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర ట్వీట్

చిదంబరం అరెస్ట్‌పై రామ్ గోపాల్ వర్మ ఆసక్...

న్ఎక్స్ మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరాన్ని సీబీఐ అధికారులు అరెస్టు అయిన విషయం తెలిసిందే. అరెస్ట్ అనంతరం చిదంబరాన్ని సీబీఐ హెడ్ క్వార్టర్స్‌కు తరలించి రాత్రంతా అక్కడే ఉంచారు. నేటి మధ్యాహ్నం సీబీఐ కోర్టులో చిదంబరంను హాజరుపర్చనున్న అధికారులు ... వారం పాటు కస్టడీ కోరనున్నారు. ఇదిలా ఉంటే చిదంబరం అరెస్ట్ పై సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశారు. మాజీ మంత్రి చిదరంబరం అరెస్ట్ ప్రజాస్వామ్య ప్రతిరూపానికి నిదర్శనమని.. చిదంబరం అరెస్ట్‌లో ఓ ప్రత్యేకత ఉంది. ఆయన కేంద్ర హోంమంత్రి హోదాలో సీబీఐ కేంద్రకార్యాలయాన్ని ప్రారంభించింది ఆయనే... ఇప్పుడు అదే కార్యాలయంలో కస్టడీలో ఉన్నారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని, నరేంద్రమోదీ ఇండియా మళ్లీ మళ్లీ నిరూపిస్తోంది'' అని ట్వీట్ చేశారు.PostedOn: 22 Aug 2019 Total Views: 82
బీజేపీలో మరోసారి నామినేటెడ్ పోస్టుల కలకల...

బీజేపీలో మరోసారి నామినేటెడ్ పోస్టుల కలకలం..

హైదరాబాద్ : తెలంగాణ బీజేపీలో మరోసారి నామినేటెడ్ పోస్టుల అంశం కలకలం రేపుతోంది. రంగారెడ్డి జిల్లా మహిళా మోర్చా ప్రెజిడెంట్ ఉమామహేశ్వరి రెడ్డి తనకు నామినేటెడ్ పోస్ట్ ఇప్పిస్తానని రూ.20 లక్షలు తీసుకుని మోసానికి పాల్పడ్డారని బీజేపీ యువమోర్చా స్టేట్ సెక్రటరీ బొక్కా బాల్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. స...

16 Feb 2020

వైసిపితో బిజెపి పొత్తు లేదు : పురందేశ్వర...

వైసిపితో బిజెపి పొత్తు లేదు : పురందేశ్వరి

అమ‌రావ‌తి : బిజెపి నేత పురందేశ్వరి ఎపి తాజా పరిణామాలపై స్పందించారు. వైసిపితో బిజెపి పొత్తు అంటూ జరుగుతున్న ప్రచారం గురించి మాట్లాడుతూ, అది అసత్య ప్రచారం అని కొట్టిపారేశారు. వైసిపితో బిజెపి పొత్తు లేదని స్పష్టం చేశారు. ఎపిలో జనసేన పార్టీతో తప్ప తమకు మరే ఇతర పార్టీతోనూ పొత్తు లేదని, రాష్ట్రం...

16 Feb 2020

ఎర్రబాలెం రైతుల దీక్షకు జనసేన పవన్‌ మద్ద...

ఎర్రబాలెం రైతుల దీక్షకు జనసేన పవన్‌ మద్దతు

* మీకు మేము ఉన్నాము .. : రైతులతో పవన్‌* తప్పకుండా బిజెపి వారితో కలిసి ర్యాలీ చేస్తాం : పవన్‌ గుంటూరు : మంగళగిరి మండలం ఎర్రబాలెం గ్రామంలో దీక్షలు చేస్తున్న రైతులకు శనివారం ఉదయం జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పవన్‌ మీడియాతో మాట్లాడుతూ తాను ఇక్కడికి వచ...

15 Feb 2020

మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు..సోమందేపల్...

మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు..సోమందేపల్లిలో ఉద్రి...

అనంత‌పురం (సోమందేపల్లి): అనంతపురం జిల్లా సోమందేపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. మంత్రి శంకర్ నారాయణకు వ్యతిరేకంగా రైతులు నినాదాలు చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భూములకు పట్టాలు ఇప్పిస్తామని చెప్పి అధికారంలోకి రాగానే మాట తప్పారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్ల పట్టాల కోసం చదును పనులను రైతులు అడ్...

15 Feb 2020

పూర్తిస్థాయి విచారణ జరపాలి

పూర్తిస్థాయి విచారణ జరపాలి

- మంత్రులు, వైసిపి ఎంపి, ఎమ్మెల్యేల డిమాండ్‌ కేంద్ర ఐటి శాఖ దాడులపై పూర్తిస్థాయి విచారణ జరపాలని రాష్ట్ర మంత్రులు, వైసిపి ఎంపిలు, ఎమ్మెల్యేలు డిమాండ్‌ చేశారు. ఈ నెల 6 నుంచి 12 వరకు నాలుగు రాష్ట్రాల్లో సుమారు 40 చోట్ల దాడులు చేసి రూ.2వేల కోట్లు అనధికార లావాదేవీలు జరిపినట్లు వెల్లడించిన విషయం...

15 Feb 2020

21 రోజుల్లో ఇండ్లకు పర్మిషన్లు ఇవ్వాలి: ...

21 రోజుల్లో ఇండ్లకు పర్మిషన్లు ఇవ్వాలి: మంత్రి కేట...

హైదరాబాద్‌: అధికారులు ప్రజల పట్ల నిజాయితీగా నడుచుకోవాలనీ, రూపాయి లంచం తీసుకోకుండా వారికి అన్ని విధాలుగా సహకరించాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఇవాళ మంత్రి.. మర్రి చెన్నారెడ్డి హ్యూమన్‌ రీసోర్స్‌ డెవలప్‌మెంట్‌ ఇనిస్టిట్యూట్‌లో అదనపు కలెక్టర్లక...

14 Feb 2020

రాజ్యసభకు చిరంజీవి?

రాజ్యసభకు చిరంజీవి?

- పవన్‌కు చెక్‌ పెట్టేందుకు వైసిపి వ్యూహం!- ఏప్రిల్‌లో నాలుగు ఖాళీలు- అయోధ్యరామిరెడ్డి,బీద పేర్లు ఖరారు!- ఎస్‌సి మహిళకు ఒక స్థానం- మండలి రద్దు దరిమిలా రేస్‌లో ఉమ్మారెడ్డి- మంత్రులిద్దరికీ రీజనల్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ పదవులు మెగాస్టార్&zwn...

14 Feb 2020

ప్రాంతీయ పార్టీలు బలపడుతున్నాయి : కేటీఆర...

ప్రాంతీయ పార్టీలు బలపడుతున్నాయి : కేటీఆర్‌

న్యూఢిల్లీ : గత కొన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్‌, భారతీయ జనతా పార్టీలు దేశాన్ని నిర్వీర్యం చేస్తున్నాయని, ఇప్పుడు దేశంలో ప్రాంతీయ పార్టీలు బలపడుతున్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. ఢిల్లీలో నిర్వహించిన టైమ్స్‌ నౌ సమ్మిట్‌లో భాగంగా భారతదేశ నిర్మాణంల...

13 Feb 2020