సోమిరెడ్డికి ఝలక్.. వైసీపీలో చేరిన కీలకనేత..

సోమిరెడ్డికి ఝలక్.. వైసీపీలో చేరిన కీలకన...

ఎన్నికల అనంతరం టీడీపీకి వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే నలుగురు ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు పార్టీనుంచి చేజారిపోయారు. తాజాగా నెల్లూరు జిల్లాకు చెందిన ఆ పార్టీ కీలకనేత. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ముఖ్య అనుచరుడు కోడూరు కమలాకర్‌రెడ్డి శనివారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. మంత్రులు ఎమ్మెల్యేల సమక్షంలో ఆయన వైసీపీలో చేరారు. వాస్తవానికి ముఖ్యమంత్రి సమక్షంలో ఆయన చేరిక ఉండాల్సి ఉన్నా.. అనివార్య కారణాలతో జిల్లా ముఖ్యనేతల సమక్షంలోనే చేరాల్సి వచ్చింది.PostedOn: 21 Sep 2019 Total Views: 42
చినబాబు చిరుతిండి రూ.25 లక్షలండి!

చినబాబు చిరుతిండి రూ.25 లక్షలండి!

సహజంగా వీవీఐపీలు, వీఐపీలు ప్రయాణ సమయాల్లో విమానాశ్రయానికి వచ్చినప్పుడు ఫ్లయిట్‌ టేకాఫ్‌కు సమయముంటే వీఐపీ లాంజ్‌లో కాసేపు సేద తీరతారు. అలాగే ఫ్లయిట్‌ దిగినప్పుడు ఐదు, పది నిమిషాల పాటు తమను కలిసేందుకు వచ్చిన ప్రముఖులతో భేటీ అవుతారు. ఆ సందర్భంగా టీ, కాఫీ, స్నాక్స్‌ తీసుకోవడం సహ...

22 Oct 2019

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వండి

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వండి

రాష్ట్ర విభజనతో అన్యాయానికి గురైన ఆంధ్రప్రదేశ్‌ సమస్యలతో కొట్టుమిట్టాడుతుందని, ప్రత్యేక హోదా ఇస్తే సమస్యలను అధిగమించగలమని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాను ఇవ్వాలని సీఎం వైయస్‌ జగన్‌ కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కోరారు. కేంద్రమంత్రి...

22 Oct 2019

మహిళలకు అండగా ‘సఖి వన్‌స్టాప్‌’

మహిళలకు అండగా ‘సఖి వన్‌స్టాప్‌’

అభాగ్య, బాధిత మహిళలకు అండగా ఉండేందుకే సఖి వన్‌స్టాప్‌ సెంటర్‌ ఏర్పాటు చేశామని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనతి అన్నారు. విశాఖలో మంత్రులు తానేటి వనతి, అవంతి శ్రీనివాస్‌ సఖి వన్‌స్టాప్‌ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సఖి వన్‌స్...

22 Oct 2019

మళ్లీ నేనే కావాలని అడుగుతున్నారు-చంద్రబా...

మళ్లీ నేనే కావాలని అడుగుతున్నారు-చంద్రబాబు

ఎపి ప్రతిపక్షనేత చంద్రబాబు తన గురించి తానే చెప్పుకోవడం లో దిట్ట. ప్రజలంతా ఇప్పుడు జగన్ కు ఎందుకు ఓటు వేశామా అని బాదపడుతున్నారట .ప్రతి వారు ఎందుకు ఓటు వేశామా అని బాదపడుతున్నారట. మళ్లీ తననే రావాలని కోరుకుటుంన్నారని కూడా చంద్రబాబు చెప్పేశారు. ప్రజలు తెలిసో, తెలియకో జగన్‌కు ఓట్లేసి మోసపోయారు. ఇప్పు...

22 Oct 2019

నాకే పాఠాలు చెబుతారా!

నాకే పాఠాలు చెబుతారా!

రాజకీయాల్లో 40 ఏళ్ల అనుభవం ఉన్న తనకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపాఠాలు నేర్పడం హాస్యాస్పదమని ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం టీడీపీ కార్యాలయంలో పార్టీ నేతలతో సోమవారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘సీనియర్‌ నాయకుడైన దివంగత వైఎస్&zwn...

22 Oct 2019

నిబంధనలు పాటించని కళాశాలలపై చర్యలు

నిబంధనలు పాటించని కళాశాలలపై చర్యలు

రాష్ట్రంలో నిబంధనలు ఉల్లంఘించి నడుస్తున్న ప్రైవేటు జూనియర్‌ కళాశాలలపై చర్యలు తీసుకుంటామన్నారు ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. సచివాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో చాలా కళాశాలలు చట్టవిరుద్ధంగా నడుస్తున్నట్టు గుర్తించామని తెలిపారు...

22 Oct 2019

ఢిల్లీలో కొనసాగుతున్న ఏపీ సీఎం జగన్‌ పర్...

ఢిల్లీలో కొనసాగుతున్న ఏపీ సీఎం జగన్‌ పర్యటన

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. జగన్‌ ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే ఛాన్స్‌ ఉన్నట్లు తెలుస్తోంది. పోలవరం రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా ఎంత మేర సొమ్ము ఆదా అ...

22 Oct 2019

మెరుగైన సమాజానికి కృషి చేయండి: సీఎం జగన్...

మెరుగైన సమాజానికి కృషి చేయండి: సీఎం జగన్‌

పేదవారు సైతం వివక్షకు గురికాకుండా తమకు న్యాయం జరిగిందని చిరునవ్వుతో ఇంటికి వెళ్లగలిగినపుడే పోలీసు వ్యవస్థ మీద గౌరవం మరింత పెరుగుతుందని ముఖ్యమంత్రివైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిఅన్నారు. రాష్ట్ర భద్రత కోసం ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరులకు సెల్యూట్‌ చేస్తున్నా అని పేర్కొన్నారు. పోలీసు...

21 Oct 2019