250 మంది లోక్‌సభ అభ్యర్థులతో బీజేపీ తొలి...

250 మంది లోక్‌సభ అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితా

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ ప్రకటించింది. కేంద్ర మంత్రి జేపీ నడ్డా న్యూఢిల్లీలో అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఈ జాబితాలో 250 మంది అభ్యర్ధుల పేర్లను ప్రకటించారు. వీటిలో యూపీ నుంచి 30 మంది, బీహార్ నుంచి 17 మంది, మహారాష్ట్ర నుంచి 21 మంది, కేరళ నుంచి 14...

21 Mar 2019

బ్రేకింగ్: బీఫామ్ అందుకున్న టీఆర్ఎస్ ఎంప...

బ్రేకింగ్: బీఫామ్ అందుకున్న టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థు...

ల‌ష్కర్‌పై ఈసారి గులాబి జెండా ఎగుర‌వెయ్యడ‌మే ల‌క్ష్యంగా పెట్టుకున్న సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులను ఖరారు చేశారు. పార్లమెంట్ ఎన్నిక‌ల్లో పోటి చేసే టీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా సిద్దమైంది. గూలాబీ అధినేత కేసీఆర్ 16 స్థానాలకు అభ్యర్థుల‌ ప్రకటించారు. కాగా చిట్ట చివ...

21 Mar 2019

చంద్ర‌బాబువి దివాళాకోరు రాజ‌కీయాలు

చంద్ర‌బాబువి దివాళాకోరు రాజ‌కీయాలు

బడుగు,బలహీన వర్గాలకు చెందిన వ్యక్తినైనా నాకు వైయస్‌ జగన్‌ ఎంపీ టికెట్‌ కేటాయిస్తే.. చంద్రబాబు..వ్యవస్థను ఉపయోగించి నా అభ్యర్థిత్వాన్ని నాశనం చేయాలని చూశారని వైయస్‌ఆర్‌సీపీ హిందూపురం అభ్యర్థి గోర్లంట మాధవ్‌ మండిపడ్డారు. చంద్రబాబు దివాళాకోరు రాజకీయాలకు కోర్టు బాగా బుద్ధి ...

20 Mar 2019
వైయస్‌ఆర్‌సీపీలోకి చేరుతున్నా..

వైయస్‌ఆర్‌సీపీలోకి చేరుతున్నా..

వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సమక్షంలో వైయస్‌ఆర్‌సీపీలోకి చేరబోతున్నట్లు డీఎల్‌ రవీంద్రారెడ్డి తెలిపారు. రవీంద్రా రెడ్డి మీడియాతో మాట్లాడుతూ చాలా ఏళ్లుగా నేను వైయస్‌ఆర్‌ కుటుంబ సభ్యుడినని, వైయస్‌ఆర్‌సీపీ విజయానికి కృషి చేస్తానని తెలిపారు. డీఎల్‌ రవీ...

20 Mar 2019

చంద్రబాబుకి తలనొప్పిగా మారిన టిక్కెట్ల క...

చంద్రబాబుకి తలనొప్పిగా మారిన టిక్కెట్ల కేటాయింపు..

మాచర్ల మ్యాటర్‌ టీడీపీకి తలనొప్పిగా మారింది. గుంటూరు జిల్లా మాచర్ల టిక్కెట్‌ను అంజిరెడ్డికి కేటాయించడాన్ని నిరసిస్తూ ఆ పార్టీ కార్యకర్తలు నిరసన బాట పట్టారు. నిన్నటి నుంచి కొనసాగుతున్న ఆందోళన ఇవాళ తీవ్రతరం అయ్యింది. చలమారెడ్డికే టిక్కెట్‌ కేటాయించాలంటూ డిమాండ్ చేశారు. ప్లకార్డులతో నినా...

20 Mar 2019

బీజేపీ ఎదుగుదలకు వ్యూహాలు రూపొందిస్తాం

బీజేపీ ఎదుగుదలకు వ్యూహాలు రూపొందిస్తాం

దేశానికి మోడీ నాయకత్వం అవసరమని మాజీ మంత్రి డీకే. అరుణ అన్నారు. గత అర్థరాత్రి బీజేపీలో చేరిన డీకే. అరుణ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో వీలైనన్ని ఎక్కువ పార్లమెంటు సీట్లు గెలిపించేందుకు కృషి చేస్తానని అన్నారు. కార్యకర్తలందర్నీ కలుపుకుని తెలంగాణలో బీజేపీ ఎదుగుదలకు వ్యూహాలు రూపొందిస్తామని డీకే....

20 Mar 2019
ఏపీ ఎన్నికలపై తలసాని జోష్యం.. వైసీపీకి ఎ...

ఏపీ ఎన్నికలపై తలసాని జోష్యం.. వైసీపీకి ఎన్ని సీట్ల...

ఏపీలో ఎన్నికల ప్రచారం హోరాహోరిగా సాగుతోంది. ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పాలక టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ క్షణం కూడా వృధా కాకుండా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఒకేసారి అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్ధులను ప్రకటించిన వైసీపీ ప్రచారంలోనూ ముందుంది. ఈ నేపథ్యంలో మంత్రి తలసాని యాదవ్ మీడియా సమావేశం ని...

20 Mar 2019

టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే

టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే

ఏపీలో ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో జంపింగ్ జిలానీలు ఆ పార్టీ నుండి ఈ పార్టీ నుండి జంప్ అవ్వడం కామన్. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే టీడీపీ తీర్థం పుచ్చుకొని వైసీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చారు. కర్నూలు జిల్లా నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే ఐజయ్య నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీ గూటిక...

20 Mar 2019

టీఆర్ఎస్‌లో చేరిన కార్తీక్ రెడ్డి

టీఆర్ఎస్‌లో చేరిన కార్తీక్ రెడ్డి

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో జంపింగ్ జిలానీలు ఎక్కువయ్యారు. టీఆర్ఎస్ ఆకర్ష్ తో కాంగ్రెస్ పార్టీ నుండి ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, నేతలు చేరిన విషయం తెలిసిందే కాగా తాజాగా టీఆర్ఎస్ గూటికి చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సబితాఇంద్రా రెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి టీఆర్ఎస్‌లో ...

19 Mar 2019
బాలయ్య అల్లుడ్ని ఢీ కొంటున్న లక్ష్మీనారా...

బాలయ్య అల్లుడ్ని ఢీ కొంటున్న లక్ష్మీనారాయణ

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పోటీ చేసే స్థానంపై సస్పెన్స్ వీడింది. ఆయన ఎంపీ అభ్యర్థిగా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు. పైగా ఈ సీబీఐ మాజీ అధికారి ఓ ప్రముఖ వ్యక్తిని ఢీ కొంటున్నారు. ఇటీవలే జనసేనలో చేరిన లక్ష్మీనారాయణ ఇంతకీ ఎక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. ఎవరిపై తలపడుతున్నారు...? సీబీఐ మాజీ జేడీ లక్ష్మ...

19 Mar 2019

బొండా ఉమా, పార్థసారధి రాజీనామా

బొండా ఉమా, పార్థసారధి రాజీనామా

టీడీపీ ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వరరావు, బీకే పార్థసారధి లు టీటీడీ పాలకమండలి సభ్యత్వాలకు రాజీనామా చేశారు. వీరి రాజీనామాలను టీటీడీతో పాటు ఏపీ ప్రభుత్వం ఆమోదించింది. కాగా తెలంగాణ శాసనసభ ఎన్నికల సమయంలో ఖమ్మం జిల్లా సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కూడా టీటీడీ సభ్యత్వాన్ని వదులుకున్నారు. క...

19 Mar 2019