Thursday, December 8, 2022

Today Bharat

రోహిత్ శర్మ ఫాంపై ఆందోళన

మూడో వన్డే వరల్డ్ కప్ కు గడ్డుకాలమేనా? రోహిత్ శర్మ ఫాంపై ఆందోళన .. కొద్ది రోజులుగా రోహిత్ శర్మ ఫాంపై అభిమానుల్లో ఆందోళన నెలకొంది. కీలక మ్యాచుల్లో రాణించలేకపోవడం విమర్శలకు తావిస్తోంది. అయితే వచ్చే ఏడాది ప్రపంచ వన్డే వరల్డ్ కప్ ఉండడం, ఈక్రమంలో టీమిండియా ఫాం కోల్పోవడం ఫ్యాన్స్ లో నిరాశ కలిగిస్తోంది....

కలియుగం అంతం దగ్గర్లోనే ఉందా?

కలియుగం అంతం దగ్గర్లోనే ఉందా? మానవజాతి అంతరించి పోతుందా? ఈ విశ్వ వినాశనం తప్పదా? నిజమేనంటున్నారు శాస్త్రవేత్తలు. మగవాళ్లలో క్రోమోజోముల సంఖ్య తగ్గుతుండడం ఆందోళన కలిగిస్తోంది. విషయానికొస్తే.. పిండం ఏర్పడడానికి ముఖ్యమైన క్రోమోజోములు మగ వారిలో తగ్గిపోతున్నాయని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. పిండంలో ఆడ, మగ అనేది గుర్తించే ‘వై’ క్రోమోజోములు సైతం అంతరించిపోతున్నాయని కనుగొన్నారు....

అషూరెడ్డి కాళ్లను నోట్లో పెట్టుకొని..RGV అరాచకం..

ఆర్జీవీ, అషురెడ్డి బోల్డ్ ఇంటర్వ్యూ నెట్టింట్లో షేక్ చేస్తోంది. శృంగారభరితంగా ఉండే ఈ వీడియా యువతను పిచ్చెక్కిస్తోంది. యూట్యూబ్ లో ప్రస్తుతం ఇదే ట్రెంట్ సెట్టర్ అయింది. వివరాల్లోకి వెళితే.. ఓవైపు మందు బాటిళ్లు, మరోవైపు ఆర్జీవీ, ఇంకోవైపు అషురెడ్డి ఇంకేముంది.. రచ్చరచ్చే. మధ్య మధ్యలో ముద్దలు, మధ్య మధ్యలో పెగ్గులు.. ఇది సరిపోదు...

ఫుట్ బాల్ ఆట గురించి మీకు తెలుసా..?

ఫుట్ బాల్ ఆట గురించి మీకు తెలుసా..? .. ప్రపంచంలోనే అత్యధిక అభిమానులు ఉన్న ఆట ఫుట్ బాల్. ఈ ఆటను ప్రపంచంలోనే అత్యధిక ప్రజలు చూడటం విశేషం. ఫుట్ బాల్ ఆటను చైనాలో క్రి.పూ. రెండవ శతాబ్దంలో కుజు అనే పేరుతో ఆడినట్టు ఆధారులు లభించాయి. హర్పస్తుమ్ అనే ఐరోపాలోని రోమునగర వాసులు...

సీనియర్ నటుడు మరణించారని పోస్టులు వైరల్

సీనియర్ నటుడు మరణించారని పోస్టులు వైరల్వి.. క్రమ్ గోఖలే మృతి చెందినట్లు వస్తున్న వార్తలు వైరల్ గా మారాయి. బాలీవుడ్ సీనియర్ నటుడైన విక్రమ్ గోఖలే అనారోగ్యంతో దీననాథ్ మంగేష్కర్ ఆస్పత్రిలో చేరారు. అయితే ఆయన మరణించారని పలువురు ప్రముఖ నటులు పోస్టులు సైతం చేస్తుండటం, పలు మీడియా ఛానల్లో రావడంతో ఆయన కుటుంబ...

కాంతారా హీరో రిషబ్ శెట్టి, రష్మిక మద్య కోల్డ్ వార్

కాంతారా హీరో రిషబ్ శెట్టి, రష్మిక మద్య కోల్డ్ వార్ఇ.. టీవల విడుదలైన కాంతారా సినిమా భారీ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. అయితే రష్మిక మందన హిరోయిన్ గా చేసిన మొదటి సినిమా కిరాక్ పార్టీ. ఈ సినిమాకు కథ అందించినది రిషబ్ శెట్టి. ఇదిలా ఉండగా రష్మిక మందనను సోషల్ మీడియాలో...

నాగచైతన్య కొత్త సినిమా పోస్టర్ రిలీజ్

నాగచైతన్య కొత్త సినిమా పోస్టర్ రిలీజ్టా... లీవుడ్ హీరో నాగచైతన్య పుట్టిన రోజు సందర్భంగా కొత్త సినిమా పోస్టర్ ను బుధవారం రిలీజ్ చేశారు. ఈ సినిమాకు కస్టడీ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. నాగచైతన్య 22వ చిత్రంగా ఎన్ సీ 22 పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది....

ప్రభుత్వాలు…ఉచిత పథకాలు…ధరలు…

ప్రభుత్వాలు…ఉచిత పథకాలు…ధరలు… ధరలు పెరుగుతున్నాయని అనుకుంటున్నామే కానీ అవి ఎందుకు పెరుగుతున్నాయో ఎవరూ ఆలోచించరు. ఉచిత పథకాలు పెరుగుతున్న కొద్దీ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఎందుకంటే ధరల వెనుక ఉన్న అతి పెద్ద రహస్యం ఉచిత పథకాలు. నాయకులు గెలవాలంటే మన దేశంలో ఉచిత పథకాలు ఇవ్వాలి. ఉచిత పథకాలు ఇచ్చి ధరలు పెంచాలి....

రష్మికలా మారిన డేవిడ్ వార్నర్

రష్మికలా మారిన డేవిడ్ వార్నర్.. ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఆటలోనే కాదు…సోషల్ మీడియాలోనూ తనదైన శైలిలో ఆకట్టుకుంటారు. సోషల్ మీడియాలో ఇటీవల పెట్టిన ఒక పోస్టు కాస్తా వైరల్ గా మారి నెట్టింట్లో చెక్కర్లు కొడుతుంది. హిరోల ముఖాల ప్లేస్ లో తన ముఖాన్ని మార్ఫింగ్ చేసే డేవిడ్ వార్నర్ ఇప్పుడు ఏకంగా...

చలికాలంలో చర్మ సమస్యలా అయితే ఇది చదవండి

చలికాలంలో చర్మ సమస్యలా అయితే ఇది చదవండి.. చలికాలంలో చర్మం ఎక్కువగా పొడిబారిపోతుంది. ఈ కాలంలో చర్మ సమస్యలు ఎక్కువగా వస్తుండటం సర్వసాధారణం. ముఖం, కాళ్లు, చేతులు పగుళ్లు ఏర్పడటం జరుగుతుంది. పెదాలు పగిలి పోవడం కూడా చలికాలంలో సంభవిస్తుంది. వాతావరణంలోని మార్పులు ఇందుకు కారణం అవుతాయి. దీంతో చెమట శరీరంలో పేరుకుపోయి ఇన్...

About Me

25 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

రోహిత్ శర్మ ఫాంపై ఆందోళన

మూడో వన్డే వరల్డ్ కప్ కు గడ్డుకాలమేనా? రోహిత్ శర్మ ఫాంపై ఆందోళన .. కొద్ది రోజులుగా రోహిత్ శర్మ ఫాంపై అభిమానుల్లో ఆందోళన నెలకొంది. కీలక...
- Advertisement -spot_img