Friday, June 9, 2023

Today Bharat

ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన పార్టీగా బీజేపీ.. దాని సక్సెస్ సీక్రెట్ ఇదే!

ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన పార్టీగా బీజేపీ.. దాని సక్సెస్ సీక్రెట్ ఇదే!ప్రపంచంలో వందలాది దేశాలు ఉన్నాయి. ఆయా దేశాల్లో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి. అయితే వాటిల్లో ఎన్నో శక్తిమంతమైన పార్టీలు, పెద్ద పార్టీలు కూడా ఉన్నాయి. కానీ ఏది అత్యంత ముఖ్యమైన రాజకీయ పార్టీ అనేది చెప్పలేని పరిస్థితి. దీని గురించి వాల్స్ట్రీట్...

శత్రు ఆస్తుల అమ్మకంతో భారత్‌కు లక్షల కోట్ల లాభం.. అసలు దీని కథేంటి?

శత్రు ఆస్తుల అమ్మకంతో భారత్‌కు లక్షల కోట్ల లాభం.. అసలు దీని కథేంటి?దేశంలోని శత్రువుల ఆస్తులు అమ్మడంతో భారత ప్రభుత్వానికి భారీ లాభం చేకూరింది. ఏకంగా రూ.లక్షల కోట్లు మన ఖజానాలోకి వచ్చి చేరనున్నాయని తెలుస్తోంది. ఇందులో అధిక భాగం షేర్లు, బంగారం, రెవెన్యూ రిసీట్లు లాంటి చరాస్తుల రూపంలోనే ఉన్నట్లు సమాచారం. అసలు...

రైతు కొడుకు బిలియనీర్ అయ్యాడు.. అసలు ఎవరీ రవి పిళ్లై?

రైతు కొడుకు బిలియనీర్ అయ్యాడు.. అసలు ఎవరీ రవి పిళ్లై?‘కష్టే ఫలి’ అన్నారు పెద్దలు. శ్రమను నమ్ముకుని పైకొచ్చిన వారు ఎందరో ఉన్నారు. అలాంటి కోవలోకే వస్తారు ‘రవి పిళ్లై’. పేదరికంతో పోరాడుతున్న అన్నదాత కుటుంబంలో జన్మించిన రవి పిళ్లై.. ఈ రోజు కేరళలో మాత్రమే కాదు, మొత్తం మిడిల్ ఈస్ట్‌లోని అత్యంత సంపన్నులైన...

మెగా ఇంట్లో మరో డివోర్స్ అంటూ రూమర్స్.. ఇందులో నిజమెంత?

మెగా ఇంట్లో మరో డివోర్స్ అంటూ రూమర్స్.. ఇందులో నిజమెంత?మెగాస్టార్ కుటుంబంలో జరిగే ఏ విషయమైనా క్షణాల్లో వైరల్ అయిపోతుంది. సినీ, రాజకీయాల్లో ఉన్న ఫ్యామిలీ కావడంతో స్వతహాగా వారి ప్రొఫెషన్ లైఫ్ తో పాటు పర్సనల్ లైఫ్ పైనా అందరికీ ఎడతెగని ఆసక్తి ఉంటుందని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలో...

Rangamarthanda Review: కృష్ణవంశీ ‘రంగమార్తాండ’ సినిమా రివ్యూ

Rangamarthanda Review: కృష్ణవంశీ ‘రంగమార్తాండ’ సినిమా రివ్యూసినిమా: రంగమార్తాండయాక్టర్స్: ప‌్ర‌కాశ్‌రాజ్‌, బ్ర‌హ్మానందం, ర‌మ్య‌కృష్ణ‌, శివాత్మిక రాజ‌శేఖ‌ర్‌, రాహుల్ సిప్లిగంజ్‌, అన‌సూయ‌, ఆద‌ర్శ్‌, భ‌ద్రం, వేణు, అలీ రెజా, స‌త్యానంద్.డైలాగ్స్: ఆకెళ్ల శివ‌ప్ర‌సాద్‌సినిమాటోగ్రఫీ: రాజ్ కె.నల్లిమ్యూజిక్: ఇళయరాజానిర్మాత‌లు: కాలిపు మధు, ఎస్. వెంకట్ రెడ్డిద‌ర్శ‌క‌త్వం: కృష్ణవంశీనిర్మాణ సంస్థ‌: హౌస్‌ఫుల్ మూవీస్‌, రాజ‌శ్యామ‌ల ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌రిలీజ్ డేట్: 22-03-2023తెలుగులో...

ఇండియాలో ఈ టెక్నాలజీకి మస్తు డిమాండ్.. ప్రారంభ వేతనం రూ.14 లక్షలు!

ఇండియాలో ఈ టెక్నాలజీకి మస్తు డిమాండ్.. ప్రారంభ వేతనం రూ.14 లక్షలు!సైన్స్, టెక్నాలజీ సాయంతో ప్రపంచాన్నే గుప్పిట్లోకి తెచ్చిన సైంటిస్టులు.. ఇప్పుడు మనిషి మేధస్సుకే సవాల్ విసురుతున్నారు. సృష్టికి ప్రతిసృష్టి చేస్తూ కృత్రిమ మేధస్సుకు ఊపిరి పోస్తున్నారు. అలా వెలుగులోకి వచ్చిన చాట్‌జీపీటీ, డాల్‌-ఈ, బింగ్‌ ఏఐ, మిడ్‌ జర్నీ లాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్...

ఆ మాంసం ఎక్కువగా తింటున్నారా? అయితే మీరు డేంజర్‌కు హాయ్ చెప్పినట్లే!

ఆ మాంసం ఎక్కువగా తింటున్నారా? అయితే మీరు డేంజర్‌కు హాయ్ చెప్పినట్లే!ఆరోగ్యం కోసం చాలా మంది వ్యాయామం చేస్తుంటారు, ఏవేవో డైట్స్ పాటిస్తుంటారు. వ్యాయామం చేయడంలో తప్పు లేదు కానీ డైట్స్ పేరుతో పండ్లు, కాయగూరలను పక్కనపెట్టి కడుపు మార్చుకోవడం సరికాదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మన శరీరానికి అన్ని రకాల పోషకాలు అందితేనే...

వన్డే క్రికెట్ మనుగడ కష్టమేనా? సచిన్ సూచనలు పనికొచ్చేనా?

వన్డే క్రికెట్ మనుగడ కష్టమేనా? సచిన్ సూచనలు పనికొచ్చేనా?క్రికెట్ లో టెస్టు ఫార్మాట్ది ప్రత్యేక స్థానం. సంప్రదాయ క్రీడగా చెప్పుకునే టెస్టులను ఆడేందుకు ఆటగాళ్లు, చూసేందుకు ప్రేక్షకులు అంతే ఆసక్తి కనబరుస్తారు. టెస్టుల తర్వాత అభిమానులు ఎక్కువగా వీక్షించేంది వన్డేలనే. టీ20లతో వన్డే క్రికెట్పై కాస్త ఆసక్తి తగ్గిన మాట వాస్తవమే. వన్డే ప్రాభవం...

ఖలిస్థాన్ అంటే ఏంటి? పంజాబ్ రావణకాష్టంగా మారక తప్పదా?

ఖలిస్థాన్ అంటే ఏంటి? పంజాబ్ రావణకాష్టంగా మారక తప్పదా?పంజాబ్.. దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నప్పటికీ ఈ ఇది మాత్రం చాలా ప్రత్యేకమనే చెప్పాలి. అలాగని ఇతర రాష్ట్రాలను తక్కువ చేయడమని కాదు. దేని ప్రత్యేకత దానిదే. అలాగే పంజాబ్ ప్రత్యేకత పంజాబ్దే. పంజాబ్ అంటే పంచ్ ఆబ్ (ఐదు నదుల సంగమం అని అర్థం)....

ఇల్లు కూడా అమ్ముకున్నా.. నా కష్టాలు పగవాడికీ రాకూడదు: మోహన్ బాబు

ఇల్లు కూడా అమ్ముకున్నా.. నా కష్టాలు పగవాడికీ రాకూడదు: మోహన్ బాబుతెలుగ చిత్రసీమ ఎందరో గొప్ప నటుల్ని అందించింది. వారిలో ఒకరు మోహన్ బాబు. తనదైన డిఫరెంట్ డైలాగ్ డెలివరీతో ఎంతోమంది అభిమానుల్ని సొంతం చేసుకున్నారు మోహన్ బాబు. ఒక సాధారణ నేపథ్యం నుంచి వచ్చి ఈస్థాయికి చేరుకున్నారు. జీవితంలో ఆయన సాధించని విజయం,...

About Me

149 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

చౌక ధరలో మడతపెట్టగలిగే ఫ్యాన్.. ఫీచర్స్ ఇవే..!

చౌక ధరలో మడతపెట్టగలిగే ఫ్యాన్.. ఫీచర్స్ ఇవే..!వేసవికాలం అలా మొదలైందో లేదో సూర్యుడు భగభగమంటున్నాడు. రోజరోజుకీ ఎండలు మండిపోతున్నాయి. ఎండల బాధకు ప్రజలు విలవిలలాడుతున్నారు. మధ్యాహ్నం...
- Advertisement -spot_img