రోబోలు నడిపే వార్తా ఛానల్.. జర్నలిస్టుల ఉద్యోగాలకు ముప్పు తప్పదా!
చాట్జీపీటీ.. కొన్నాళ్లుగా దాదాపుగా అందరికీ పరిచయమైన పేరు. ప్రపంచాన్ని ఊపేస్తున్న, అందరి నోటా నానుతున్న పేరిది. టెక్నాలజీ అభివృద్ధిలో భాగంగా ఇటీవలే మొదలైన ఈ చాట్బాట్ వరల్డ్వైడ్గా మంచి ఫలితాలను అందిస్తోంది. కానీ కొన్నిచోట్ల మాత్రం విఫలమవుతోంది. అయినప్పటికీ ఫ్యూచర్లో గూగుల్కు పోటీగా వచ్చే...
రూ.30తో 100 కిలోమీటర్లు.. ఈ సూపర్ కారు గురించి తెలుసా?
మధ్యతరగతికి ఎన్నో ఆశలు ఉంటాయి. ఒక మంచి ఇల్లు కట్టుకోవాలని, కార్లలో తిరగాలని ఉంటుంది. కానీ ఇల్లు కట్టాలన్నా, ఫ్లాట్ కొనాలన్నా లక్షలు ఖర్చవుతుంది. కారు కొన్నా అంతే. లక్షలకు లక్షలు ఆటోమొబైల్ షోరూమ్స్లో వెచ్చించాల్సిందే. అలాంటి మధ్యతరగతి ప్రజల కలలను నిజం చేయాలనుకున్నారు...
పీరియడ్స్ టైమ్‌లో సెక్స్ చేయొద్దా? నిపుణులు ఏమంటున్నారంటే..!
స్త్రీలలో నెలసరి అనేది సాధారణ ప్రక్రియ. అయితే ప్రస్తుత కాలంలో కూడా పీరియడ్స్కు సంబంధించి సమాజంలో ఎన్నో అపోహలు, మూఢనమ్మకాలు ఉన్నాయి. దీన్ని చాలా మంది మహిళలు నిర్లక్ష్యం చేస్తుంటారు. నెలసరిపై చాలా మందిలో సరైన అవగాహనా ఉండదు. గ్రామీణ ప్రాంతాలతో పాటు చదువుకున్న వాళ్లు అధికంగా...
తెలంగాణలో పేపర్ లీకేజీ ప్రకంపనలు
గ్రూప్-1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ రద్దు..
విపక్షాల ఆందోళనలు
తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1 పరీక్ష పేపర్ లీకేజీ ప్రకంపనలు సృష్టిస్తోంది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తున్నట్లు శుక్రవారం టీఎస్‌పీఎస్‌సీ అధికారికంగా ప్రకటించింది. అలాగే ఏఈఈ, డీఏవో పరీక్షలను కూడా రద్దు చేస్తున్నట్లు తెలిపింది. రద్దు చేసిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను జూన్...
గవర్నర్‌ను నిజంగా అవమానించారా? టీడీపీ, ఈనాడు సెల్ఫ్‌గోల్!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తిని రేకెత్తిస్తూనే ఉంటాయి. ఇక్కడ ఏ చిన్న చాన్స్ దొరికినా అధికార పక్షాన్ని ఇరుకున పెడదామా అంటూ ప్రతిపక్షాలు ప్రయత్నిస్తుంటాయి. ఈ క్రమంలో చాలాసార్లు ప్రయత్నించి బొక్కబోర్లా కూడా పడ్డాయి. అవి ఎంతగా ప్రయత్నించినా వైసీపీ సర్కారు, సీఎం జగన్ ప్రతిష్టను దెబ్బతీయడంలో...
ఆస్కార్‌కు అర్హత లేని సినిమాలు.. పరువు తీసుకుంటున్న ఫిల్మ్ ఫెడరేషన్
ప్రపంచ సినిమా రంగంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ‘ఆస్కార్’ పురస్కారాల కార్యక్రమం ఇటీవలే జరిగింది. మార్చి 13న అమెరికాలోని లాస్ ఏంజెల్స్లో చోటుచేసుకున్న ఈ అవార్డుల వేడుకలో భారత్ నుంచి రెండు సినిమాలు ఆస్కార్ను అందుకున్నాయి. అందులో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ‘ఆర్ఆర్ఆర్’...
ఆస్కార్ వచ్చినా ఎమోషనల్ అవ్వలే.. వీడియో చూసి ఏడ్చేసిన కీరవాణి! ఏముందా వీడియోలో?
భారతీయ సినీ సంగీత దర్శకుల్లో ఎంఎం కీరవాణిది ప్రత్యేక స్థానం అనే చెప్పాలి. ఫలానా తరహా కంపోజిషన్కే కట్టుబడి ఆయన మ్యూజిక్ ఏనాడూ సాగలేదు. కమర్షియల్ సినిమాలకు సంగీతం అందిస్తూనే భావప్రధానమైన శాస్త్రీయ సంగీతానికి అవకాశం ఉన్న చిత్రాలకూ ఆయన పనిచేశారు....
కొబ్బరి చిప్పలతో లక్షలు సంపాదించొచ్చు.. ఎలా అంటే?
మన రోజువారీ జీవితంలో ఎన్నో వస్తువులను చూస్తుంటాం. చాలా వాటిని నిరుపయోగంగా భావిస్తుంటాం. కానీ వాటిల్లో ఎక్కువ శాతం నిరుపయోగమైనవే కావొచ్చు గానీ కొన్ని మాత్రం చాలా పనికొస్తాయి. మనకు తెలియనంత వరకు ఏదైనా నిరుపయోగమనే అనొచ్చు. ఈ విధంగా అవసరం అనుకున్న వస్తువులను సరైన క్రమంలో...