Entertainment
మెగా ఇంట్లో మరో డివోర్స్ అంటూ రూమర్స్.. ఇందులో నిజమెంత?
మెగా ఇంట్లో మరో డివోర్స్ అంటూ రూమర్స్.. ఇందులో నిజమెంత?మెగాస్టార్ కుటుంబంలో జరిగే ఏ విషయమైనా క్షణాల్లో వైరల్ అయిపోతుంది. సినీ, రాజకీయాల్లో ఉన్న ఫ్యామిలీ కావడంతో స్వతహాగా వారి ప్రొఫెషన్ లైఫ్ తో పాటు పర్సనల్ లైఫ్ పైనా అందరికీ ఎడతెగని ఆసక్తి ఉంటుందని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలో...
Entertainment
ఇల్లు కూడా అమ్ముకున్నా.. నా కష్టాలు పగవాడికీ రాకూడదు: మోహన్ బాబు
ఇల్లు కూడా అమ్ముకున్నా.. నా కష్టాలు పగవాడికీ రాకూడదు: మోహన్ బాబుతెలుగ చిత్రసీమ ఎందరో గొప్ప నటుల్ని అందించింది. వారిలో ఒకరు మోహన్ బాబు. తనదైన డిఫరెంట్ డైలాగ్ డెలివరీతో ఎంతోమంది అభిమానుల్ని సొంతం చేసుకున్నారు మోహన్ బాబు. ఒక సాధారణ నేపథ్యం నుంచి వచ్చి ఈస్థాయికి చేరుకున్నారు. జీవితంలో ఆయన సాధించని విజయం,...
Entertainment
ఆస్కార్‌కు అర్హత లేని సినిమాలు.. పరువు తీసుకుంటున్న ఫిల్మ్ ఫెడరేషన్
ఆస్కార్‌కు అర్హత లేని సినిమాలు.. పరువు తీసుకుంటున్న ఫిల్మ్ ఫెడరేషన్ప్రపంచ సినిమా రంగంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ‘ఆస్కార్’ పురస్కారాల కార్యక్రమం ఇటీవలే జరిగింది. మార్చి 13న అమెరికాలోని లాస్ ఏంజెల్స్లో చోటుచేసుకున్న ఈ అవార్డుల వేడుకలో భారత్ నుంచి రెండు సినిమాలు ఆస్కార్ను అందుకున్నాయి. అందులో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ‘ఆర్ఆర్ఆర్’...
Entertainment
ఆస్కార్ వచ్చినా ఎమోషనల్ అవ్వలే.. వీడియో చూసి ఏడ్చేసిన కీరవాణి! ఏముందా వీడియోలో?
ఆస్కార్ వచ్చినా ఎమోషనల్ అవ్వలే.. వీడియో చూసి ఏడ్చేసిన కీరవాణి! ఏముందా వీడియోలో?భారతీయ సినీ సంగీత దర్శకుల్లో ఎంఎం కీరవాణిది ప్రత్యేక స్థానం అనే చెప్పాలి. ఫలానా తరహా కంపోజిషన్కే కట్టుబడి ఆయన మ్యూజిక్ ఏనాడూ సాగలేదు. కమర్షియల్ సినిమాలకు సంగీతం అందిస్తూనే భావప్రధానమైన శాస్త్రీయ సంగీతానికి అవకాశం ఉన్న చిత్రాలకూ ఆయన పనిచేశారు....
Entertainment
లవ్ ఎఫైర్పై స్పందించిన శ్రద్ధా కపూర్.. అబద్ధాలు భరించలేకే అంటూ!
లవ్ ఎఫైర్పై స్పందించిన శ్రద్ధా కపూర్.. అబద్ధాలు భరించలేకే అంటూ!బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ తన రిలేషన్షిప్ స్టేటస్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్ రోహన్ శ్రేష్టాతో డేటింగ్ చేస్తున్న శ్రద్ధా తమ బంధానికి ఫుల్స్టాప్ పెట్టిందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె స్పందిస్తూ.. ప్రేమలో ఉన్నప్పుడు అబద్ధాలు...
Entertainment
రణ్బీర్ ఖాతాలో మరో హిట్? ‘తూ ఝూటీ..’ పరిస్థితేంటి?
రణ్బీర్ ఖాతాలో మరో హిట్? ‘తూ ఝూటీ..’ పరిస్థితేంటి?బాలీవుడ్కు కొన్నాళ్లుగా ఏదీ కలసిరావడం లేదు. బడా స్టార్లకు అక్కడ వరుస ఫ్లాప్లు ఎదురవుతున్నాయి. ఈమధ్య ‘పఠాన్’తో బిగ్గెస్ట్ హిట్ వచ్చినా.. అది షారుఖ్ ఖాన్ మేనియా అని అర్థమైపోయింది. ఇటీవల మరో స్టార్ హీరో రణ్బీర్ కపూర్, శ్రద్ద కపూర్ కలసి నటించిన ‘తూ...
Entertainment
దేశీ ఔట్ఫిట్తో అదరగొట్టిన ‘ఆర్ఆర్ఆర్’ టీమ్.. ఆస్కార్ బ్యాక్స్టేజీలోనూ రచ్చ!
దేశీ ఔట్ఫిట్తో అదరగొట్టిన ‘ఆర్ఆర్ఆర్’ టీమ్.. ఆస్కార్ బ్యాక్స్టేజీలోనూ రచ్చ!భారతీయ సినీ చరిత్రలో ఈ రోజును సువర్ణాక్షరాలతో లిఖించేదిగా చెప్పొచ్చు. ఎందుకంటే, ప్రపంచ సినిమాలో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ పురస్కారాలను భారత్ ఒడిలో చేరాయి. ఏకంగా రెండు అవార్డులు రావడంతో అందరూ ఆనందంలో మునిగిపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనైతే సందడి వాతావరణం నెలకొంది. ఇక, ‘ఆర్ఆర్ఆర్’...
Entertainment
ఏమే పిల్లా.. పెళ్లి చేసుకోవే అంటాడు: సింగర్ కౌసల్య
ఏమే పిల్లా.. పెళ్లి చేసుకోవే అంటాడు: సింగర్ కౌసల్యటాలీవుడ్లో ఒకప్పుడు అద్భుతంగా రాణించిన ఫిమేల్ సింగర్స్లో కౌసల్య ఒకరు. ఎన్నో బ్లాక్ బస్టర్ పాటలను ఆమె ఆలపించారు. చక్రి సంగీత దర్శకత్వంలో ఆమె పాడిన పాటలు చాలా పాపులర్ అయ్యాయయి. అప్పట్లో గాయనిగా ఒక వెలుగు వెలిగిన కౌసల్య.. మ్యారేజ్ లైఫ్లో మాత్రం చాలా...
Entertainment
నిజంగా ఆయన ఉమ్మేశాడా? యాంకర్కు మలాలా దిమ్మతిరిగే రిప్లయ్!
నిజంగా ఆయన ఉమ్మేశాడా? యాంకర్కు మలాలా దిమ్మతిరిగే రిప్లయ్!యూఎస్లోని లాస్ ఏంజెల్స్లో 95వ ఆస్కార్స్ వేడుక వైభవంగా జరిగింది. అంతర్జాతీయ సినిమా తారలు ఇందులో సందడి చేశారు. ఈ వేడుకల్లో ప్రముఖ మానవ హక్కుల కార్యకర్త మలాలా యూసుఫ్ జాయ్ కూడా పాల్గొనడం విశేషం. భర్త ఆసర్ మాలిక్తో కలసి వేడుకలకు ఆమె అటెండ్...
Entertainment
నగ్న ప్రదర్శన చేయమంటారని భయపడ్డా.. అమ్మ బాగా కొట్టింది: పూనమ్ పాండే
నగ్న ప్రదర్శన చేయమంటారని భయపడ్డా.. అమ్మ బాగా కొట్టింది: పూనమ్ పాండేబాలీవుడ్ హీరోయిన్లలో పూనమ్ పాండే గురించి తెలిసిందే. నటిగా అంత పేరు లేకపోయినా వివాదాలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటుందీ సిజ్లింగ్ బ్యూటీ. ఫొటో షూట్స్లో దిగిన హాట్ ఫొటోల్లో తన అందచందాలను చూపిస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ ఉంటుంది. ఆమె...
Latest News
చౌక ధరలో మడతపెట్టగలిగే ఫ్యాన్.. ఫీచర్స్ ఇవే..!
చౌక ధరలో మడతపెట్టగలిగే ఫ్యాన్.. ఫీచర్స్ ఇవే..!వేసవికాలం అలా మొదలైందో లేదో సూర్యుడు భగభగమంటున్నాడు. రోజరోజుకీ ఎండలు మండిపోతున్నాయి. ఎండల బాధకు ప్రజలు విలవిలలాడుతున్నారు. మధ్యాహ్నం...