Friday, June 9, 2023

Lifestyle

శృంగారంలో ఏ భంగిమ బెస్ట్? భాగస్వామిని తృప్తి పరచాలంటే ఏం చేస్తే కరెక్ట్!

శృంగారంలో ఏ భంగిమ బెస్ట్? భాగస్వామిని తృప్తి పరచాలంటే ఏం చేస్తే కరెక్ట్!జీవితంలో ప్రేమ, పెళ్లి ఎంత ముఖ్యమో శృంగారానికి కూడా అంతే ప్రాధాన్యం ఉంది. జీవితంలో పరిపూర్ణత సాధించాలంటే సెక్సువల్ లైఫ్ను కూడా పూర్తిగా ఆస్వాదించగలగాలి. అందుకే పెద్దలు శృంగారానికి సంబంధించిన అనేక విషయాలు, తమ అనుభవాలు, సూచనలను పంచుకుంటూ ఉంటారు. శృంగారంలో...

ఆ మాంసం ఎక్కువగా తింటున్నారా? అయితే మీరు డేంజర్‌కు హాయ్ చెప్పినట్లే!

ఆ మాంసం ఎక్కువగా తింటున్నారా? అయితే మీరు డేంజర్‌కు హాయ్ చెప్పినట్లే!ఆరోగ్యం కోసం చాలా మంది వ్యాయామం చేస్తుంటారు, ఏవేవో డైట్స్ పాటిస్తుంటారు. వ్యాయామం చేయడంలో తప్పు లేదు కానీ డైట్స్ పేరుతో పండ్లు, కాయగూరలను పక్కనపెట్టి కడుపు మార్చుకోవడం సరికాదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మన శరీరానికి అన్ని రకాల పోషకాలు అందితేనే...

Weight loss: అన్నం తింటే బరువు తగ్గడం కష్టమా? ఇందులో నిజమెంత?

Weight loss: అన్నం తింటే బరువు తగ్గడం కష్టమా? ఇందులో నిజమెంత?ఉరుకుల పరుగుల జీవితంలో ఎవరికీ తినడానికి కూడా సరిగ్గా టైమ్ ఉండట్లేదు. అందుకే ఫాస్ట్ ఫుడ్లకు అలవాటు పడ్డారు. ఏ అర్ధరాత్రో పడుకోవడం, ఫోన్లకు అతుక్కుపోవడం, వ్యాయామం చేయకపోవడం లాంటి దురలవాట్ల వల్ల కొత్త కొత్త రోగాల బారిన పడుతున్నారు. ఇక, ఊబకాయుల...

ఎండా కాలంలో ఇవి దూరం పెట్టండి..?

ఎండా కాలంలో ఇవి దూరం పెట్టండి..?కూల్ డ్రింక్స్ తాగేవారు జాగ్రత్తఇవి తీసుకుంటే అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్టేఎండాకాలం వస్తే మనం ఎక్కువగా ద్రవ పదార్థాలు తీసుకునేందుకు ఇష్టపడతాం. ఎండాకాలం వేడిని లాలలేక టీ లాంటి కెఫిన్ ఉన్న పానియాలు తీసుకుంటే మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని వైద్యులు చెబుతున్నారు. చక్కెర నీళ్లు, ఆల్కాహాల్ కు దూరంగా ఉండాలని...

ఆఫీస్​లో కాఫీ తాగుతున్నారా? అయితే మీరు డేంజర్​ జోన్​లో ఉన్నట్లే!

ఆఫీస్​లో కాఫీ తాగుతున్నారా? అయితే మీరు డేంజర్​ జోన్​లో ఉన్నట్లే!పొద్దున లేస్తే కాఫీ తాగడం చాలా మందికి అలవాటు. కాఫీ తాగందే తమ రోజు మొదలవ్వదని అనేవాళ్లూ ఎంతోమంది ఉన్నారు. ‘కాస్త కాఫీనీళ్లు మొహాన కొట్టు’ అనే డైలాగ్​ను తెలుగు సినిమాల్లో వినే ఉంటారు. కాఫీ తాగడం ఆలస్యమైతే దాదాపుగా అందరి ఇళ్లలో ఇవే...

రోజులు మారాయి

పెరుగుతున్న వివాహేతర సంబంధాలుఅడ్డొస్తే చంపడానికి సైతం తెగిస్తున్నారుమనుషుల విచిత్ర ప్రవర్తనకుటుంబ విలువలు పాయేవాయీ వరస లేదాయేభయటపడుతున్నవి హత్యలు, ఆత్మహత్యలే భయట పడనివెన్నో…ఈ డిజిటల్ ప్రపంచంలో అసలెప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. 90 ఏండ్లు బతికే మనుషులు ఎప్పుడు చనిపోతారో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ఒకప్పుడు కులం, మతం చూసి పెండ్లి చేసుకుంటుండే. ఇప్పుడు...

వేడి నీళ్లు ఇలా తాగితే పొట్ట తగ్గుతుంది

చాలా మంది బరువు తగ్గించుకోవడానికి వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. మందులు, హాస్పత్రికి వెళ్లడం, వ్యాయామం, రన్నింగ్, కావాల్సిన ఫుడ్స్ తీసుకోవడం ఇలా బరువు తగ్గించేందుకు చాలా ప్రయత్నాలు చేస్తారు. ఇలా కాకుండా ప్రతి రోజు ఉదయాన్నే వేడినీళ్లు తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.కొంచెం సమయం పట్టినా మంచి ఫలితాలు రావడం మీరు చూడవచ్చు....

హస్త ప్రయోగం వల్ల కలిగే లాభాలు..నష్టాలు..?

హస్త ప్రయోగం అనేది చాలా మంది పురుషులు చేస్తుంటారు. హస్తప్రయోగం అనేది చేసుకోవడం వల్ల ఇబ్బందులు లేవు. కానీ ఎక్కువగా చేసుకోవడం వల్ల దుష్పరినామాలు వస్తాయి. దీని వల్ల పెండ్లి తర్వాత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. యోని సున్నితంగా ఉండటం వల్ల అంగం రాపిడీ చేస్తున్నప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ చేతితో...

ఈ అలవాట్లు వదిలేస్తే ప్రశాంతమైన జీవితం మీ సొంతం

జీవితంలో మన ఎదుగుదలను, మన భవిష్యత్తును నిర్ణయించేవి మన అలవాట్లే. ప్రతి మనిషికి మంచి, చెడు రెండు రకాల అలవాట్లు ఉంటాయి. చెడు అలవాట్లు మన శ్రేయస్సును, జీవన నాణ్యతను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ఈ చెడు అలవాట్లలో కొన్నింటిని మనం సులభంగా పరిష్కరించగలం. అలాగే మాదక ద్రవ్యాల వినియోగం వంటి ప్రమాదకరమైన అలవాట్లు...

ఇలా శృంగారంలో పాల్గొంటే మీ పంట పండినట్టే

మనిషి జీవితంలో శృంగారం అత్యంత కీలకం. కానీ కొన్ని మూఢ నమ్మకాలు, పని ఒత్తిడి వల్ల భార్యాభర్తలు శృంగారంలో సంతృప్తి పొందలేకపోతున్నారు. ఫలితంగా ఇది విడాకుల వరకు దారి తీస్తుంది. కొన్ని సంఘటనలు అక్రమ సంబంధాలకు కూడా దారి తీస్తుంటాయి. ఇలా జరగకూడదు అంటే ఏం చేయాలి? ఎలాంటి నియమాలు పాటించాలి? భార్యభర్తలు శృంగారంలో...

Latest News

చౌక ధరలో మడతపెట్టగలిగే ఫ్యాన్.. ఫీచర్స్ ఇవే..!

చౌక ధరలో మడతపెట్టగలిగే ఫ్యాన్.. ఫీచర్స్ ఇవే..!వేసవికాలం అలా మొదలైందో లేదో సూర్యుడు భగభగమంటున్నాడు. రోజరోజుకీ ఎండలు మండిపోతున్నాయి. ఎండల బాధకు ప్రజలు విలవిలలాడుతున్నారు. మధ్యాహ్నం...