News
పాక్లో భారత విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. ఎందుకో తెలుసా?
పాక్లో భారత విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. ఎందుకో తెలుసా?న్యూ ఢిల్లీ నుంచి దోహాకు వెళ్తున్న ఇండిగో విమానంలో మెడికల్ ఎమర్జెన్సీ చోటుచేసుకుంది. విమానంలోని ఓ ప్రయాణికులు అస్వస్థతకు గురయ్యాడు. దీంతో విమానాన్ని వెంటనే ల్యాండ్ చేయాలనుకున్నారు. సమీపంలో ఉన్న పాకిస్థాన్లోని కరాచీ విమానాశ్రయానికి సమాచారం పంపారు. అటు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో విమానాన్ని...
News
KCR సతీమణికి అస్వస్థత.. వెంటనే AIG ఆస్పత్రికి తరలింపు
KCR సతీమణికి అస్వస్థత.. వెంటనే AIG ఆస్పత్రికి తరలింపుతెలంగాణ సీఎం కేసీఆర్ సతీమణి అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం మధ్యాహ్నం స్వల్ప అస్వస్థతకు గురవ్వడంతో శోభను వెంటనే గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ఆమె వెంట కేసీఆర్ కూడా ఆస్పత్రికి వెళ్లారు. ప్రస్తుతం శోభకు డాక్టర్లు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. తల్లిని చూసేందుకు కల్వకుంట్ల కవిత కూడా...
News
వ్యక్తి మృతి కేసులో కోడి అరెస్టు
పొద్దున్నే కూత పెట్టాల్సిన కోడి వ్యక్తికి కోత పెట్టి ప్రాణాలను బలికొనింది. ఫలితంగా జైలు శిక్ష ఖరారైంది. ఓ వ్యక్తి మృతికి కారణమైన కోడిని పోలీసులు అరెస్టు చేశారు. జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం కొండపూర్ కు చెందిన సత్తయ్య (45) 3 రోజుల క్రితం పందెం కోడి కాలికి కత్తి కట్టాడు. అది...
News
ఒమిక్రాన్ బీఎఫ్ 7 లక్షణాలు ఇవే
చైనాలో విజృంభిస్తున్న ఒమిక్రాన్ బీఎఫ్ 7 భారత్ లోనూ కేసులు నమోదవుతున్నాయి. ఈ వేరియంట్ తో భారతీయులు అంతగా భయపడాల్సిన పనిలేదు అనిచెబుతున్న డాక్టర్లు జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు. ఒమిక్రాన్ బీఎఫ్ 7 వేరియంట్ వచ్చిన వారిలో ఒళ్లు నొప్పులు, జ్వరం, ముక్కు కారడం, దగ్గు, గొంతునొప్పి, వినికిడి సమస్య, చాతినొప్పి, వనుకుడు, వాసన...
Latest News
చౌక ధరలో మడతపెట్టగలిగే ఫ్యాన్.. ఫీచర్స్ ఇవే..!
చౌక ధరలో మడతపెట్టగలిగే ఫ్యాన్.. ఫీచర్స్ ఇవే..!వేసవికాలం అలా మొదలైందో లేదో సూర్యుడు భగభగమంటున్నాడు. రోజరోజుకీ ఎండలు మండిపోతున్నాయి. ఎండల బాధకు ప్రజలు విలవిలలాడుతున్నారు. మధ్యాహ్నం...