Tuesday, March 21, 2023

Special stories

బాబు, ప‌వ‌న్‌కు వైఎస్ జ‌గ‌న్ స‌వాల్‌

వ‌చ్చే ఎన్నిక‌ల్లో 175 స్థానాల‌కు ఒంట‌రిగా పోటీ చేసే ద‌మ్ముందా అని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ల‌కు స‌వాలు విసిరారు. కరువుకు కేర్ అఫ్ అడ్రెస్స్ చంద్రబాబు నాయుడికి, వ‌రుణ దేవుడి ఆశీస్సులు ఉన్న త‌న‌కు మ‌ధ్య యుద్ధం జ‌రుగుతుంద‌ని, మీకు మంచి జ‌రిగితేనే నాకు...

ఓ పల్లెటూరి పిల్లాడి కథ – పార్ట్ 2

నా పేరు రాజేష్. నాకు ఇప్పుడు 5 సంవత్సరాలు. అప్పుడప్పుడే స్కూల్ కు వెలుతున్న రోజులవి. టీచర్ లు అ..ఆ..అని పలక మీద దిద్దిస్తే వాటిని బలపంతో చదువుతూ దిద్దుతున్నాను. వెంటనే నా పక్కన ఉన్న రాము గాడు బయటికి వెల్దంరా అన్నాడు. మరి టీచర్ పంపించదు కదరా అంటే టాయిలెట్ అర్జెంట్ అని...

ఓ పల్లెటూరి పిల్లాడి కథ

అప్పుడే అమ్మ పొయ్యి దగ్గర రొట్టెలు చేస్తోంది. నేను నా బుల్లి బుల్లి నడకతో అమ్మదగ్గరకు వెలుతున్నాను. వెంటనే అన్నయ్య సూరి వచ్చి అమ్మదగ్గరకు వెల్లకుండా ఎత్తుకున్నాడు. అమ్మ అన్నయ్యతో తమ్ముడిని కాసేపు ఆడించురా నేను రొట్టెలు అయిపోగానే తీసుకుంటాను అని చెప్పింది. అన్నయ్య అమ్మకు సరే అని చెప్పి నన్ను ఆడిస్తూ బయటకు...

IRCTC టూర్ ప్యాకేజీ అదుర్స్

దక్షిణ భారత దేశం మొత్తం చుట్టి రావడానికి ఐఆర్ సీటీసీ కొత్త టూర్ ప్రాకేజీని ప్రవేశపెట్టింది. ఆలయాల దర్శన కోసం విశాఖ నుంచి ప్రాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీలో త్రివేండ్రం, కన్యాకుమారి, మదురై, రామేశ్వరం లాంటి ప్రాంతాలను ఆరు రోజుల్లో చూడవచ్చు. దీని కోసం జనవరి 21 నుంచి ఈ ప్యాకేజీని ప్రకటించారు. హోటల్...

మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫూలే

స్త్రీల విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫూలే. ఆమె పోరాటాలు స్త్రీలందరికీ స్పూర్తి దాయకం. 1831వ సంవత్సరంలో జనవరి 3వ తేదీన మహారాష్ట్ర సతారా జిల్లా, నయాగావ్‌ అనే గ్రామంలోని ఒక రైతు కుటుంబంలో సావిత్రీ బాయి ఫూలే జన్మించింది. తెలంగాణలో కూడా వీరికి బంధువులు ఉన్నారు. నిజామాబాద్, ఆదిలాబాద్...

ప్రభుత్వాలు…ఉచిత పథకాలు…ధరలు…

ప్రభుత్వాలు…ఉచిత పథకాలు…ధరలు… ధరలు పెరుగుతున్నాయని అనుకుంటున్నామే కానీ అవి ఎందుకు పెరుగుతున్నాయో ఎవరూ ఆలోచించరు. ఉచిత పథకాలు పెరుగుతున్న కొద్దీ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఎందుకంటే ధరల వెనుక ఉన్న అతి పెద్ద రహస్యం ఉచిత పథకాలు. నాయకులు గెలవాలంటే మన దేశంలో ఉచిత పథకాలు ఇవ్వాలి. ఉచిత పథకాలు ఇచ్చి ధరలు పెంచాలి....
- Advertisement -spot_img

Latest News

రోబోలు నడిపే వార్తా ఛానల్.. జర్నలిస్టుల ఉద్యోగాలకు ముప్పు తప్పదా!

రోబోలు నడిపే వార్తా ఛానల్.. జర్నలిస్టుల ఉద్యోగాలకు ముప్పు తప్పదా! చాట్జీపీటీ.. కొన్నాళ్లుగా దాదాపుగా అందరికీ పరిచయమైన పేరు. ప్రపంచాన్ని ఊపేస్తున్న, అందరి నోటా నానుతున్న పేరిది....
- Advertisement -spot_img